జేఈఈ మెయిన్ ఫలితాలు.. కటాఫ్ మార్కులపై క్లారిటీ ఇదే

జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల కానున్నాయి, కటాఫ్ మార్కులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి. Check your JEE Main Session 2 results and expected cutoff trends here.

OPPO Find X9 Ultra: అదిరిపోయే కెమెరాతో రాక..!

OPPO Find X9 Ultra లాంచ్ డేట్ ఖరారు, అదిరిపోయే కెమెరా ఫీచర్లతో రాబోతోంది. Get ready for the ultimate flagship experience with pro-grade photography features and premium specs.

72 గంటల్లో 27 లక్షల మంది భవితవ్యం. ఆర్టికల్ 142 ప్రయోగం!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అవలోకనం: అప్పీలేట్ ట్రిబ్యునల్స్ కోసం సుప్రీంకోర్టు గడువు మార్గదర్శకం, ECI ఓటర్ల జాబితా నవీకరణలు మరియు ప్రారంభ ఓటింగ్ అర్హత మరియు సన్నాహాలపై ప్రభావం.

సిటీ కార్లలో కొత్త ట్రెండ్.. కామెట్ EV దుమ్మురేపుతోంది!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో చిన్న ఎలక్ట్రిక్ కార్లకు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న మోడల్‌గా ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV) నిలుస్తోంది. పరిమాణం చిన్నదైనా, పనితీరు, ఉపయోగకరతలో మాత్రం ఈ కారు పెద్దదే అని చెప్పాలి. నగర జీవనశైలికి పూర్తిగా సరిపోయే సిటీ కారుగా ఇది వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటోంది. గత కొన్ని నెలలుగా భారతీయ రోడ్లపై ఎక్కువగా కనిపిస్తున్న ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు, 2026 మార్చి నెలలో అద్భుతమైన అమ్మకాల పెరుగుదలను నమోదు చేయడం విశేషం. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కామెట్ ఈవీకి భారీ స్థాయిలో డిమాండ్ పెరిగింది. 2025 మార్చిలో కేవలం 173 యూనిట్లు మాత్రమే అమ్ముడైన ఈ కారు, 2026 మార్చిలో 682 యూనిట్లకు చేరుకోవడం గమనార్హం.
Advertisement

ఐపీఎల్ మ్యాచ్‌లకు బెస్ట్ డేటా బూస్టర్ ప్లాన్లు ఇవే

ఐపీఎల్ మ్యాచ్‌లను ఎలాంటి ఆటంకం లేకుండా చూసేందుకు బెస్ట్ డేటా బూస్టర్ ప్లాన్లు ఇవే. Get the best Jio, Airtel, and Vi data booster plans for seamless IPL streaming at low prices.

Adani Group - మోతీలాల్ నగర్ పునరాభివృద్ధి: లక్ష కోట్ల పెట్టుబడితో ముంబైలో భారీ ప్రాజెక్ట్

ముంబైలోని మోతీలాల్ నగర్ పునరాభివృద్ధికి అదానీ గ్రూప్ లక్ష కోట్ల పెట్టుబడితో భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. Adani Group to invest Rs 1 lakh crore in Mumbai Motilal Nagar redevelopment project.

కస్టమర్ల హాట్ ఫేవరెట్‌గా మారిన బడ్జెట్ కారు

భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నది రెనాల్ట్ కైగర్ (Renault Kiger). 4 మీటర్ల లోపు పొడవుతో నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉండే ఈ కారు, డిజైన్, ఫీచర్లు, ధర కలిపి కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యువతతో పాటు చిన్న కుటుంబాల మధ్య ఈ మోడల్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన సేల్స్ గణాంకాలు చూస్తే, ఈ కారు మార్కెట్లో ఎంత బలంగా నిలబడుతుందో స్పష్టంగా తెలుస్తోంది. 2026 మార్చి నెలలో మొత్తం 1,184 యూనిట్లు అమ్ముడవగా, గత ఏడాది ఇదే కాలంలో అంటే 2025 మార్చిలో కేవలం 762 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. ఈ రెండు సంఖ్యలను పోల్చితే, ఈసారి 422 యూనిట్లు ఎక్కువగా అమ్ముడవడం గమనార్హం.

వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్: బడ్జెట్ ధరలో సంచలనం!

రూ. 20 వేల లోపు బడ్జెట్‌లో వన్‌ప్లస్ నార్డ్ CE 6 లైట్ రాకతో మార్కెట్‌లో హీట్ పెరిగింది. OnePlus is set to disrupt the budget 5G segment with its upcoming Nord CE 6 Lite, featuring powerful specs and aggressive pricing.

