రూ.1.22లక్షల్లో Bajaj Pulsar N160 కొత్త వేరియంట్ లాంచ్

భారతదేశ టూ వీలర్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడపోయే పల్సర్ బైకుల్లో బజాజ్ ఆటో సంస్థ ఒక సరికొత్త సంచలనానికి తెరలేపింది. తన పాపులర్ మోడల్ పల్సర్ N160 (Bajaj Pulsar N160) రేంజ్‌లో సరికొత్త ప్రీమియం వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1.22 లక్షలుగా (ఇంట్రడక్టరీ ప్రైస్) నిర్ణయించారు. ఇన్నాళ్లూ భారీ రేసింగ్ బైకులకు మాత్రమే పరిమితమైన క్రేజీ ఫీచర్లను ఈ సరికొత్త పల్సర్‌లో అందించడం విశేషం. కాన్ఫిడెంట్ హ్యాండ్లింగ్, అదిరిపోయే స్పోర్టీ లుక్స్‌తో రోజువారీ ప్రయాణాలను మరింత సుఖవంతం చేయడానికి ఈ బైక్ దూసుకొచ్చింది. ఈ సరికొత్త పల్సర్ N160 లో కస్టమర్లను ఇట్టే ఆకట్టుకునే అతిపెద్ద అప్‌డేట్ ఏంటంటే.. దీనికి అమర్చిన గోల్డెన్ అప్‌సైడ్-డౌన్ (USD) ఫ్రంట్ ఫోర్క్స్. ఈ గోల్డెన్ కలర్ సస్పెన్షన్ బైక్‌కు ఒక రేసింగ్ లుక్‌ను ఇవ్వడమే కాకుండా, రోడ్లపై సడన్ టర్నింగ్స్ తీసుకునేటప్పుడు, హైస్పీడ్‌లో వెళ్తున్నప్పుడు బైక్ అస్సలు ఊగకుండా అద్భుతమైన స్టెబిలిటీని, రోడ్ గ్రిప్‌ను అందిస్తుంది. బైక్ నడిపే కుర్రాళ్ల సేఫ్టీ కోసం బజాజ్ ఈ వేరియంట్‌లో పవర్‌ఫుల్ ఫీచర్లను జోడించింది. ఇందులో మొదటిసారిగా అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ (Slipper Clutch) టెక్నాలజీని ఇచ్చారు. దీనివల్ల ట్రాఫిక్‌లో గేర్లు డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు వెనుక చక్రం లాక్ అవ్వకుండా చాలా స్మూత్ రైడింగ్ అనుభూతి లభిస్తుంది. అలాగే, ముందు, వెనుక చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ (Dual-Channel ABS) భద్రతను కూడా కల్పించారు. టెక్నాలజీ లవర్స్ కోసం ఈ బైక్‌లో అప్‌డేటెడ్ నెగటివ్ ఎల్‌సీడీ డిజిటల్ డిస్ప్లేను అమర్చారు. దీని టాప్ ఎండ్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు విభిన్న రోడ్ల కోసం ప్రత్యేకమైన రైడింగ్ మోడ్స్ కూడా లభిస్తాయి. ప్రయాణంలో మొబైల్ ఛార్జింగ్ అయిపోకుండా ఉండేందుకు వీలుగా ఫ్యూయల్ ట్యాంక్ సరిహద్దుల్లోనే ఒక USB Type-C ఛార్జింగ్ పోర్టును కూడా అమర్చారు. రాత్రి వేళల్లో రోడ్లు క్లియర్‌గా కనిపించేందుకు ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, సింగిల్-పీస్ సీట్ సెటప్‌ను ఇచ్చారు. మెకానికల్ విషయానికి వస్తే బైక్ ఇంజన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో పాత నమ్మకమైన 164.82 సీసీ సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌నే వాడారు. ఇది 15.7 bhp పవర్, 14.65 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. ఈ బైక్ పాత కలర్ ఆప్షన్లయిన పర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, గ్రే మరియు బ్రూక్లిన్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. మార్కెట్లో ఇది టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160, యమహా ఎఫ్‌జెడ్, హీరో ఎక్స్‌ట్రీమ్ 160 4V లతో గట్టిగా పోటీ పడనుంది. పల్సర్ N160 తో పాటు బజాజ్ ఆటో సంస్థ తన ఫ్లాగ్‌షిప్ బైక్ Bajaj Pulsar NS400Z సరికొత్త వెర్షన్‌ను కూడా మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో సరికొత్త 349 సీసీ ఇంజన్‌ను వాడారు. ఈ అప్‌డేట్ వల్ల ఈ బైక్ ఇప్పుడు 18% జీఎస్టీ పరిధిలోకి రావడంతో దీని ధర భారీగా తగ్గింది. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1,80,092 గా నిర్ణయించారు. ఈ 349cc ఇంజన్ ఏకంగా 40.6 bhp పవర్, 33.2 Nm టార్క్ జనరేట్ చేస్తూ రైడర్లకు నెక్స్ట్ లెవెల్ థ్రిల్‌ను అందిస్తుంది.

