మోదీ నా ఫ్రెండే.. గతంలో భారత్ మమ్మల్ని వాడుకుంది!: ట్రంప్
అంతర్జాతీయ
- 3 month, 16 days ago
US President Donald Trump expressed strong optimism over an upcoming India-US trade deal, praising his close bond with PM Narendra Modi. While US tariffs are set to drop from 50% to 18%, new forced labor concerns present fresh challenges. భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు అత్యంత ఆప్తమిత్రుడని, ఇద్దరి మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత అనుబంధం ఇరు దేశాల వాణిజ్య చర్చలను సానుకూల దిశగా నడిపిస్తోందని ట్రంప్ అభివర్ణించారు.