రుతుపవనాల విశ్వరూపం.. విస్తరించిన భారీ వర్షపు మేఘాల వరుస!
భారత్
- 2 month, 16 days ago
Southwest monsoon revives with a massive strength as weather satellites capture an extraordinary 1,500 km long continuous rain cloud wall stretching from West Bengal to Jammu & Kashmir, bringing heavy rain alerts. పశ్చిమ బెంగాల్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు సుమారు 1,500 కిలోమీటర్ల పొడవైన ఒకే నిరంతర భారీ వర్షపు మేఘాల వరుసను వాతావరణ ఉపగ్రహాలు అద్భుతంగా చిత్రీకరించాయి