Short News

రోజుకు 4009 స్కూటర్లు అమ్ముడుపోతున్న స్కూటర్

రోజుకు 4009 స్కూటర్లు అమ్ముడుపోతున్న స్కూటర్

భారతదేశంలో టూ వీలర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు హోండా యాక్టీవా. దశాబ్దాలుగా తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న యాక్టివా కోటను ఇప్పుడు ఒక స్వదేశీ స్కూటర్ బ్రేక్ చేస్తోంది. అదే టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter). మధ్యతరగతి భారతీయుడికి నమ్మకమైన నేస్తంలా మారిన ఈ స్కూటర్, అమ్మకాల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
మార్కెట్ షేక్ చేస్తున్న ఎన్‌టార్క్! 49% సేల్స్ పెరుగుదల

మార్కెట్ షేక్ చేస్తున్న ఎన్‌టార్క్! 49% సేల్స్ పెరుగుదల

దేశీయ టూవీలర్ మార్కెట్‌లో కీలక స్థానాన్ని సంపాదించుకున్న టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) నుంచి వచ్చిన టీవీఎస్ ఎన్‌టార్క్ (TVS NTorq) యువతలో ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. స్పోర్టీ డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లు, మంచి పనితీరు కలిపి ఈ స్కూటర్‌ను కాలేజీ విద్యార్థుల నుంచి ఆఫీస్‌కు వెళ్లే యువత వరకు అందరికీ ఇష్టమైన మోడల్‌గా మార్చాయి. నగరాల్లో వేగంగా మారుతున్న లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా, స్టైల్‌తో పాటు పనితీరును కోరుకునే వారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది. ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు ఈ స్కూటర్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. మార్చి 2026లో TVS NTorq మొత్తం 32,598 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.
Sonam Raghuvanshi: మేఘాలయ హనీమూన్ హత్య కేసు గుర్తుందా-బిగ్ అప్‌డేట్..!

Sonam Raghuvanshi: మేఘాలయ హనీమూన్ హత్య కేసు గుర్తుందా-బిగ్ అప్‌డేట్..!

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. Accused in Raja Raghuvanshi murder case gets bail from Meghalaya court as investigation continues in Indore.
బుద్ధ పూర్ణిమ 2025: బ్యాంక్ సెలవు, ముహూర్తాలు ఇవే

బుద్ధ పూర్ణిమ 2025: బ్యాంక్ సెలవు, ముహూర్తాలు ఇవే

బుద్ధ పూర్ణిమ 2025 తేదీ, శుభ ముహూర్తం మరియు బ్యాంక్ సెలవుల వివరాలు ఇక్కడ ఉన్నాయి. Know the exact date, auspicious timings, and plan your bank work accordingly for Buddha Purnima.