ఆగస్టు ఈవీ సేల్స్: టీవీఎస్, బజాజ్ హవా!
ఆటోమొబైల్స్
- 2 hr, 49 min ago
August 2026 electric two-wheeler sales show a major shift in market leadership. టీవీఎస్, బజాజ్ కంపెనీలు దూసుకెళ్తుంటే, ఒలా సేల్స్ తగ్గుముఖం పట్టాయి; పండుగ సీజన్‌లో ఈవీ కొనే ముందు ఈ రిపోర్ట్ తప్పక చూడండి.