యూకేలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. 40 డిగ్రీలు దాటి.. ఫ్రాన్స్ లో రెడ్ అలెర్ట్..!
అంతర్జాతీయ
- 2 month, 25 days ago
Unprecedented heatwaves are hitting Europe, prompting red alerts and major disruptions. ఐరోపాలోని బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో రికార్డు స్థాయి ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.