జూలై 15 నుంచి బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్యం - ప్రధాని మోడీ

Big news for India's economy as the historic Free Trade Agreement with the UK officially kicks off. జులై 15 నుంచి ఈ కీలక ఒప్పందం అమల్లోకి రానుండటంతో వాణిజ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవ్వనుంది.

'హార్ట్ బీట్' సీజన్ 3 రిలీజ్ అప్‌డేట్ ఇదే!

Eagerly waiting for Heart Beat Season 3 on Disney+ Hotstar? Get the latest details on the release date and streaming time. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'హార్ట్ బీట్' సీజన్ 3 ఎప్పుడు వస్తుందో ఈ వివరాలు తెలుసుకోండి.

వర్షంలో తడిసినా పాడవని బెస్ట్ 5G ఫోన్లు ఇవే!

Looking for a durable phone this monsoon? Discover the best IP68 and IP67 rated 5G smartphones under ₹25,000 that can handle water splashes. వర్షంలో కూడా పాడవకుండా ఉండే బెస్ట్ 5G ఫోన్ల వివరాలు ఇక్కడ చూడండి.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ ముగింపు.. భారీ ఆఫర్లు!

Don't miss the final hours of the Amazon and Flipkart sales. ల్యాప్‌టాప్‌లు, 4K టీవీలు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు పొందడానికి ఇదే చివరి అవకాశం, వెంటనే చెక్ చేయండి.
Advertisement

పెళ్లిలో పెను విషాదం.. ఆరుగురు మహిళలు మృతి..!

A tragic road accident in Budaun has claimed six lives after a tractor hit an e-rickshaw carrying wedding guests. వివాహ వేడుకకు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

నథింగ్ ఫోన్ 3 Vs వన్‌ప్లస్ 12R: ఏది బెస్ట్?

Confused between Nothing Phone 3 and OnePlus 12R? రూ.38 వేల బడ్జెట్‌లో ఈ రెండు ఫోన్లలో గేమింగ్, కెమెరా మరియు ఛార్జింగ్ పరంగా ఏది బెస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ తెలుసుకోండి.

జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది?

Is Astrology Real? Explore the intersection of science and faith. జ్యోతిష్యం నిజమేనా? గ్రహాల ప్రభావం మరియు శాస్త్రీయ కోణాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం.. అసలు రాజు ఎవరో తెలుసా?

Discover the latest smartphone sales trends in India for 2026 as Redmi, Samsung, and Vivo battle for market dominance. ఈరోజు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఏ బ్రాండ్ అగ్రస్థానంలో ఉందో, కస్టమర్లు దేనిని ఎక్కువగా కొంటున్నారో ఇక్కడ తెలుసుకోండి.

మందగించిన రుతుపవనాలు: రైతులకు తప్పని కష్టాలు

India's monsoon progress has stalled, causing a severe 40% rainfall deficit that threatens kharif sowing. దేశవ్యాప్తంగా వర్షాలు లేక వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది, రుతుపవనాలు ఎప్పుడు పుంజుకుంటాయో తెలుసుకోండి.

Alpha Trailer Review: ఆల్ఫా ట్రైలర్ రివ్యూ.. స్పై యూనివర్స్‌లో అలియా భట్ యాక్షన్ కేక

The highly anticipated Alpha trailer is finally here, showcasing Alia Bhatt and Sharvari in a high-octane YRF Spy Universe action spectacle. అలియా భట్, శర్వరీ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీ తెలుగులో కూడా గ్రాండ్‌గా విడుదల కానుంది.