కెమికల్ మామిడి పండ్లను గుర్తించడం ఎలా? ఈ చిట్కాలు చూడండి

కెమికల్ మామిడి పండ్లను గుర్తించడం ఎలా? సహజంగా పండిన పండ్లను ఎంచుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. Learn simple home tests to identify calcium carbide ripened mangoes and ensure your family's safety this summer.

ఎన్ని ఉన్నా ఈ ఒక్క కారుకే పట్టం కట్టిన జనాలు

భారత ఆటోమొబైల్ రంగంలో సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ (Sub-4m SUV) సెగ్మెంట్ ప్రస్తుతం ఓ రణరంగంలా మారింది. మిడిల్ క్లాస్ ప్రజల డ్రీమ్ కార్లుగా మారిన ఈ బుజ్జి ఎస్యూవీల విక్రయాల్లో గత నెల అంటే మార్చి 2026లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. టాటా మోటార్స్ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకోగా, కియా వంటి దిగ్గజ కంపెనీకి చెందిన ఒక మోడల్ మాత్రం ఘోర పరాజయాన్ని అందించింది. నెక్సాన్, బ్రెజ్జా, సోనెట్ వంటి ఉద్దండ పిండాలను సైతం వెనక్కి నెట్టి టాటా పంచ్ (Tata Punch) తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. గత నెలలో భారతీయ కస్టమర్లు టాటా పంచ్ (Punch) పై తమ మనసు పారేసుకున్నారు. ఎలక్ట్రిక్, పెట్రోల్ వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఈ చిన్న ఎస్యూవీ మార్చి 2026లో ఏకంగా 20,977 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. గతేడాది మార్చిలో అమ్ముడైన 17,714 యూనిట్లతో పోలిస్తే ఇది 18.42 శాతం వృద్ధిని కనబరిచింది. సెగ్మెంట్‌లో 17.09 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుని, ఇతర 13 మోడళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీని మైలేజీ, సేఫ్టీ రేటింగ్, ధర సామాన్యులకు బాగా కనెక్ట్ అయ్యాయి. టాటా మోటార్స్ నుండి వచ్చిన మరో దిగ్గజం నెక్సాన్ (Nexon) కూడా దూసుకుపోతోంది. మార్చి 2026లో 19,810 యూనిట్లు అమ్ముడై రెండో స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నెలలో దీని విక్రయాలు 16,366 యూనిట్లుగా ఉండేవి, అంటే 21.04 శాతం భారీ వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్ వెర్షన్‌లో నెక్సాన్ కి పోటీ లేకపోవడం, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దీనికి పెద్ద ప్లస్ పాయింట్లుగా మారాయి. టాప్-2 స్థానాలు టాటా ఖాతాలోకే వెళ్లడం విశేషం. ఒకప్పుడు ఈ సెగ్మెంట్‌ను ఏలిన మారుతి బ్రెజ్జా (Brezza) మూడో స్థానానికి పడిపోయింది. గత నెలలో 16,130 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇది గతేడాది కంటే 2.51 శాతం తక్కువ. అయితే మారుతికి కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే ఫ్రాంక్స్ (Fronx). ఇది 15,540 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాది కంటే 13.69 శాతం గ్రోత్ సాధించి మారుతి పరువును కాపాడింది. అయినా టాటా దూకుడును అందుకోవడంలో మారుతి విఫలమైందనే చెప్పాలి. కియా సోనెట్ (Sonet) ఈసారి అద్భుతమైన పుంజుకుంది. మార్చి 2026లో 12,012 యూనిట్లు అమ్ముడై, గతేడాది కంటే ఏకంగా 55.9 శాతం వృద్ధి సాధించింది. హ్యుందాయ్ వెన్యూ (Venue) కూడా 11,147 యూనిట్లతో తన ఉనికిని చాటుకుంది. ఇక మహీంద్రా XUV3XO/EV విక్రయాలు కూడా 30 శాతం పెరిగి 9,199 యూనిట్లకు చేరాయి. హ్యుందాయ్ ఎక్స్‌టర్, స్కోడా కైలక్ వంటివి మిక్సడ్ రిజల్ట్స్ అందించాయి. ఈ రిపోర్టులో అందరినీ షాక్ కి గురిచేసిన పేరు కియా సిరోస్ (Kia Syros). గతేడాది మార్చి 2025లో 5,015 యూనిట్లు అమ్ముడైన ఈ మోడల్, ఇప్పుడు మార్చి 2026లో కేవలం 59 యూనిట్లకు పరిమితమైంది. అంటే విక్రయాలు ఏకంగా 98.82 శాతం పడిపోయాయి. ఒకప్పుడు బెస్ట్ సెల్లర్లలో ఒకటిగా ఉన్న ఈ కారుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ కంపెనీకే తెలియాలి. బహుశా మార్కెట్లో వచ్చిన కొత్త పోటీ లేదా కస్టమర్ల అభిరుచి మారడమే దీనికి కారణం కావచ్చు. మొత్తంగా చూస్తే మార్చి నెలలో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో 1,22,710 కార్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది కంటే 8.87 శాతం ఎక్కువ. ఫిబ్రవరి 2026 తో పోలిస్తే కూడా మార్కెట్ 7.14 శాతం వృద్ధిని కనబరిచింది. కస్టమర్లు ఇప్పుడు ఎక్కువగా సేఫ్టీకి (టాటా), మైలేజీకి (మారుతి), టెక్నాలజీకి (కియా/హ్యుందాయ్) ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ రేసులో టాటా మోటార్స్ పంచ్ మ్యాజిక్ మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రాబోయే పండగ సీజన్లలో ఈ పోటీ మరింత ముదిరే అవకాశం ఉంది.

