దేశంలోనే ఛీపెస్ట్ 7 సీటర్ కారు.. మైలేజ్ ఏకంగా 27కిమీ
ఆటోమొబైల్స్
- 3 month, 20 days ago
భారత ఆటోమొబైల్ మార్కెట్లో వ్యాన్ (Van) సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) తిరుగులేని రారాజుగా దూసుకుపోతోంది. సామాన్యుడి బడ్జెట్‌కు సరిపోయేలా, ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా ఉండే ఈ కారు.. అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ముగిసిన మే 2026 నెలలో ఈకో వ్యాన్ ఏకంగా 13,240 యూనిట్ల అమ్మకాలతో దుమ్మురేపింది. దేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ కారుగా పేరొందిన మారుతి ఈకో ఫీచర్లు, మైలేజ్, ధరల పూర్తి వివరాలు తెలుసుకుందాం.