టాటా నుంచి భారీ సర్‌ప్రైజ్.. సియెర్రా EV లాంచ్ టైమ్ ఫిక్స్!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో వేగంగా దూసుకెళ్తున్న కంపెనీలలో టాటా మోటార్స్ (Tata Motors) ఒకటి. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ కార్లతో మార్కెట్‌లో బలమైన స్థానాన్ని సంపాదించిన ఈ సంస్థ, రాబోయే సంవత్సరాల్లో మరిన్ని కొత్త మోడళ్లతో తన స్థాయిని మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీ నుంచి రానున్న కొత్త SUV గురించి తాజాగా ఆటోమొబైల్ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. ఆ SUV మరేదో కాదు, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టాటా సియోర్రా ఈవీ (Tata Sierra EV). ఈ మోడల్ మొదటిసారి కాన్సెప్ట్ రూపంలో కనిపించినప్పటి నుంచి వినియోగదారుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. పాత సియెర్రా పేరుకు ఉన్న క్రేజ్‌ను కొత్త ఎలక్ట్రిక్ అవతారంలో తీసుకురావడం వల్ల ఈ కారుపై అంచనాలు మరింత పెరిగాయి.

ఎయిర్‌టెల్ ఐపీఎల్ ప్లాన్: ₹399కే హాట్‌స్టార్, జియో, Viకి షాక్!

ఐపీఎల్ 2026 కోసం ఎయిర్‌టెల్ కొత్త ₹399 ప్లాన్‌ను లాంచ్ చేసింది. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు హై-స్పీడ్ డేటా అందిస్తుంది. Compare Airtel's IPL 2026 plan with Jio & Vi Hotstar cricket packs for best streaming deals.

బీఎస్ఎన్ఎల్ హోలీ ఆఫర్: ఈరోజే చివరి అవకాశం!

బీఎస్ఎన్ఎల్ హోలీ ప్రొమోషనల్ ఆఫర్ ఈరోజు, మార్చి 31తో ముగుస్తుంది. రూ. 997 ప్లాన్‌పై అదనపు వ్యాలిడిటీ పొందేందుకు ఇదే చివరి అవకాశం. Don't miss the BSNL Holi offer ending today! Extend your 997 plan validity and save big. Recharge now!

రోజూ ఆఫీసుకి వెళ్లేవారికి బెస్ట్ బైక్స్ ఇవే!

ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో, కొత్తగా టూవీలర్ కొనాలనుకునే చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఖర్చు పరంగా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఒకప్పుడు స్టైల్, స్పీడ్, బ్రాండ్ అనే అంశాలు ప్రాధాన్యం కలిగినప్పటికీ, ఇప్పుడు మాత్రం "ఎక్కువ మైలేజ్ - తక్కువ ఖర్చు" అనే ఫార్ములానే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు.. అందరికీ బెస్ట్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌లో కొన్ని బైక్‌లు ప్రత్యేకంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe), టీవీఎస్ రేడియన్ (TVS Radeon), హోండా షైన్ 100 (Honda Shine 100) వంటి మోడళ్లు తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందిస్తూ బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. వీటి గురించి ఈ కథణంలో చూద్దాం.
Advertisement

పొరుగింటి వాళ్లు కుళ్లుకోవాలంటే ఈ కారు ఉండాల్సిందే

ఒకప్పుడు కారుకు సన్‌రూఫ్ ఉండటం అనేది కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన ఫీచర్. లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తేనే గానీ ఆ వెలుగు, గాలి మనకు అందేవి కావు. కానీ, కాలం మారింది. ఇప్పుడు మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని కార్ల తయారీ కంపెనీలు రూ.8 లక్షల లోపు ధరలోనే అద్భుతమైన సన్‌రూఫ్ కార్లను మార్కెట్లోకి తెచ్చాయి. మీరు మీ ఫ్యామిలీ కోసం ఒక స్టైలిష్, బడ్జెట్ ఫ్రెండ్లీ సన్‌రూఫ్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, మార్చి 31, 2026 నాటికి మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ 5 బెస్ట్ ఆప్షన్లను ఓసారి పరిశీలిద్దాం.

కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ - రెండింటిలో వేసవిలో ఏది బెస్ట్..!!