వాస్తు దోషాల నివారణకు దక్షిణ దిశ ముఖం ద్వారం ఉన్న వాళ్లు ఇలా చేయండి

వాస్తు శాస్త్ర మార్గదర్శకత్వంలో ద్వారం దిశలు, కిటికీల స్థానాలు మరియు ఇంటిలో సానుకూల శక్తి, సౌకర్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి సాధారణ నివారణలను అన్వేషించండి.

అక్షయ తృతీయ: బంగారం కొనేందుకు శుభ ముహూర్తాలివే!

అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? శుభ ముహూర్తం, పూజా సమయాలు, పాటించాల్సిన నియమాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. Check out the best auspicious timings for gold shopping and rituals for Akshaya Tritiya 2024.
Advertisement

6000mAh బ్యాటరీతో రోజంతా ఛార్జింగ్ లేని బెస్ట్ ఫోన్లు

రూ. 20 వేల లోపు బెస్ట్ బ్యాటరీ ఫోన్ల కోసం చూస్తున్నారా? 6000mAh, 7000mAh బ్యాటరీతో ఛార్జింగ్ అవసరం లేకుండా రోజంతా పనిచేసే టాప్ స్మార్ట్‌ఫోన్ల రియల్ వరల్డ్ టెస్ట్ రిపోర్ట్ ఇక్కడ చూడండి. Check out the best long-lasting battery phones in India.

నేటి రాశి ఫలాలు 18-04-2026

ఈరోజు రాశి ఫలాలు 18 ఏప్రిల్ 2026: శనివారం నాడు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం, సింహం రాశుల వారికి ధన లాభం. Career, Finance, Health అప్డేట్స్ మరియు పంచాంగం ఇక్కడ చూడండి.

నేనొప్పుకోను.. హర్మూజ్ తెరిచినా కానీ.. అమెరికా బ్లాకేడ్‌ను ఎత్తివేయం ??

ట్రంప్ హార్ముజ్ తెరిచే ఉన్నప్పటికీ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొనడంతో, అణు మరియు సంభాషణ అవకాశాలు చమురు మార్కెట్లు మరియు దౌత్యంపై ప్రభావం చూపుతున్నందున US ఇరాన్ ఉద్రిక్తతలను విశ్లేషిస్తుంది.

ఒక్క నిర్ణయంతో పడిపోయిన చమురు ధరలు !

తాత్కాలిక కాల్పుల విరమణ సమయంలో ఇరాన్ హార్ముజ్ జలసంధి గుండా షిప్పింగ్‌ను అనుమతిస్తుంది, ఇది సముద్ర ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది, ముడి చమురు ధరలను తగ్గిస్తుంది మరియు ప్రపంచ చమురు సరఫరాకు సంభావ్య మార్కెట్ స్థిరత్వాన్ని సూచిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ సేల్: బెస్ట్ ఫోన్ ఎంచుకోవడం ఎలా?

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌లో బెస్ట్ ఫోన్ డీల్స్ ఇవే! Don't miss these top smartphone discounts and expert comparison tips to save big before the sale ends on April 21.