చెన్నైలోనే తయారీ.. భారీగా తగ్గిన లగ్జరీ కార్ మినీ లాంచ్

ఆటోమొబైల్ రంగంలో స్టైలిష్ లుక్, లగ్జరీ ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మినీ (Mini) బ్రాండ్.. భారతీయ మార్కెట్లోకి తమ సరికొత్త క్రాస్‌ఓవర్ మోడల్ మినీ కంట్రీమ్యాన్ Cని జూన్ 17, 2026న అధికారికంగా విడుదల చేసింది. లగ్జరీ కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) విభాగంలో మరింత గట్టి పోటీ ఇచ్చేందుకు వీలుగా కంపెనీ ఈ కారును డిజైన్ చేసింది. ప్రీమియం అర్బన్ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడే కస్టమర్లను, ముఖ్యంగా మినీ బ్రాండ్‌కు ఉన్న సిగ్నేచర్ స్టైలింగ్‌ను కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ ఈ సరికొత్త వేరియంట్‌ను కంపెనీ రంగంలోకి దించింది. ఈ సరికొత్త మినీ కంట్రీమ్యాన్ C మోడల్ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.47.5 లక్షలుగా నిర్ణయించింది. గతంలో పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయించిన పవర్‌ఫుల్ మోడల్ కంట్రీమ్యాన్ JCW All4 ధర రూ.64.9 లక్షలుగా ఉండేది.

చంద్రుడిపై లక్షల టన్నుల గుప్తనిధులు! కోట్ల ఏళ్లుగా దాచిన ఇంధనం

Discover why the Moon's Helium-3 is triggering a global space race. NASA estimates one million tonnes of this rare isotope could power Earth's future fusion. జాబిల్లిపై లభించే అత్యంత అరుదైన, స్థిరమైన ఐసోటోప్ ‘హీలియం-3’  ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది. 
Advertisement

టెలిగ్రామ్ యూజర్లకు అలర్ట్: కోర్టులో కీలక విచారణ

Telegram is facing major restrictions in India with a crucial Delhi High Court hearing approaching. టెలిగ్రామ్ యాప్ భవిష్యత్తుపై కోర్టు తీర్పు ఏంటి? యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.

శత్రువుని ముంచబోయి తానే మునిగిన ట్రంప్ సర్కార్!

The US-Iran military conflict has reached a stalemate, exposing deep failures in American strategic objectives. అమెరికా ఆశించిన ఏడు ప్రధాన లక్ష్యాలు ఎందుకు నెరవేరలేదో, ఇరాన్ తన పట్టును ఎలా నిలుపుకుందో ఈ విశ్లేషణలో తెలుసుకోండి.

టర్కీ 'డ్రోన్ కిల్లర్' ఆయుధంతో భారత్ ను భయపెడుతున్న పాక్..?

Pakistan upgrades its air defense capabilities by acquiring the Turkish ASELSAN Sahin anti-drone system. సరిహద్దుల్లో పెరుగుతున్న డ్రోన్ల ముప్పును తిప్పికొట్టేందుకు పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం రక్షణ రంగంలో అత్యంత కీలకం.

రూ. 25 వేల లోపు బెస్ట్ లైట్ వెయిట్ ఫోన్లు!

Looking for a comfortable smartphone? Discover the best lightweight 5G phones under ₹25,000 that offer premium performance without the extra weight. రూ. 25 వేల లోపు లభించే బెస్ట్ స్లిమ్ 5G ఫోన్ల వివరాలు, వాటి ప్రత్యేకతలు ఇక్కడ చూడండి.

హైవేలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులు ఏవి? ప్రతి డ్రైవర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

Highway safety tips. హైవేపై ప్రయాణించేటప్పుడు టైర్ పేలడం లేదా బ్రేక్ ఫెయిల్యూర్ వంటి అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

పిక్సెల్ ఫోన్ బ్యాటరీ, హీటింగ్ సమస్యలకు పరిష్కారం!

Google has released the June update for Pixel phones in India, addressing critical battery and overheating issues. మీ పిక్సెల్ ఫోన్ వేడెక్కుతుంటే, ఈ కొత్త అప్‌డేట్‌తో బ్యాటరీ మరియు ఛార్జింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించుకోండి.

