గరం గరం పాయా సూప్ తీసుకోండి చాలు- ఏ పుత్తూరు కట్టూ అవసరం లేదు

ఎముకలు, కీళ్ళు మరియు జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడానికి మరియు మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడానికి పాయ సూప్ కొల్లాజెన్ మరియు అవసరమైన ఖనిజాలను ఎలా అందిస్తుందో తెలుసుకోండి.

భగవంతుడా.. కూతురు శవంతోనే ఐదు నెలలు పాటు తండ్రి.. ఏం చేశాడంటే ??

మానసిక ఆరోగ్యం మరియు కొనసాగుతున్న పోలీసు దర్యాప్తు ప్రశ్నల మధ్య రిటైర్డ్ క్లర్క్ తన కుమార్తె మృతదేహాన్ని నెలల తరబడి ఇంట్లో దాచిన మీరట్ కేసు.

పెట్రోల్ కార్లకు షాక్.. EVలకు పూర్తి రోడ్ టాక్స్ మాఫీ!

దేశ రాజధాని ఢీల్లీలో (Delhi)లో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించేందుకు పలు ప్రోత్సాహకాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం 2026-2030 కాలానికి సంబంధించిన కొత్త ఎలక్ట్రిక్ వాహనాల ముసాయిదా పాలసీని విడుదల చేసింది. ఈ పాలసీ లక్ష్యం స్పష్టంగా ఒకటే, రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించడం, అలాగే క్లీన్ మొబిలిటీని ప్రోత్సహించడం. ఈ ముసాయిదా ప్రకారం, ఢిల్లీలో రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లపై పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఎక్స్-షోరూమ్ ధర రూ.30 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉన్న అన్ని ఎలక్ట్రిక్ కార్లకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% మినహాయింపు ఇవ్వబడుతుంది.

రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!

నానబెట్టిన గుమ్మడి గింజలు కడుపు నిండిన భావనను పెంచడం, ఖనిజ శోషణను మెరుగుపరచడం మరియు సమతుల్య ఆహారంలో శక్తి సమతుల్యతకు మద్దతు ఇవ్వడం ద్వారా బరువు నిర్వహణకు సహాయపడవచ్చు.
Advertisement

ఎండల తీవ్రత: వేసవిని జయించే అద్భుత చిట్కాలు

ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు వంటింటి చిట్కాలు ఇవే. Stay hydrated and cool this summer with these effective natural home remedies to prevent dehydration and heatstroke.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పల్సర్ బైక్ వచ్చేసింది!

భారతీయ టూ-వీలర్ మార్కెట్లో యువతకు ఎప్పటికీ ఫేవరెట్‌గా నిలిచిన పల్సర్ సిరీస్‌లో ఒక ప్రత్యేక స్థానం కలిగిన బజాజ్ పల్సర్ 180 (Bajaj Pulsar 180) మళ్లీ రంగంలోకి అడుగుపెట్టింది. దాదాపు మూడు సంవత్సరాలకుపైగా విరామం తర్వాత, బజాజ్ ఆటో (Bajaj Auto) ఈ బైక్‌ను తిరిగి మార్కెట్లోకి తీసుకురావడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒకప్పుడు స్ట్రీట్‌పై యువత స్టైల్‌ను నిర్వచించిన ఈ మోడల్ రీ-ఎంట్రీ ఇవ్వడం ఆటోమొబైల్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ బైక్ తిరిగి రావడానికి మరో ముఖ్య కారణం దాని ఆకర్షణీయమైన ధర. కేవలం రూ. 1.22 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి రావడం వల్ల, ఇది మళ్లీ బడ్జెట్ స్పోర్టీ బైక్ సెగ్మెంట్‌లో గట్టి పోటీని సృష్టించే అవకాశం ఉంది.

వివో T5 ప్రో 5G: భారీ బ్యాటరీతో రాక..!

వివో T5 ప్రో 5G భారీ బ్యాటరీతో త్వరలో లాంచ్ కానుంది. Vivo's upcoming mid-range beast features a massive 9020mAh battery and Snapdragon 7s Gen 4 chipset for ultimate performance.

కొరత వేళ గ్యాస్ బుకింగ్‌లపై కొత్త పరిమితి, ఇక నుంచి...!!

కొరత సమయంలో నిల్వలను తగ్గించడానికి కర్ణాటక LPG బుకింగ్‌లపై 26 రోజుల విరామాన్ని విధించింది, చమురు సంస్థలు వినియోగదారుల కోసం వ్యవస్థలను మరియు మార్గదర్శకాలను నవీకరిస్తున్నాయి.

