₹25,000 లోపు బెస్ట్ IP68 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

Don't let the monsoon ruin your phone. Discover the best IP68 waterproof smartphones under ₹25,000 that offer complete protection. వర్షాకాలంలో మీ ఫోన్ సురక్షితంగా ఉండాలంటే, ₹25,000 లోపు లభించే ఈ బెస్ట్ IP68 వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లను తప్పక చూడండి.

రైల్వేలో 6,557 టెక్నీషియన్ పోస్టులు.. నిరుద్యోగులకు సువర్ణావకాశం !!

Indian Railways has announced a massive recruitment drive for 6,557 Technician posts in 2026. అర్హత గల అభ్యర్థులు జూలై 29లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒకటి బ్యాటరీ.. మరొకటి ఇథనాల్.. మీ డబ్బు ఆదా చేసేది ఏది?

పెరుగుతున్న ఇంధన అవసరాలు, ముడి చమురుపై విదేశాలపై ఎక్కువగా ఆధారపడటం, అలాగే వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వినియోగాన్ని వేగంగా విస్తరించే దిశగా పలు కీలక చర్యలు చేపడుతోంది. భవిష్యత్ రవాణా వ్యవస్థను మరింత పర్యావరణహితంగా మార్చడంలో ఈ రెండు టెక్నాలజీలు కీలక పాత్ర పోషించనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈవీలు మరియు ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల లక్ష్యం ఒకటే అయినప్పటికీ, అవి పనిచేసే విధానం, ఉపయోగించే ఇంధనం, నిర్వహణ ఖర్చులు, మౌలిక సదుపాయాల అవసరాలు, వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు వంటి అంశాల్లో గణనీయమైన తేడాలు ఉన్నాయి.

₹30,000 లోపు బెస్ట్ OIS కెమెరా ఫోన్లు ఇవే!

Looking for the best camera phones under ₹30,000 with OIS? ₹30,000 లోపు బెస్ట్ OIS కెమెరా ఫోన్ల కోసం చూస్తున్నారా? నైట్ షాట్స్, 4K వీడియోల కోసం టాప్ స్మార్ట్‌ఫోన్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Advertisement

జూలై 4 సేల్: స్మార్ట్‌ఫోన్ కొనే ముందు ఈ జాగ్రత్తలు!

Planning to buy a smartphone during the July 4 sale? Don't miss these crucial tips to save money. ఇన్‌స్టంట్ డిస్కౌంట్ మరియు నో-కాస్ట్ ఈఎంఐ మధ్య తేడాలను తెలుసుకుని సరైన డీల్ ఎంచుకోండి.

32 లక్షల జీతం వద్దనుకున్న ఐఐటీ గ్రాడ్యుయేట్.. ! రీజన్ తెలిస్తే షాక్..!

Discover why an IIT graduate rejected a high-paying 32 LPA job in Gurgaon for job satisfaction and safety. మనశ్శాంతి, భద్రత కోసం భారీ ప్యాకేజీని వదులుకున్న యువతి కథ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

లేడీస్ అండ్ జెంట్స్ అందరూ ఈ కంపెనీ స్కూటర్లే కావాలంటున్నారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ (ఈవీ) మార్కెట్ రోజురోజుకూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పెట్రోల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు భారీగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ అధికారిక వాహన్ పోర్టల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో దేశీయ ఈవీ మార్కెట్లో విక్రయాలు భారీగా పుంజుకున్నాయి.

పాకిస్తాన్‌కు అఫ్గాన్ ఊహించని షాక్.. ఐసిస్ స్థావరాలపై డ్రోన్లతో దాడి..?

Tensions flare at the Pakistan-Afghanistan border as Kabul strikes ISIS strongholds. పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌లో అఫ్గానిస్థాన్ జరిపిన డ్రోన్ దాడులతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రోజూ రెండు రెబ్బలు తినండి- చెడు కొలెస్ట్రాల్ కు చెక్, గుండె పదిలం..!!

Discover why cooking garlic destroys its heart-saving antioxidants. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి.

