బుర్ఖా తీయమన్న సిబ్బంది.. విద్యార్థిని ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..?
భారత్
- 2 month, 28 days ago
A student faced entry issues at a NEET exam center in Ajmer over her Burqa. అజ్మీర్‌లో బురఖా ధరించిన విద్యార్థినిని పరీక్షా కేంద్రం సిబ్బంది అడ్డుకోవడం వివాదాస్పదమైంది, చివరకు పోలీసుల జోక్యంతో సమస్య పరిష్కారమైంది.