'హార్ముజ్' గేట్లు ఓపెన్.. కనికరించిన ఇరాన్ - ఇక లైన్ క్లియర్..!!

ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య యుద్ధ తీవ్రత తగ్గింపు ఒప్పందం తర్వాత ఇరాన్ హార్ముజ్ జలసంధిని అన్ని వాణిజ్య నౌకలకు తెరిచింది, పోర్ట్స్ మరియు మారిటైమ్ ఆర్గనైజేషన్ సమన్వయంతో జరిగింది.

ఒక్క నెలలో 3.33 లక్షల బైకుల విక్రయం.. నంబర్-1గా రికార్డు

భారతీయ టూ-వీలర్ మార్కెట్‌లో గత నెల (మార్చి 2026) సేల్స్ లెక్కలు తేలాయి. ఎప్పటిలాగే సామాన్యుడి నేస్తం హీరో స్ప్లెండర్ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా, ఇతర కంపెనీల బైకులు, స్కూటర్లు కూడా పోటాపోటీగా అమ్ముడయ్యాయి. ఈ మార్చి నెలలో టాప్-10 స్థానాల్లో నిలిచిన వాహనాల గురించి, వాటి ప్రత్యేకతల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రోజూ ఈ నట్స్ తినండి - బీపీ, కొవ్వు సమస్యలకు చెక్.. గుండె సేఫ్..!!

ఒక కొత్త అధ్యయనం రోజూ గింజలు తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని మరియు LDL కొలెస్ట్రాల్ తగ్గుతుందని తెలియజేస్తోంది, వివిధ ఆహారాల కోసం భాగం మార్గదర్శకత్వం మరియు ఆచరణాత్మక చిట్కాలను హైలైట్ చేస్తుంది.
Advertisement

ఎండల వేళ పెళ్లి.. అతిథుల కోసం ఈ జాగ్రత్తలు!

ఎండల వేళ పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నారా? అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి. Essential tips to keep your guests cool and safe during summer weddings amidst the current heatwave.

అమెజాన్ మెగా డీల్ డేస్: స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు.. త్వరపడండి!

అమెజాన్ మెగా డీల్ డేస్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపులు! Grab the best deals on premium electronics before stocks run out with exclusive bank offers.

తాళం అవసరం లేదు, పెడల్ తొక్కకుండానే 70 కి.మీ!

భారతదేశంలో పర్యావరణ హితమైన ప్రయాణ సాధనాలపై ఆసక్తి పెరుగుతున్న ఈ కాలంలో, ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ అయిన ఇమోటోరాడ్ (EMotorad) మరో వినూత్న అడుగుతో ముందుకు వచ్చింది. నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లతో ఇబ్బంది పడుతున్న వారికి, అలాగే తక్కువ ఖర్చుతో, కాలుష్యం లేకుండా ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక మంచి పరిష్కారంగా నిలవబోతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ తాజాగా ఇమోటోరాడ్ వైపర్ ఎలక్ట్రిక్ సైకిల్ (EMotorad Viper Electric Cycle) అనే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వైపర్ ఎలక్ట్రిక్ సైకిల్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది NFC (Near Field Communication) టెక్నాలజీ.

స్మార్ట్‌ఫోన్లు వేడెక్కుతున్నాయా? చల్లగా పనిచేసే బెస్ట్ ఫోన్లు ఇవే..!

ఎండలకు మీ ఫోన్ వేడెక్కుతోందా? మండుటెండలో కూడా చల్లగా పనిచేసే బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే. Stay cool this summer with these top-rated smartphones featuring advanced cooling systems and long-lasting batteries.

ప్రత్యర్థులను భయపెడుతున్న కారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ, ఎక్కువ మంది వినియోగదారులు ఈవీ వైపు మళ్లుతున్నారు. సాధారణంగా ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది టాటా మోటార్స్ (Tata Motors). ఎందుకంటే మొత్తం ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో ఇప్పటికీ టాటా మోటార్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఒక ప్రత్యేక మోడల్ స్థాయిలో చూస్తే, ఈ కథ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇటీవల కాలంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఒకే ఒక్క ఎలక్ట్రిక్ కార్ మోడల్‌గా ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV) నిలుస్తోంది. ఎంజీ విండ్సర్ (MG Motor) తీసుకువచ్చిన ఈ మోడల్, తన ప్రత్యేక డిజైన్, ఆధునిక ఫీచర్లు, అలాగే వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరతో విపరీతమైన ఆదరణను సంపాదించింది.