485 కిమీ రేంజ్‌తో BYD కొత్త ఎలక్ట్రిక్ MPV

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తుండగా, అంతర్జాతీయ కంపెనీలు కూడా తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో చైనా ఆటోమొబైల్ దిగ్గజం BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం దేశీయ EV మార్కెట్‌లో టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ మోటార్ వంటి కంపెనీలు బలమైన స్థానంలో ఉన్నప్పటికీ, BYD కూడా ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. నాణ్యమైన ఉత్పత్తులు, అధునాతన బ్యాటరీ టెక్నాలజీ, అత్యాధునిక ఫీచర్లతో భారత వినియోగదారులను ఆకట్టుకునే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది.

వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌పై ప్రభుత్వం బ్రేకులు!

The Indian government has paused WhatsApp's new username feature due to security concerns. మీ వాట్సాప్ అకౌంట్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ ముఖ్యమైన ప్రైవసీ సెట్టింగ్స్‌ను వెంటనే మార్చుకోండి.

విజయ్ దెబ్బకు AIADMK కకావికలు..! ఇవాళ ముగ్గురు మాజీ మంత్రులు..!

Big shake-up in Tamil Nadu politics as prominent AIADMK leaders switch sides to join Thalapathy Vijay's party. ఏఐఏడీఎంకేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది, మాజీ మంత్రులు టీవీకేలో త్వరలో చేరుతున్నారు.
Advertisement

హరిత విద్యుత్ విప్లవం: 20 GW మైలురాయిని దాటి చరిత్ర సృష్టించిన అదానీ గ్రీన్ ఎనర్జీ!

Adani Green Energy has achieved a massive 20 GW renewable capacity, setting a historic benchmark for sustainable power in India. ఈ అరుదైన మైలురాయితో హరిత ఇంధన రంగంలో భారత్ సరికొత్త శక్తిని పుంజుకుంది.

డీలిమిటేషన్ పై కొత్త ఫార్ములా, జమిలి ముహూర్తం ఫిక్స్ - మోదీ మార్క్ లెక్క..!!

Explore the historic Nari Shakti Vandan Adhiniyam and how it empowers women's political representation in India. 'నారీ శక్తి వందన్ అధినియం' ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియపై పూర్తి విశేషాలు ఇక్కడ తెలుసుకోండి.

ఒప్పో రెనో 16 సిరీస్ లాంచ్.. ధర, ఆఫర్లు!

Oppo Reno 16 series is officially here with advanced AI camera features and 5G support. ఒప్పో రెనో 16 సిరీస్ ధర, బ్యాంక్ ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు ఇక్కడ చూడండి.

10 లక్షల బడ్జెట్లో కొత్త కారు కావాలా ?.. కాస్త వెయిట్ చేయండి

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ (SUV) కార్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కారు కొనాలనుకునే మెజారిటీ కస్టమర్లు ఎస్‌యూవీ మోడళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే లుక్, పవర్‌ఫుల్ ఇంజన్, లేటెస్ట్ ఫీచర్లు ఉన్న బెస్ట్ ఎస్‌యూవీ కోసం చూస్తుంటే కొద్దిరోజులు ఓపిక పట్టడం మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్లోకి టాటా మోటర్స్, మారుతి సుజుకి, కియా, హోండా కంపెనీల నుంచి సరికొత్త ఎస్‌యూవీలు విడుదల కానున్నాయి. ఈ కార్ల ప్రత్యేకత ఏంటంటే వీటి ప్రారంభ ధర కేవలం రూ.10 లక్షల లోపే ఉండే అవకాశం ఉంది.

శాంసంగ్ M47 Vs రెడ్‌మీ నోట్ 15 ప్రో: ఏది బెస్ట్?

Choosing between the Samsung Galaxy M47 and Redmi Note 15 Pro? రూ. 20 వేల బడ్జెట్‌లో మీ అవసరాలకు తగ్గట్టుగా ఏ ఫోన్ బెస్ట్ అనేది ఈ పోలిక ద్వారా తెలుసుకోండి.

