రూ. 5.70 లక్షలకే 5-స్టార్ సేఫ్టీ ఎస్యూవీ
ఆటోమొబైల్స్
- 3 month, 25 days ago
భారత ఆటోమొబైల్ మార్కెట్లో సబ్-4 మీటర్ ఎస్యూవీ సెగ్మెంట్లో తీవ్రమైన పోటీ నడుస్తోంది. గత మే నెలలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలిచి టాటాకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే, కేవలం 30 రోజుల్లోనే టాటా పంచ్ తన పవర్ ఏంటో చూపిస్తూ కోల్పోయిన నంబర్-1 కిరీటాన్ని మళ్లీ సొంతం చేసుకుంది.