పెట్రోల్ బాధ లేదు.. మైలేజ్ చింత లేదు
ఆటోమొబైల్స్
- 2 hr, 46 min ago
భారతీయ రోడ్ల మీద మారుతీ సుజుకి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. సాధారణంగా పెట్రోల్ కార్ల అమ్మకాల్లో మారుతీకి తిరుగులేదన్న సంగతి మనకు తెలుసు, కానీ ఇప్పుడు సీఎన్‌జీ (CNG) కార్ల సెగ్మెంట్లో కూడా ఈ కంపెనీ సరికొత్త చరిత్ర సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారతీయులు మారుతీ సీఎన్‌జీ కార్ల మీద మనసు పారేసుకున్నారు.