హైదరాబాద్‌లోని టాప్ 10 బెస్ట్ కంపెనీలు ఇవే.. లింక్డ్‌ఇన్ రిపోర్ట్ !!

లింక్‌డిన్ యొక్క 2026 హైదరాబాద్ ర్యాంకింగ్ IT నాయకత్వం, ఆర్థిక సేవల బలం మరియు నగరం యొక్క కెరీర్ వృద్ధి దృశ్యాన్ని రూపొందిస్తున్న విభిన్న వినియోగదారు రంగాలను హైలైట్ చేస్తుంది.

బుల్లెట్ సౌండ్ వినిపిస్తే చాలు.. ఇంకా ఇదే బైక్ కొంటున్నారు!

భారతీయ రోడ్లపై కొన్ని వాహనాలకు కేవలం మార్కెట్ మాత్రమే కాదు, ఒక ప్రత్యేకమైన భావోద్వేగ అనుబంధం కూడా ఉంటుంది. అలాంటి అరుదైన మోటార్‌సైకిళ్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) ఒకటి. కాలం మారింది, టెక్నాలజీ మారింది, మార్కెట్లో ఎన్నో ఆధునిక ఫీచర్లతో కొత్త బైకులు వచ్చాయి. LED లైటింగ్, డిజిటల్ డిస్‌ప్లేలు, అలాయ్ వీల్స్, స్పోర్టీ డిజైన్లు వంటి ఎన్నో ఫీచర్లు ఇప్పుడు సాధారణమయ్యాయి. అయినప్పటికీ, వీటిలో ఏవి పెద్దగా లేకపోయినా బుల్లెట్ 350 మాత్రం ఇప్పటికీ భారతీయుల మనసుల్లో తన ప్రత్యేక స్థానాన్ని అలాగే నిలుపుకుంది. దశాబ్దాలుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ కేవలం ఒక బైక్‌గా మాత్రమే కాకుండా, ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌గా, రాయల్ రైడింగ్ అనుభూతికి ప్రతీకగా నిలుస్తోంది.

OPPO Find X9 Ultra: అదిరిపోయే కెమెరా ఫీచర్లు!

OPPO Find X9 Ultra is officially here with a 1-inch Hasselblad sensor. కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఫీచర్లు, కెమెరా సామర్థ్యం మరియు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ కోసం ఈ గైడ్ చూడండి.
Advertisement

డేటింగ్ యాప్ హనీట్రాప్: ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Dating apps like Bumble and Tinder are becoming hotspots for honeytrap scams. డేటింగ్ యాప్స్‌లో పరిచయమై బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? ఈ రెడ్ ఫ్లాగ్స్ గమనించి మీ డబ్బును, పరువును కాపాడుకోండి.

ఓటీటీలో వినోదాల జాతర.. ఈ వారం మిస్ అవ్వకూడని క్రేజీ వెబ్ సిరీస్‌లు ఇవే!

Check out the latest OTT releases for May 2026, featuring exciting crime thrillers and family dramas on major platforms. ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న క్రేజీ వెబ్ సిరీస్‌లు, థ్రిల్లర్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

రియల్‌మీ 16T: 8000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు

Realme 16T is launching in India with a massive 8000mAh battery and 144Hz display. 8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో వస్తున్న ఈ కొత్త ఫోన్ ధర మరియు ఫీచర్ల వివరాలు ఇక్కడ చూడండి.

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.55 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్

పెట్రోల్ ధరలు రోజురోజుకీ పెరుగుతున్న పరిస్థితుల్లో, ప్రజలు ఇప్పుడు రవాణా ఖర్చులను తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మారుతున్నారు. రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చు, సులభమైన మెయింటెనెన్స్, అలాగే భవిష్యత్ టెక్నాలజీ కావడంతో ఈవీ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో అనేక బ్రాండ్లు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. వాటిలో ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్న మోడల్ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ లెక్ట్రిక్స్‌కు చెందిన ఎన్ డ్యూరో (Lectrix NDuro Electric Scooter). లెక్ట్రిక్స్ కంపెనీకి చెందిన ఈ స్కూటర్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా బుకింగ్‌కు అందుబాటులో ఉంది.