భారతీయ వేసవిలో మజ్జిగ మరియు కొబ్బరి నీళ్ళు ఎలా డీహైడ్రేషన్ నివారిస్తాయో, వాటి పోషకాహార వ్యత్యాసాలు మరియు భోజనం, ప్రయాణం మరియు కార్యకలాపాలకు వాటి అనుకూలతను అన్వేషించండి.

రెడ్‌మీ 15A 5G: ₹13,000 లోపే 120Hz డిస్‌ప్లేతో బడ్జెట్ 5G!

షావోమీ రెడ్‌మీ 15A 5G ఏప్రిల్ 3న లాంచ్ అవుతోంది. ₹13,000 లోపే 120Hz డిస్‌ప్లే, 5G కనెక్టివిటీతో వస్తున్న ఈ ఫోన్ బడ్జెట్ మార్కెట్‌లో సంచలనం సృష్టించనుంది. Discover why the Redmi 15A 5G is the ultimate budget 5G smartphone with powerful features and an unbeatable price.

6000mAh బ్యాటరీ: వేసవిలో ఛార్జింగ్ సమస్యకు అద్భుత పరిష్కారం!

వేసవిలో ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? 6000mAh బ్యాటరీ ఫోన్‌లు, 120W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మీ ఛార్జింగ్ సమస్యలకు పరిష్కారం కనుగొనండి. Explore how 6000mAh battery phones and 120W fast charging keep you connected during India's hot summer.

ఈ బైక్ ముందు సూపర్ కార్లు కూడా బలాదూర్

భారతీయ రోడ్లపై రాయల్ లుక్ కోసం పాకులాడే యువతకు రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. గెరిల్లా 450 మోడల్‌లో 2026 కోసం సరికొత్త అపెక్స్ (Apex) వేరియంట్‌ను లాంచ్ చేసింది. అస్సాంలోని గౌహతి ఘాట్ రోడ్లు, హైవేలపై ఈ బైక్‌ను టెస్ట్ రైడ్ చేసిన తర్వాత తేలిన విశేషాలు, ఇందులో వచ్చిన మార్పులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఒక్కసారిగా ధరలు పెంచిన ఎంజీ.. ఏమైంది తెలుసా?

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా వేగంగా ఎదిగిన బ్రాండ్‌లలో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ (JSW MG Motor India) ఒకటి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టిన తర్వాత, ఈ సంస్థ మార్కెట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. JSW Group తో భాగస్వామ్యం కుదుర్చుకున్న తర్వాత కంపెనీ వ్యూహంలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఈ పొత్తు ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మరింత దూసుకెళ్లిన ఎంజీ, తన బ్రాండ్ ఇమేజ్‌ను కూడా గణనీయంగా పెంచుకుంది. అయితే ఈ అభివృద్ధి మధ్యలోనే కంపెనీ తాజాగా వినియోగదారులకు కొంత నిరాశ కలిగించే వార్తను ప్రకటించింది. JSW MG Motor India ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

ఆటోగా మారిపోయే స్కూటర్.. ఇది నిజంగా ఇంజనీరింగ్ అద్భుతం

ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏ స్థాయిలో పెరుగుతుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ రంగంలో ఒక సరికొత్త విప్లవానికి హీరో మోటోకార్ప్ తెరతీసింది. ఒకే వాహనం.. అవసరమైతే మూడు చక్రాల ఆటోగా, వద్దనుకుంటే రెండు చక్రాల స్కూటర్‌గా మారిపోయే అద్భుత టెక్నాలజీని మన ముందుకు తెచ్చింది. అదే హీరో సర్జ్ S32 (Hero Surge S32). ఈ వినూత్న వాహనానికి భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆమోదం లభించింది.

రేసింగ్ డీఎన్‌ఏతో కొత్త అపాచీ.. యువతకు ఫుల్ ట్రీట్!

దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) మరోసారి తన అభిమానులను ఆకట్టుకునేలా ముందుకొచ్చింది. యువతలో ప్రత్యేక గుర్తింపు పొందిన టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి (TVS Apache RTR 160 4V) బైక్‌కు 2026 సంవత్సరానికి సంబంధించిన అప్‌డేట్ మోడల్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ కేవలం చిన్న మార్పులతో మాత్రమే కాకుండా, మరింత ప్రాక్టికల్‌గా, స్టైలిష్‌గా, అలాగే టెక్నాలజీ పరంగా ముందంజలో ఉండేలా తీర్చిదిద్దడం విశేషం. ఈసారి కంపెనీ రెండు కొత్త వేరియంట్‌లను కూడా పరిచయం చేసింది. దీంతో వినియోగదారులకు తమ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి సరైన ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం మరింత విస్తరించింది.
Advertisement

యూరప్ ఖండాన్ని శాసిస్తున్న మేడ్ ఇన్ ఇండియా బైక్

భారతీయ తయారీ రంగానికి, ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి ఇది గర్వకారణమైన సమయం. మేడ్ ఇన్ ఇండియా ముద్రతో తయారైన ఒక స్పోర్ట్స్ బైక్ ఇప్పుడు యూరప్ దేశాల్లో, ముఖ్యంగా ఇటలీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏప్రిలియా (Aprilia) సంస్థకు చెందిన ఆర్ఎస్ 457 (RS 457) బైక్ ఇప్పుడు ఇటలీ మార్కెట్‌లో అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది.

వాస్తు ప్రకారం ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి- జాక్ పాట్ కొట్టినట్టే

వాస్తు పిరమిడ్లు ఇంటిలో లేదా కార్యాలయంలో సానుకూలత, ఏకాగ్రత, నిద్ర మరియు సంపద సామర్థ్యాన్ని పెంచడానికి సరసమైన శక్తి సమతుల్యతను ఎలా అందిస్తాయో అన్వేషించండి.

నేటి రాశి ఫలాలు 31 మార్చి 2026

నేటి రాశి ఫలాలు 31-Mar-2026: ఈరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోండి. మంగళవారం నాడు కుజ గ్రహ ప్రభావం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది? కెరీర్, ఆరోగ్యం, మరియు ఆర్థిక అంశాలపై పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.

శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త!

శుక్ర సంచారం వల్ల తులా, కర్కాటక రాశుల వారికి ఆర్థిక సమస్యలు మరియు వైవాహిక జీవితంలో చిక్కులు ఉంటాయి. Venus transit warning: Libra and Cancer zodiac signs must stay alert for financial losses.

షాకింగ్: అమెరికా లక్ష్యంగా నార్త్ కొరియా మిసైల్ టెస్ట్.. కిమ్ అరాచకం..

ఉత్తర కొరియా ఆంక్షల మధ్య అధిక-శక్తి ఇంజన్ పరీక్షను నిర్వహించింది, బాలిస్టిక్ క్షిపణులు మరియు వ్యూహాత్మక ఆయుధ సామర్థ్యాలను రాష్ట్ర మద్దతుతో మెరుగుపరచడానికి ప్రణాళికలు వేసింది.

ఒక్క ఫోన్ చేస్తే చాలు మీ ఆఫీస్ వద్దకే కారు సర్వీసింగ్ సెంటర్

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) తన కస్టమర్ల కోసం ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. కారు సర్వీసింగ్ కోసం గంటల తరబడి వర్క్‌షాపుల చుట్టూ తిరగడం, వీకెండ్స్ పాడు చేసుకోవడం వంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ.. మీ ఆఫీసు వద్దకే సర్వీస్ సెంటర్‌ను తీసుకువచ్చే క్విక్‌స్టాప్ (QuickStop) సేవలను ప్రారంభించింది.

సేఫ్టీలో దుమ్ములేపిన దేశం మెచ్చిన కారు

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన హ్యుందాయ్ వెన్యూ, ఇప్పుడు సేఫ్టీలోనూ తన సత్తా చాటింది. భారత్ NCAP (BNCAP) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో హ్యుందాయ్ వెన్యూ, దాని స్పోర్టీ వెర్షన్ వెన్యూ ఎన్ లైన్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. భారతీయ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో హ్యుందాయ్ వెన్యూ అద్భుతమైన పాయింట్లను సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) విభాగంలో ఈ కారు 32 పాయింట్లకు గాను 31.15 పాయింట్లు సాధించింది. గంటకు 64 కిలోమీటర్ల వేగంతో జరిపిన ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్టులో డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ తల, మెడ భాగాలు పూర్తి సురక్షితంగా ఉన్నాయని తేలింది.