సేఫ్టీలో 4-స్టార్ రేటింగ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు.. అయినా ఆకట్టుకోలేకపోతుంది

భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న మారుతి సుజుకి సంస్థకు మే 2026 సేల్స్ పరంగా ఒక ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మిడిల్ క్లాస్ ఫేవరెట్ కారుగా పేరు తెచ్చుకున్న మారుతి బ్రెజ్జా, దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 10 కార్ల జాబితా నుంచి మొదటిసారిగా అవుట్ అయింది. గత నెలలో ఈ కారు 13,245 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినప్పటికీ, ప్రత్యర్థి కంపెనీల కార్ల జోరు ముందు నిలవలేకపోయింది. గత ఏడాది మే నెలలో అమ్ముడైన 15,566 యూనిట్లతో పోల్చి చూస్తే.. ఈ ఏడాది బ్రెజ్జా వార్షిక అమ్మకాలు ఏకంగా 14 శాతం పడిపోవడం గమనార్హం.

ఎవ్వరి మాటా వినని ఇజ్రాయెల్.. ఇప్పుడు మరో దేశంపైకి దండయాత్ర..!!

Israel's recent decision to revoke key powers from the Hebron municipality sparks international outcry. ఇజ్రాయెల్ నిర్ణయం వల్ల వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనా పౌర సేవలు, అధికారాలపై తీవ్ర ప్రభావం పడనుంది.
Advertisement

 96 గంటల పాటు గ్రోక్ యుద్ధం! కోర్టు కేసుతో బయటపడ్డ అసలు నిజం.

Learn how Elon Musk’s Grok AI software was utilized by the US military for mission-critical battlefield operations. అమెరికా మిలిటరీ దాడుల్లో ఎక్స్ఏఐ ఏఐ ఎలా ఉపయోగపడిందో ఈ కథనంలో వివరంగా చదవండి.

శాంసంగ్ గెలాక్సీ A27: అదిరిపోయే ఫీచర్లతో త్వరలో ఎంట్రీ!

Samsung Galaxy A27 specs revealed ahead of launch. శాంసంగ్ గెలాక్సీ A27 స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్‌సెట్, 120Hz డిస్‌ప్లేతో త్వరలో భారత్‌లో విడుదల కానుంది.

రోజూ ఇవి రెండు నోట్లో వేసుకోండి- ఈ సమస్యలన్నీ పరార్..!!

Suffering from an unbearable toothache? లవంగం నూనెతో పంటి నొప్పిని సహజ పద్ధతిలో ఎలా తగ్గించుకోవాలో ఈ కథనంలో తెలుసుకోండి.

LPG పై కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!

Gas prices in India remain surging despite the US-Iran ceasefire easing global crude oil rates. గల్ఫ్ దేశాల్లో సరఫరా ఇబ్బందుల వల్ల వంటగ్యాస్ ధరలు సామాన్యుడిపై భారాన్ని మోపుతూనే ఉన్నాయి, ఇప్పట్లో ఉపశమనం లేదు.

లైసెన్స్ అక్కర్లేదు.. రిజిస్ట్రేషన్ అస్సలే వద్దు.. క్రేజీ బైక్ గురూ!

భారతీయ ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోతుండడంతో సామాన్య ప్రజలు ప్రత్యామ్నాయ వాహనాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి చిన్న అవసరానికి సైకిల్ తొక్కడం కష్టంగా అనిపిస్తుంది.. అలాగని లక్ష రూపాయలు పెట్టి పెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి వారి కోసమే సరిగ్గా సైకిల్‌కు పైన, స్కూటర్‌కు కింద ఉండేలా ఒక సరికొత్త ఇంటర్మీడియట్ ఈవీ టూవీలర్‌ను కోమాకి కంపెనీ పరిచయం చేసింది. అదే కోమాకి XR1 (Komaki XR1) ఎలక్ట్రిక్ మొపెడ్. నగరాల్లో, గ్రామాల్లో తక్కువ దూరాలు ప్రయాణించడానికి ఇది అత్యంత అనుకూలమైన వాహనంగా పేరు తెచ్చుకుంది.