టాటా సియెర్రా ఈవీ లీక్.. 500Km రేంజ్‌తో మార్కెట్ షేక్
ఆటోమొబైల్స్
- 4 month, 17 days ago
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఐకానిక్ బ్రాండ్ సియెర్రాను సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో తీసుకురావడానికి సిద్ధమైంది. గత ఏడాది విడుదలైన టాటా సియెర్రా ఐసీఈ (ICE) వెర్షన్ ఇప్పటికే మార్కెట్లో మంచి విజయాన్ని అందుకోగా, ఇప్పుడు అందరి కళ్లు టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV) మీద పడ్డాయి.