రతన్ టాటా కంపెనీకి బ్రహ్మరథం పడుతున్న జనాలు

భారత ఆటోమొబైల్ రంగంలో కీలక స్థానాన్ని దక్కించుకున్న టాటా మోటార్స్ (tata motors), జూన్ 2026లో తన ప్యాసింజర్ వెహికల్ (TMPV) విభాగంలో అద్భుతమైన పనితీరును కనబరిచింది. గత కొన్ని నెలలుగా కొత్త మోడళ్లకు లభిస్తున్న ఆదరణ, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొనసాగుతున్న బలమైన ఉనికి, అలాగే SUVలపై పెరుగుతున్న డిమాండ్ కంపెనీ అమ్మకాల వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. జూన్ నెలలో విడుదలైన విక్రయ గణాంకాలు చూస్తే, టాటా మోటార్స్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. కంపెనీ విడుదల చేసిన అధికారిక వివరాల ప్రకారం, జూన్ 2026లో టాటా మోటార్స్ మొత్తం 63,083 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది.

Oppo Reno 16 లాంచ్.. అదిరిపోయే AI ఫీచర్లు, బబుల్ డిస్‌ప్లేతో కొత్త సంచలనం!

The new Oppo Reno 16 series is here with advanced AI capabilities and a unique Bubble accessory. ఒప్పో రెనో 16 సిరీస్ ధర, ఫీచర్లు మరియు బ్యాంక్ ఆఫర్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

రక్షణ చరిత్రలో 'బాజ్' శకం.. ఇండియన్ ఆర్మీ సరికొత్త సేన

In a historic first, the Indian Army is raising dedicated 'Baaz Battalions' specialized in drone warfare and deep border surveillance.  దేశ రక్షణ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా, సరిహద్దు నిఘా , డ్రోన్ పోరాటాల కోసమే ప్రత్యేకంగా 'బాజ్ బెటాలియన్ల'ను రంగంలోకి దించాలని భారత ఆర్మీ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.
Advertisement

ప్రభుత్వాన్ని కూల్చే కుట్రల వేళ విజయ్ ఊహించని రాజకీయం..!!

Tamil Nadu politics witness a shift as CM Vijay puts an end to speculation regarding his government's stability. ప్రభుత్వం కూలిపోతుందనే అవాస్తవ ప్రచారాల పట్ల సీఎం విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమర్‌నాథ్ యాత్ర: సిమ్ కార్డు జాగ్రత్తలు ఇవే!

Planning for Amarnath Yatra 2026? Ensure your mobile connectivity is ready with these essential SIM card and network tips. అమర్‌నాథ్ యాత్రలో నెట్‌వర్క్ సమస్యలు రాకుండా ఉండాలంటే, మీరు తప్పనిసరిగా పోస్ట్‌పెయిడ్ సిమ్ కార్డును సిద్ధం చేసుకోవాలి.

పెద్ద ఫ్యామిలీల ఫేవరెట్ ఛాయిస్ ఈ కారు

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. జూన్ 2026 నెలలో కంపెనీ అత్యుత్తమ అమ్మకాలతో సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత ఏడాది జూన్ 2025లో కంపెనీ 20,625 కార్లను విక్రయించగా, ఈ ఏడాది జూన్ నెలలో ఏకంగా 24,552 కార్ల హోల్‌సేల్ అమ్మకాలను జరిపింది. దీని ద్వారా కియా ఇండియా వార్షిక విక్రయాల్లో 19 శాతం బలమైన వృద్ధిని నమోదు చేసింది. కియా ఇండియా చరిత్రలోనే జూన్ నెలలో నమోదైన అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం.

ప్రైమ్ డే 2026: తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్.. స్ట్రీమింగ్‌లోకి ఏ సినిమాలంటే?

Get ready for Amazon Prime Day 2026 with exclusive Telugu content and blockbuster hits. జూలై 4 నుంచి 6 వరకు ప్రైమ్ వీడియోలో విడుదలయ్యే కొత్త తెలుగు సినిమాల పూర్తి వివరాలు, స్ట్రీమింగ్ టైమింగ్స్ ఇక్కడ చూడండి.

ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన విళింజం పోర్ట్: భారత్ సముద్ర వాణిజ్య చరిత్రలో సువర్ణ అధ్యాయం!

Vizhinjam Port is transforming India's maritime destiny as a global mega hub. విళింజం ఓడరేవు భారతదేశ సముద్ర వాణిజ్య చరిత్రలో అదానీ గ్రూప్ సాధించిన ఒక సరికొత్త చారిత్రాత్మక విజయంగా నిలిచింది.