CMF Phone 3 Pro: రూ. 30 వేల లోపే!

CMF Phone 3 Pro is coming soon with a powerful Snapdragon 7s Gen 4 processor and a 50MP telephoto lens. రూ. 30,000 లోపు ధరలో రానున్న ఈ ఫోన్ ఫీచర్లు, లాంచ్ వివరాలు ఇక్కడ చూడండి.

ఇక డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే థియేటర్ ఫీలింగ్ రావడం గ్యారెంటీ

భారతదేశ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ (Midsize SUV) మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టించేందుకు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ (Nissan India) సర్వం సిద్ధం చేసుకుంది. దేశీయ మార్కెట్లో చాలా కాలంగా కేవలం మాగ్నైట్ కారుతోనే నెట్టుకొస్తున్న నిస్సాన్, ఇటీవల 7-సీటర్ విభాగంలో గ్రావైట్‎ను పరిచయం చేసింది.

సెలెరియో ధర & EMI ప్లాన్ వివరాలు!

మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) భారత హ్యాచ్‌బ్యాక్ విభాగంలో చాలా కాలంగా తన ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తోంది. నగర రోడ్లలో సులభంగా నడిపించగలిగే కాంపాక్ట్ డిజైన్, రోజువారీ వినియోగానికి అనువైన ప్రాక్టికల్ ఫీచర్లు ఈ కారును ఎంతో ఉపయోగకరంగా మారుస్తాయి. తక్కువ బడ్జెట్‌లో మంచి నమ్మకమైన కారు కావాలనుకునే కుటుంబాలు, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారు, మొదటి కారుగా కొనాలనుకునే కస్టమర్లకు సెలెరియో ఎప్పుడూ ఒక బెటర్ ఆప్షన్‌గా నిలుస్తుంది. మారుతి సుజుకి బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం కూడా ఈ మోడల్‌కు మరింత బలాన్ని ఇస్తూ, దీన్ని మార్కెట్లో స్థిరమైన ఎంపికగా నిలబెడుతోంది. ప్రస్తుతం ఈ కారు ధర రూ.4.70 లక్షలు నుంచి రూ.6.73 లక్షలు (ఎక్స్-షోరూమ్). EMI ఆప్షన్‌లో ఈ కారును కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఈ కథణంలో నెలవారీగా EMI డేటా మీ కోసం

మోటరోలా రేజర్ 50పై భారీ తగ్గింపులు!

Save big on the new Motorola Razr 50 with exclusive bank discounts and exchange bonuses. మోటరోలా రేజర్ 50 ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు మరియు ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో ధర భారీగా తగ్గింది, ఈ డీల్‌ను అస్సలు మిస్ అవ్వకండి!
Advertisement

అల్లం టీ Vs లెమన్ టీ.. ఆరోగ్యానికి ఏది మంచిది..!!

నిమ్మ అల్లం టీ రోగనిరోధక శక్తికి ఎలా తోడ్పడుతుందో, సులభమైన తయారీ, చక్కెర పరిగణనలు మరియు వైరల్ సీజన్లలో పెద్దలకు భద్రతా మార్గదర్శకత్వం గురించి తెలుసుకోండి.

సీఎం విజయ్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో పిల్ !!

తమిళనాడు విశ్వాస ఓటింగ్ సమయంలో జరిగిన అవినీతి ఆరోపణలపై CBI విచారణను కోరుతూ, రాజ్యాంగ నిబంధనలను పరిరక్షించడానికి రాష్ట్రపతి పాలన విధించే అవకాశాన్ని చర్చిస్తూ సుప్రీంకోర్టులో ఒక PIL దాఖలైంది.

హైదరాబాద్ స్పా హత్య: ప్రేమలో ప్రమాదకర సంకేతాలివే!

The tragic Hyderabad spa murder highlights the dangers of toxic relationships and controlling behavior. ప్రేమ పేరుతో జరిగే ఇలాంటి దారుణాలను ముందే గుర్తించి, ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

OPPO Find X9 సిరీస్ లాంచ్, అదిరిపోయే ఆఫర్లు!

Get ready for the new OPPO Find X9 series launch in India with top-tier camera specs and massive discounts. ఒప్పో ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్ వివరాలు, ధర మరియు ఆఫర్ల కోసం ఇప్పుడే చూడండి.

రూ.5.59 లక్షల కారుకు దేశమంతా బ్రహ్మరథం

భారత ఆటోమొబైల్ మార్కెట్లో సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ (Sub-Compact SUV)ల మధ్య పోటీ రసవత్తరంగా మారిపోయింది. గత కొన్ని నెలలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న కార్లను వెనక్కి నెట్టి.. టాటా మోటార్స్ కి చెందిన చిన్న కారు సరికొత్త సంచలనం సృష్టించింది.

మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి - సువేందు సంచలన ఉత్తర్వులు..!!

ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో వందేమాతరం ఆలపనను తప్పనిసరి చేస్తూ పశ్చిమ బెంగాల్ ఉత్తర్వులు జారీ చేసింది, రాజ్యాంగ హక్కులను గౌరవిస్తూ రోజువారీ సమైక్యతను వివరిస్తుంది.

నెక్సాన్, బ్రెజ్జా ముందు స్కోడా కైలాక్ వెనుకబడిందా? అమ్మకాల్లో క్షీణత!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో యూరోపియన్ కార్లకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ జాబితాలో ముందువరుసలో నిలిచే బ్రాండ్లలో స్కోడా ఆటో (Skoda Auto) ఒకటి. చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఈ ప్రముఖ కార్ల తయారీ సంస్థ, గత కొన్ని సంవత్సరాలుగా భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా భారతీయ రోడ్లు, వినియోగదారుల అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన మోడళ్లతో కంపెనీ మంచి విజయాన్ని అందుకుంది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో కంపెనీకి ప్రధాన బలంగా నిలుస్తున్న మోడల్ స్కోడా కైలాక్ (Skoda Kylaq). స్టైలిష్ డిజైన్, యూరోపియన్ బిల్డ్ క్వాలిటీ, ఆధునిక ఫీచర్లు, ప్రీమియం ఫీల్ కారణంగా ఈ SUVకు మంచి ఆదరణ లభిస్తోంది.

స్టాలిన్ ఆగ్రహం.. గంటల్లోనే విజయ్ యూటర్న్..!

తమిళనాడులో 30,000 లీటర్ల నీటి ట్యాంక్ టెండర్ కోసం ఇటీవల ఆరు గంటల బిడ్ విండో పారదర్శకత మరియు పార్టీ విమర్శల మధ్య ఆరోపించిన కాంట్రాక్ట్ రాజకీయాలపై పరిశీలనకు దారితీసింది.
Advertisement

Realme 16T Vs HMD Vibe 2: ఏది కొనాలి?

Confused between Realme 16T and HMD Vibe 2 5G? We tested both phones to help you decide which one fits your needs. గేమింగ్ కోసం రియల్‌మీనా లేక క్లీన్ సాఫ్ట్‌వేర్ కోసం హెచ్‌ఎండీయా? మీ బడ్జెట్‌కు ఏది సరైనదో ఇక్కడ చూడండి.

Trump vs. Netanyahu: ఆపేద్దాం..కుదరదు..! ఫోన్లో పోట్లాడుకున్న ట్రంప్, నెతన్యాహు..!

ఇరాన్ విధానం, మధ్యవర్తిత్వ పాత్రలు మరియు రాబోయే ఒప్పందాలు మరియు కాలక్రమాలపై మాజీ US అధ్యక్షుడు ట్రంప్ మరియు ఇజ్రాయెల్ యొక్క నెతన్యాహు మధ్య వివాదం యొక్క విశ్లేషణ.

బేకరీ స్టైల్ చాక్లెట్ కేక్ ఇంట్లోనే.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు! తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ

Bake the perfect, moist chocolate cake at home with this simple guide. A must try recipe for every dessert lover. ఇంట్లోనే సాఫ్ట్ చాక్లెట్ కేక్ ఇలా సులభంగా చేసుకోండి. స్వీట్ ఇష్టపడేవారు తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ ఇది.

రూ.12 లక్షల బడ్జెట్ లో దొరికే టాప్-4 CNG SUVలు ఇవే

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఎస్‌యూవీ (SUV) కార్ల హవా నడుస్తోంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండడంతో కస్టమర్లు అందరూ ఇప్పుడు సిఎన్‌జి (CNG) కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ఫ్యామిలీల కోసం భారత మార్కెట్లో రూ.12 లక్షల కంటే తక్కువ బడ్జెట్ లోనే అదిరిపోయే మైలేజ్ ఇచ్చే కంఫర్టబుల్ సిఎన్‌జి ఎస్‌యూవీలు అందుబాటులోకి వచ్చాయి.

జియో హాట్‌స్టార్ సమస్య: పరిష్కారం కోసం ఇలా చేయండి!

Facing issues with your Jio Disney+ Hotstar subscription? Here is the step-by-step guide to fix it. జియో రీఛార్జ్ చేసినా హాట్‌స్టార్ రావడం లేదా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో మీ సమస్యను వెంటనే పరిష్కరించుకోండి.