కేవలం 4.1 సెకన్లలో 100కి.మీ వేగం.. భారత రోడ్లపై ఆడి 'వజ్రాయుధం'

జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి (Audi) భారత మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు సరికొత్త ఆడి SQ8 (Audi SQ8) పర్ఫార్మెన్స్ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.1,77,72,000 (సుమారు రూ.1.78 కోట్లు)గా నిర్ణయించింది. ఆడి తన పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఉన్న క్యూ8 (Q8), అత్యంత వేగవంతమైన ఆర్ఎస్ క్యూ8 (RS Q8) మోడళ్ల మధ్య ఈ సరికొత్త SQ8ని నిలిపింది. అంటే, అటు లగ్జరీని, ఇటు అదిరిపోయే పర్ఫార్మెన్స్‌ను రెండింటినీ బ్యాలెన్స్ చేయాలనుకునే ధనవంతుల కోసం ఈ కారును ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

రైల్వే టికెటింగ్ ఏజెంట్ కావాలనుకుంటున్నారా? మీ కోసం ‘రైల్‌వన్’ వరం

రైల్వాన్ యాప్ ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, రైలు సేవలు మరియు PNR తనిఖీలతో PRS మరియు UTS లను అనుసంధానిస్తుంది, భద్రత మరియు గోప్యతకు ప్రాధాన్యతనిస్తూ ఆన్‌లైన్ బుకింగ్‌లను పెంచుతుంది.

తలైవా దెబ్బకు దిగిరాక తప్పలేదు, కీలక మలుపు...!!

పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలపై విస్తృతమైన ఆన్‌లైన్ ప్రతిస్పందన తరువాత టీవీకే నాయకుడు ఆధవ్ అర్జున రజనీకాంత్‌కు క్షమాపణ చెప్పారు, వివాదాన్ని పరిష్కరించడానికి సూచనలు చేశారు.

ఈ బైకులు రిపేర్లు రావడం చాలా తక్కువ..

రేపు (మార్చి 19న) జరగబోయే ఉగాది (Ugadi) పండుగ ప్రతి ఇంట్లో ఆనందం, కొత్త ప్రారంభాల సూచికగా భావిస్తారు. ఈ ప్రత్యేక రోజున కొత్త వాహనం కొనడం శుభప్రదంగా భావించే వారు కూడా చాలా మంది ఉంటారు. మీరు కూడా ఈ ఉగాది సందర్భంగా కొత్త మోటార్‌సైకిల్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, బడ్జెట్‌లో మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ కలిగిన కొన్ని మోడళ్లు మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. రోజువారీ వినియోగానికి సరిపోయే కమ్యూటర్ బైక్‌లలో బజాజ్ ప్లాటినా 100, హీరో స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ రేడియన్, హోండా షైన్ 100, హీరో గ్లామర్ బైకులు స్టైలిష్ లుక్‌తో పాటు మెరుగైన పనితీరు కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయి. మీరు కొత్త బైక్ కొనాలని భావిస్తే, ఈ మోడళ్లు తగిన విధంగా మంచి ఎంపికలుగా నిలుస్తాయి. వీటి గురించి ఈ కథణంలో.
Advertisement

వేసవిలో మట్టి కుండ నీళ్లు ఇలా తాగితే, ఆ సమస్యలన్నీ పరార్..!!

మట్కా నీరు విద్యుత్ లేదా ప్లాస్టిక్ లేకుండా సున్నితమైన శీతలీకరణను అందిస్తుంది, రిఫ్రిజిరేటర్ నీటితో పోలిస్తే జీర్ణక్రియ మరియు దంత ఆరోగ్యాన్ని కాపాడుతూ పర్యావరణ ప్రభావం తగ్గిస్తుంది.

దేశంలో డిమాండ్ ఎక్కువ ఉన్న కారు.. షోరూమ్‌లలో బుకింగ్ సందడి

దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోగదారులు వేగంగా మళ్లుతున్న నేపథ్యంలో, ప్రముఖ కార్ల తయారీ సంస్థలు వరుసగా కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ మార్కెట్లో తమ స్థానాన్ని బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పోటీ వాతావరణంలో Tata Motors మరోసారి ముందడుగు వేసింది. తనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎలక్ట్రిక్ SUVను మరింత ఆకర్షణీయంగా మార్చుతూ, కంపెనీ టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch EV Facelift) మోడల్‌ను 2026 ఫిబ్రవరిలో అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే నగర డ్రైవింగ్‌కు అనుకూలంగా, కాంపాక్ట్ డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకున్న పంచ్ EV, ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో మరింత ఆధునికంగా మారింది.