లగ్జరీ EV మార్కెట్‌లో BMW iX1 దుమ్మురేపుతోంది

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ (BMW)కు 2026 సంవత్సరం నిజంగా గ్రాండ్ స్టార్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఇప్పటికే లగ్జరీ కార్ల మార్కెట్‌లో తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో కూడా, ఈ బ్రాండ్ తన ప్రదర్శనతో ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అయితే, BMW పూర్తిగా ఆధిపత్యం చాటుతూ ఇతర కంపెనీలకు గట్టి సవాల్ విసురుతోంది. 2026 మొదటి త్రైమాసికం (జనవరి నుంచి మార్చి వరకు)లో కంపెనీ మొత్తం 1,185 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడం గమనార్హం. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 83 శాతం పెరుగుదల సాధించడం నిజంగా పెద్ద విజయంగా చెప్పుకోవాలి. ఈ గణాంకాలు చూసినప్పుడు, భారతదేశంలో ఎలక్ట్రిక్ లగ్జరీ కార్లపై డిమాండ్ ఎంత వేగంగా పెరుగుతుందో స్పష్టమవుతోంది.

ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ ఇంటిపై బాంబు దాడి..

OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడిని శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

Ai+ నోవా 2 సిరీస్ విడుదల.. రూ. 8,999కే అదిరిపోయే ఫీచర్లు!

Ai+ నోవా 2 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రూ. 8,999 ప్రారంభ ధరతో విడుదలయ్యాయి. Get ready for the powerful Ai+ Nova 2 series featuring a 6000mAh battery and 144Hz AMOLED display, hitting Flipkart next week.

CSK Vs DC: చాణక్య నీతితో కెరీర్ గెలుపు!

CSK vs DC మ్యాచ్‌లో దాగున్న చాణక్య నీతి పాఠాలు ఇవే. Learn how to apply cricket leadership strategies and Chanakya's wisdom to achieve professional success and stay calm under pressure in your career.
Advertisement

బుడ్డోడి ఈ అతి దూకుడు మునిగిపోవడానికేనా?

వైభవ్‌ సూర్యవంశీ IPL 2026లో మంచి శక్తిని కనబరుస్తున్నాడు, కానీ రాజస్థాన్ రాయల్స్‌తో సుదీర్ఘ కెరీర్ కోసం సాంకేతికత మరియు ఒత్తిడిని ఎదుర్కోవడంపై జాగ్రత్తలు అవసరం.

ఇంత మంచి కారును ఒక్కరూ కొనడం లేదు

ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) భారత మార్కెట్లో తన ఉనికిని పెంచుకునేందుకు క్రమంగా ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా 2026 మార్చి నెలలో కంపెనీ మొత్తంగా చూస్తే మంచి అమ్మకాలను నమోదు చేయడం ఒక పాజిటివ్ సిగ్నల్‌గా చెప్పుకోవచ్చు. సుమారు 758 నుంచి 950 యూనిట్ల వరకు వాహనాలను విక్రయించిన ఈ సంస్థకు, దాని ఎంట్రీ-లెవల్, మిడ్-రేంజ్ మోడళ్లైన Citroen C3 వంటి కార్లు ప్రధానంగా సపోర్ట్ చేశాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్, సింపుల్ డిజైన్, మరియు నగర వినియోగానికి అనుకూలమైన లక్షణాలు ఉండటం వల్ల ఈ మోడళ్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే, కంపెనీకి ఒక పెద్ద నిరాశగా మారింది దాని ఫ్లాగ్‌షిప్ SUV అయిన సీ5 ఎయిర్‌క్రాస్ (C5 Aircross).

ఎయిర్‌టెల్ ₹699 ప్లాన్: ఫ్యామిలీ కోసం అదిరిపోయే ఆఫర్లు

ఎయిర్‌టెల్ ₹699 ఫ్యామిలీ ప్లాన్ వివరాలు ఇవే. Get unlimited 5G data, Disney+ Hotstar, and Amazon Prime with Airtel's new family postpaid plan for your home.

పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్.. బడ్జెట్‌లో 7 సీటర్ కార్లు ఇవే!

భారతదేశంలో కుటుంబ వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యం కారణంగా, పెద్ద కుటుంబాలకు సరిపోయే వాహనాలపై ఎప్పుడూ ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా 7-సీటర్ కార్లు ఈ విభాగంలో అత్యంత ప్రాధాన్యం పొందుతున్నాయి. ఒకే కారులో మొత్తం కుటుంబం సౌకర్యంగా ప్రయాణించగలగడం, లాంగ్ డ్రైవ్‌లకు అనువుగా ఉండటం, అలాగే స్పేస్ పరంగా మెరుగ్గా ఉండటం వంటి కారణాలతో ఇవి చాలా మంది మొదటి ఎంపికగా మారాయి. అయితే చాలామందిలో ఒక అపోహ ఉంది, 7-సీటర్ కార్లు అంటే ఖరీదైనవే, సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండవని. కానీ వాస్తవానికి ఇది పూర్తిగా నిజం కాదు. ప్రస్తుతం అనేక కంపెనీలు తక్కువ ధరలోనే 7-సీటర్ కార్లను అందిస్తున్నాయి. కొన్ని మోడళ్ల ధరలు మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కంటే కూడా తక్కువగా ఉండటం. ఈ కథణంలో కొన్ని కార్లను చూద్దాం.

