లుక్ మార్చింది.. పవర్ పెంచింది.. టాటా పంచ్ EV కొత్త వెర్షన్ రివ్యూ!
ఆటోమొబైల్స్
- 7 month, 17 hr, 18 min ago
టాటా పంచ్ EV సమీక్షలో దాని 468 కిమీ రేంజ్, రెండు బ్యాటరీ ఎంపికలు మరియు స్మార్ట్ ఫీచర్లను చూడండి. ఈ కాంపాక్ట్ SUV నగర ప్రయాణాలకు ఎందుకు ఉత్తమమో తెలుసుకోండి.