చిన్న ఫ్యామిలీ కోసం టాప్ బుల్లి కార్లు ఇవే

భారతదేశంలో ఎస్‌యూవీ (SUV) కార్ల ట్రెండ్ ఎంత నడుస్తున్నా, సామాన్యుడికి మాత్రం హ్యాచ్‌బ్యాక్ (Hatchback) కార్ల మీద ఉండే మక్కువ వేరు. దీనికి ప్రధాన కారణం తక్కువ బడ్జెట్, పార్కింగ్ సౌలభ్యం, అద్భుతమైన మైలేజీ. 2026 మార్చి నెల నాటికి మార్కెట్లో రూ.5 లక్షల లోపు ధరకే లభిస్తున్న అత్యుత్తమ కార్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

అమెరికాకు గుడ్ బై చెప్తే.. భారీగా డబ్బు, ఫ్రీ ఫ్లైట్ టికెట్

US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ హోమ్‌కమింగ్‌ను ప్రారంభించింది, ఇది ఉచిత విమానాలతో స్వచ్ఛందంగా తిరిగి వెళ్లడానికి మరియు 2600 USD ఎగ్జిట్ బోనస్‌ను అందిస్తుంది, ఇది CBP హోమ్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుంది.

డస్టర్ కొనాలనుకుంటున్నారా? R-Pass తీసుకుంటే ఈ లాభాలు మీవే!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మళ్లీ తన ప్రభావాన్ని చూపేందుకు రెనాల్ట్ డస్టర్ (Renault Duster) కొత్త తరం అవతారంలో గ్రాండ్‌గా తిరిగి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు నాలుగు సంవత్సరాల విరామం తర్వాత రూ. 10.49 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఎస్‌యూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకప్పుడు భారత రోడ్లపై తనదైన స్టైల్, దృఢత్వంతో ప్రత్యేక గుర్తింపును సంపాదించిన డస్టర్, ఇప్పుడు మరింత ఆధునిక డిజైన్, టెక్నాలజీతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. భారతదేశంలో SUV సెగ్మెంట్ వేగంగా పెరుగుతున్న సమయంలో, డస్టర్‌కు ఉన్న క్రేజ్ కూడా అదే రీతిలో పెరిగింది. ఒక దశలో ఇది రెనాల్ట్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. అయితే కాలక్రమేణా అమ్మకాలు తగ్గడంతో 2022లో కంపెనీ ఈ కారును నిలిపివేసింది.

విజయ్ కు బీజేపీ తాజా ఆఫర్..! సీఎం సహా-బయటపెట్టిన పార్టీ నేత..!

తమిళనాడు టీవీకే ముఖ్యమంత్రి పదవి మరియు అసెంబ్లీ సీట్ల కోసం 50-50 సీట్ల విభజనను ప్రతిపాదించింది; పార్టీ చీఫ్ అదవ అర్జున్ ధృవీకరించారు, కానీ విజయ్ ఆఫర్‌ను తిరస్కరించారు, ఎంపికలను తెరిచి ఉంచారు.

కాలేజీ కుర్రాళ్ల కోసం స్టైలిష్ స్కూటర్

కాలేజీకి వెళ్లే విద్యార్థులకు లేదా రోజూ ఆఫీసులకు అప్ అండ్ డౌన్ చేసే వారికి ఒక నమ్మకమైన, తక్కువ ఖర్చుతో కూడిన వాహనం అవసరం. సరిగ్గా ఇలాంటి వారి అవసరాలను దృష్టిలో ఉంచుకునే టీవీఎస్ మోటార్ కంపెనీ తన పాపులర్ స్కూటర్ జూపిటర్ 110ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్ కేవలం చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, పెట్రోల్ ఖర్చును గణనీయంగా తగ్గించే మైలేజీని కూడా అందిస్తోంది. ప్రస్తుత మార్కెట్లో హోండా యాక్టివా వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తూ, మధ్యతరగతి జేబుకు భారమవ్వని ధరలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది.

ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు.. 567 కి.మీలు పరుగులు

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ (BYD) ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. 'బిల్డ్ యువర్ డ్రీమ్స్' అనే పేరుతో ప్రారంభమైన ఈ కంపెనీ, నేడు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. ముఖ్యంగా భారత మార్కెట్లో కూడా BYD క్రమంగా తన స్థానాన్ని బలపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. భారతదేశంలో ఇప్పటికే BYD Atto 3, BYD eMAX 7, BYD Seal వంటి ఆకట్టుకునే ఈవీలను ప్రవేశపెట్టి, వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది. ఆధునిక డిజైన్, అధునాతన టెక్నాలజీ, మంచి రేంజ్ వంటి అంశాలు BYD కార్లను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ విజయాల పరంపరలో భాగంగా, గత సంవత్సరం కంపెనీ BYD Sealion 7 అనే స్మార్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Advertisement

రూ.4లక్షల కంటే తక్కువ ధరకే కారు

భారతదేశంలో కార్ల మార్కెట్ అంటేనే మారుతి సుజుకి (Maruti Suzuki) అన్నట్లుగా ఉంటుంది. దశాబ్దాలుగా మిడిల్ క్లాస్ ప్రజల నాడిని పట్టుకోవడంలో ఈ కంపెనీకి మించింది లేదు. ప్రస్తుతం దేశంలో అత్యధిక మోడళ్లు కలిగిన కంపెనీగా మారుతి సుస్థిర స్థానంలో ఉంది. హ్యాచ్‌బ్యాక్ నుంచి ఎస్‌యూవీల వరకు ప్రతి సెగ్మెంట్‌లోనూ తనదైన ముద్ర వేసింది. అయితే గత కొన్నేళ్లుగా కార్ల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కారు కొనాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మారుతి సుజుకి తన పాత అఫార్డబిలిటీ మంత్రాన్ని మళ్ళీ పఠిస్తోంది. మొదటిసారి కారు కొనేవారిని ఆకర్షించేందుకు కేవలం రూ.4 లక్షల కంటే తక్కువ ప్రారంభ ధరతో ఒక సరికొత్త ఎంట్రీ లెవల్ కారును సిద్ధం చేస్తోంది.

క్రాష్ టెస్ట్‌లో అదరగొట్టిన టాటా సియెర్రా.. SUV కొనాలంటే ఇదే బెస్ట్

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మరోసారి తన ప్రత్యేకతను చూపిస్తూ టాటా సియోర్రా (Tata Sierra) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2025 నవంబర్ 25న విడుదలైన ఈ ఎస్‌యూవీ, కేవలం ఒక కొత్త కారు మాత్రమే కాకుండా, టాటా బ్రాండ్‌కు చెందిన ఒక ఐకానిక్ మోడల్‌కు తిరిగి వచ్చిన జీవం లాంటిది. ఒకప్పుడు రోడ్లపై ప్రత్యేక గుర్తింపును పొందిన సియెర్రా పేరు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్‌తో కొత్త తరానికి చేరువైంది. ఈ కొత్త సియెర్రా చూసే వారికి మొదటి చూపులోనే ఆకట్టుకునేలా ఉంటుంది. బోల్డ్ ఫ్రంట్ గ్రిల్, స్లీక్ LED హెడ్‌లైట్స్, మస్కులర్ బాడీ లైన్స్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.

పొలిటీషియన్లు ఇది లేనిదే అడుగు బయటపెట్టరు

భారతదేశంలో ఇన్నోవా అంటే కేవలం ఒక కారు మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. 8 నుంచి 9 మంది ప్రయాణికులు ఎంతో విలాసవంతంగా ప్రయాణించగలిగే ఈ టయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఆటోమొబైల్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ లెజెండరీ డీజిల్ ఎమ్‌పివి ఉత్పత్తిని మార్చి 2027 నాటికి టయోటా నిలిపివేసే అవకాశం ఉందని తాజా రిపోర్టులు సూచిస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత రోడ్లపై రారాజుగా వెలుగొందిన ఇన్నోవా ప్రయాణంలో ఇది ఒక కీలక మలుపు కానుంది.

అమావాస్య ఘడియతో ఉగాది ఆరంభం?

మార్చి 19 నుండి ప్రారంభమయ్యే చైత్ర నవరాత్రి 2026 యొక్క అవలోకనం, తొమ్మిది రోజులలో దుర్గా దేవి యొక్క తొమ్మిది రూపాలను పూజించడం, సమయాలు, ఆచారాలు మరియు భక్తులకు ప్రాముఖ్యత.

తన గొయ్యి తానే తీసుకుంటున్న ట్రంప్..??

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ యొక్క వ్యయాలను, విద్యా నిధులపై ప్రభావం, పేదరిక నిర్మూలన మరియు విస్తృత US ఆర్థిక ఒత్తిళ్లను విశ్లేషిస్తుంది, విధానపరమైన మార్పులు మరియు పౌరుల సంక్షేమాన్ని హైలైట్ చేస్తుంది.

ఇరాన్ వార్ ఎఫెక్ట్- ట్రంప్ ప్రభుత్వంలో తొలి వికెట్..!

ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, విధానపరమైన విభేదాలు మరియు ఇజ్రాయెల్ లాబీయింగ్ ప్రభావం కారణంగా NCTC డైరెక్టర్ జో కెంట్ రాజీనామా; US భద్రతకు సంబంధించిన చిక్కుల విశ్లేషణ.

పసుపు పచ్చ పుచ్చకాయ.. కనిపిస్తే వదలొద్దు

పసుపు పుచ్చకాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను అన్వేషించండి, ఇందులో హైడ్రేషన్, విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు మరియు రోగనిరోధక శక్తి మరియు జీర్ణక్రియలో పాత్రలు ఉన్నాయి, ఇవి రోజువారీ శ్రేయస్సు కోసం ఉపయోగపడతాయి.

వెనుక కూర్చుంటే కారే మసాజ్ చేస్తుంది

భారతీయ రోడ్లపై జర్మన్ టెక్నాలజీతో, చెక్ రిపబ్లిక్ డిజైన్ తో సంచలనం సృష్టించిన స్కోడా కుషాక్ (Skoda Kushaq) ఇప్పుడు సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. 2021లో మొదటిసారిగా లాంచ్ అయిన ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ, ఐదేళ్ల తర్వాత భారీ మార్పులతో మన ముందుకు వస్తోంది. ఈ కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ధరలను మార్చి 21, 2026న అధికారికంగా వెల్లడించనున్నట్లు స్కోడా ఇండియా ధృవీకరించింది. జనవరిలో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో దీని ప్రోటోటైప్‌ను ప్రదర్శించినప్పటి నుంచి వాహన ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కారు కోసం ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, కేవలం రూ.15,000 చెల్లించి ఈ సరికొత్త వాహనాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు.
Advertisement

రూ.11000 లోపు "శాంసంగ్" నుంచి టాప్ 3 బెస్ట్ మొబైల్స్ ఇవే..?

₹11000 లోపు అందుబాటు ధరలో ఉన్న Samsung Galaxy F07, M07 మరియు M06 5G మోడల్‌లను అన్వేషించండి, ఇవి ఎక్కువ బ్యాటరీ లైఫ్, 50MP కెమెరాలు మరియు సున్నితమైన పనితీరును కలిగి ఉన్నాయి.

రూ.5.65 లక్షలకే 7 సీటర్ కారు

నిస్సాన్ (Nissan) కంపెనీ భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని మరోసారి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాజాగా విడుదల చేసిన 7-సీటర్ 'నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite)' తక్కువ ధరలో ఎక్కువ విలువ అందించే కారుగా నిలుస్తోంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాల కోసం సరసమైన ధరలో విశాలమైన SUV కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా మారింది. ఈ కారు రూపకల్పనలోనే వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. లోపలి క్యాబిన్ విస్తారంగా ఉండటం వల్ల ప్రయాణికులు సౌకర్యంగా కూర్చొని ప్రయాణించవచ్చు. మూడు వరుసల సీటింగ్ ఏర్పాటుతో మొత్తం 7 మంది సులభంగా ప్రయాణించగలుగుతారు. లెదరెట్ క్విల్టెడ్ సీట్లు ఉండటం వల్ల ప్రయాణంలో మరింత కంఫర్ట్ ఫీలింగ్ కలుగుతుంది.

Bitcoin సంచలనం: యుద్ధం సమయంలోనూ ఇంత లాభమా?

మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య బిట్‌కాయిన్ ర్యాలీకి నాయకత్వం వహిస్తోంది, బలమైన డాలర్ మరియు ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా బంగారం తక్కువ పనితీరు కనబరుస్తుంటే, ETFలు బలమైన ప్రవాహాలను చూస్తున్నాయి.

సగ్గుబియ్యం దోసెలు.. ఇలా చేసి తింటే సూపర్ టేస్ట్!

సగ్గుబియ్యం దోశ తేలికపాటి అల్పాహారంగా ఉండటమే కాకుండా బరువు తగ్గాలనుకునే వారు దీనిని ఎలా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. Sago dosa is a great light breakfast choice for weight loss that provides energy while keeping you full.

వేసవిలో ఎక్కువగా ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!

భోజనంతో చల్లటి నీరు జీర్ణక్రియ, కడుపు సౌలభ్యం మరియు ఆకలిని ఎలా ప్రభావితం చేస్తుందో ఆయుర్వేదం మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రం పరిశీలిస్తాయి. రోజువారీ భోజనానికి సురక్షితమైన ఆర్ద్రీకరణ పద్ధతులను కనుగొనండి.