5G స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్‌లో బడ్జెట్ 5G ఫోన్లపై భారీ ఆఫర్లు! Grab the best 5G smartphones under 10k, 15k, and 20k with massive bank discounts and exchange bonuses before the sale ends.

IPL 2026 స్టేడియంలో డబ్బు ఆదా చేసే స్మార్ట్ టిప్స్

IPL 2026 స్టేడియంలో ఫుడ్, వాటర్ ధరలు చూసి షాక్ అవుతున్నారా? మీ జేబుకు చిల్లు పడకుండా మ్యాచ్ ఎంజాయ్ చేయడానికి ఈ స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వండి. Smart tips to save money and stay healthy at IPL stadiums.

కొత్తగా కారు కొనే ప్రతి వాళ్లు ఈ మోడల్ కారే కావాలంటున్నారు

భారతదేశంలో ఎస్‌యూవీ (SUV)ల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతుకుల రోడ్లు అయినా, గంభీరమైన లుక్ అయినా మనోళ్లకు ఎస్‌యూవీలే ఫస్ట్ ఛాయిస్. అయితే, తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం 2026 (FY2026) సేల్స్ రిపోర్ట్స్ చూస్తుంటే మార్కెట్లో ఒక రేంజ్ లో యుద్ధం జరిగినట్లు కనిపిస్తోంది. హ్యుందాయ్ క్రెటా, మారుతి బ్రెజా, టాటా పంచ్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి టాటా నెక్సాన్ (Tata Nexon) మరోసారి ఇండియాస్ నంబర్ 1 ఎస్‌యూవీగా నిలిచింది.

తోరణాలను ఎప్పుడు మార్చాలి, అలా చేయకపోతే జరిగే నష్టం

సహజ ఆకులతో ప్రధాన ద్వారాన్ని అలంకరించడానికి తోరణ వాస్తు నియమాలు, సహజ మరియు కృత్రిమ తోరణాలను మార్చే సమయం మరియు ఇంట్లో సానుకూల శక్తిని కాపాడుకోవడానికి చిట్కాలను తెలుసుకోండి.
Advertisement

7000mAh బ్యాటరీ ఫోన్ల డ్రెయిన్ టెస్ట్ ఫలితాలు ఇవే!

7000mAh బ్యాటరీ ఫోన్ల అసలు సత్తా ఏంటి? యూట్యూబ్ డ్రెయిన్ టెస్టుల్లో బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే. Check out the real-world battery drain test results and charging performance of top smartphones in India.

వైశాఖి 2026: మేష సంక్రాంతి శుభ ముహూర్తాలివే

వైశాఖి 2026 పండుగ వేళ మేష సంక్రాంతి ముహూర్తాలు, ఆచారాలు ఇవే. Know the auspicious timings for Vaisakhi 2026 and the spiritual significance of Mesha Sankranti for a blessed celebration.

నేటి రాశి ఫలాలు - 11 ఏప్రిల్ 2026

ఈరోజు రాశి ఫలాలు 11-Apr-2026: ఈరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోండి. శనివారం నాడు శని దేవుని అనుగ్రహం ఎవరిపై ఉంటుంది? కెరీర్, ఆరోగ్యం మరియు ఆర్థిక అంశాలపై పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి. Today Horoscope in Telugu.

డెహ్రాడూన్‌లో 'డూన్ లిట్ ఫెస్ట్' హంగామా : సాహిత్యం నుంచి టెక్నాలజీ వరకు..!

విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా నిర్వహించిన డూన్ లిట్ ఫెస్ట్ 2026, ప్రముఖ రచయితలు మరియు పండితులతో సాహిత్యం, సినిమా, చరిత్ర, ఆధ్యాత్మికత మరియు సాంకేతికతపై సెషన్‌లను అందిస్తుంది.

ఇంటి పనులకు గుడ్ బై.. 16 గంటల నాన్‌స్టాప్ వర్క్ చేసే 'హ్యూమనాయిడ్ రోబో'

Unix AI ఇంటి వినియోగం కోసం Panther హ్యూమనాయిడ్ రోబోట్‌ను పరిచయం చేస్తుంది, ఇది పూర్తి-స్థాయి డిజైన్, ఇండోర్ నావిగేషన్ మరియు రోజువారీ పనుల కోసం బహుళ విధి సామర్థ్యాలను హైలైట్ చేస్తుంది.