డాలర్ జోరుతో సామాన్యుడి జేబుకు చిల్లు.. ఫోన్ల నుంచి కార్ల దాకా భారీగా పెరగనున్న ధరలు.?
భారత్
- 4 month, 2 days ago
Rising dollar value impacts smartphone and car prices as import costs surge.అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరగడంతో స్మార్ట్‌ఫోన్‌లు, ఆటోమొబైల్స్ రంగాల్లో ధరలు పెరిగి మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.