Short News

కేర‌ళ కోసం జెర్సీలు వేలం వేయ‌నున్న ఫుట్‌బాల్ క్ల‌బ్‌

కేర‌ళ కోసం జెర్సీలు వేలం వేయ‌నున్న ఫుట్‌బాల్ క్ల‌బ్‌

వరద బీభత్సానికి అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇటాలియన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఒకటి కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందించింది. ఇందుకోసం తాము ఐదు మ్యాచ్‌ల్లో ధరించే షర్ట్‌లను వేలం వేయనున్నట్లు ఆ జట్టు ప్రకటించింది. ‘సిరీస్‌ ఏలో భాగంగా సొంత మైదానంలో ఈ నెల 28న ఆడే మొదటి మ్యాచ్‌ అనంతరం ఆటగాళ్లు ధరించే షర్ట్‌లను వేలం వేస్తాం. కేరళ పునర్నిర్మాణం కోసం నిధులను సమీకరిస్తాం' అంటూ ఏఎస్‌ రోమ జట్టు ట్విటర్‌లో పేర్కొంది.   
విగ్రహారాధన పాపమని నీకు తెలీదా..నువ్వసలు ముస్లింవేనా?

విగ్రహారాధన పాపమని నీకు తెలీదా..నువ్వసలు ముస్లింవేనా?

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే గణేష్ చవితి సందర్భంగా షారుఖ్ తన ఇంట్లో గణేశుని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నాడు. తన చిన్న కుమారుడు అబ్‌రాం గణేశుడికి దండం పెట్టుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. మా ఇంట్లో గణపతి ‘పప్పా' నా చిన్నారి ఆ దేవుడిని ఇలాగే పిలుస్తాడంటూ' క్యాప్షన్‌ జతచేశాడు.దీంతో నువ్వసలు ముస్లింవేనా? ఆ అల్లా నిన్ను క్షమించడు. ఇంకా ముస్లింగానే ఉన్నావా లేదా హిందూ మతం స్వీకరించావా. ఈ ఇడియట్‌ని ఎవరూ ఫాలో అవ్వకండి' అంటూ ట్రోల్ చేస్తున్నారు.
నేను సీఎం గుర్తు పెట్టుకో, మాకు ప్రధాని మోడీ ఉన్నారు

నేను సీఎం గుర్తు పెట్టుకో, మాకు ప్రధాని మోడీ ఉన్నారు

కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప రాత్రిపూట జేడీఎస్ శాసన సభ్యులకు ఫోన్ చేసి మా పార్టీలోకి వచ్చేయాలని, మంత్రి పదవి ఇస్తామని బేరాలు పెడుతున్నారని, అధికారం తన చేతిలో ఉందనే విషయం ఆయన మరచిపోయారని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి నేరుగా వార్నింగ్ ఇచ్చారు. కర్ణాటకలో మాత్రమే మీరు అధికారంలో ఉన్నారని, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభఉత్వం ఉన్న విషయం మీరు మరిచిపోకూడదని బీఎస్. యడ్యూరప్ప కౌంటర్ ఇచ్చారు.

పెళ్లయిన కొత్తలో ఒక్కరోజు గ్యాప్ వచ్చినా తట్టుకోలేకపోయేవాడు

పెళ్లయిన కొత్తలో ఒక్కరోజు గ్యాప్ వచ్చినా తట్టుకోలేకపోయేవాడు

మాకు పెళ్లయి రెండేళ్లవుతుంది. పెళ్లయిన కొత్తలో మా ఆయన హనీమూన్ పేరుతో చాలా ప్లేస్ లకు తీసుకెళ్లాడు. ఎప్పుడూ నా కొంగు పట్టుకునే తిరిగేవాడు. నేను ఒక్క క్షణం కనపడకపోయినా ఉండలేకపోయేవాడు. ఇక రోజూ తను నాతో శారీరకంగా కలవకుండా అస్సలు ఉండలేకపోయేవాడు.

బంధువుల ఇంట్లో ఫంక్షన్స్ కు వెళ్లినా కూడా వదిలిపెట్టేవాడు కాదు. రాత్రి అయ్యిందంటే చాలు ఎలాగైనా సరే కలవాలనే వాడు. ఒక్కరాత్రి గ్యాప్ వచ్చినా తట్టుకోలేకపోయేవాడు. మరుసటి రోజు ఉదయమే ఆ గ్యాప్ ను భర్తీ చేసేవాడు. చాలాసార్లు ఉదయం లేవగానే తను నాతో సెక్స్ చేసిన రోజులున్నాయి.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more