ప్రభుత్వ ఉద్యోగులకు భారీ డిస్కౌంట్లు!

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో, రోజువారీ రవాణా ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచనలో చాలా మంది ప్రజలు ఎలక్ట్రిక్ కార్లు, టూవీలర్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణానికి మేలు చేసే లక్షణాలు, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఇవి కలిసి ఈవీలకు మంచి డిమాండ్‌ను తీసుకువస్తున్నాయి. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నాయి. సబ్సిడీలు, ట్యాక్స్ రాయితీలు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు వంటి అనేక ప్రయోజనాలను ప్రకటిస్తూ ప్రజలను ఈవీల వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) ప్రభుత్వం కూడా ఒక ముందడుగు వేసింది.
Advertisement

జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ???

జూలియా బురులేవా జైపూర్ ఫోటో షూట్‌లో ఒక పింక్ ఏనుగు జంతు సంక్షేమానికి సంబంధించిన ఆందోళనలపై ఆన్‌లైన్ విమర్శలను ఎదుర్కొంది, అయితే సమర్థకులు స్థానిక పండుగ రంగులు మరియు భద్రతా చర్యలను పేర్కొన్నారు.

గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా..? సైలెంట్ కిల్లర్, ఈ లక్షణాలు కనిపిస్తే..!!

డెస్క్‌పై ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల కాలు సిరలకు హాని కలుగుతుంది. కదలిక, కంప్రెషన్ స్టాకింగ్స్ మరియు వర్క్‌స్టేషన్ మార్పులతో సహా సంకేతాలు, ప్రమాద కారకాలు మరియు ఆచరణాత్మక చర్యలను తెలుసుకోండి.

ఇప్పుడు ఈ కారు బిల్డ్ క్వాలిటీ చూసి కాలర్ ఎగరేస్తారు

భారతదేశంలో సేఫ్టీ అనే పదానికి పర్యాయపదంగా మారిన టాటా మోటార్స్‌కే ఇప్పుడు గట్టి పోటీ ఎదురైంది. కియా ఇండియా తన సెకండ్ జనరేషన్ సెల్టోస్ (2026 మోడల్)తో భారత్ NCAP (BNCAP) క్రాష్ టెస్టుల్లో అదిరిపోయే స్కోరు సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) విభాగంలో కియా సెల్టోస్ 32 పాయింట్లకు గాను ఏకంగా 31.70 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో టాటా సవాల్ విసిరిన సియెర్రా (Tata Sierra) 31.14 పాయింట్లతో వెనుకబడిపోయింది. ఒకప్పుడు సేఫ్టీ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న కియా, ఇప్పుడు నేరుగా టాటా కోటనే బద్దలు కొట్టడం విశేషం.

ఈ కారు లోపల ఉంటే కశ్మీర్ లో ఉన్నట్లే

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తుంది. కారులో ఏసీ ఉన్నప్పటికీ, ఎండ తీవ్రత వల్ల సీట్లు వేడెక్కి ఒంటికి చెమటలు పట్టడం సహజం. ఇలాంటి సమయంలో మనల్ని చల్లగా ఉంచే అద్భుతమైన ఫీచరే వెంట్రిలేటెడ్ సీట్లు (Ventilated Seats). ఒకప్పుడు కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ సౌకర్యం, ఇప్పుడు బడ్జెట్ కార్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మన దేశంలో తక్కువ ధరలో ఈ సౌకర్యాన్ని అందిస్తున్న రెండు బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

టయోటా నుంచి భారీ EV సర్ప్రైజ్

జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా (Toyota) భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Toyota Urban Cruiser Ebella EV) ను త్వరలో విడుదల చేయనున్నట్లు సంకేతాలు ఇస్తోంది. ఆధునిక టెక్నాలజీ, ఫ్యూచరిస్టిక్ డిజైన్, ప్రీమియం ఫీచర్ల సమ్మేళనంగా ఈ మోడల్ ఈవీ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి వేగంగా పెరుగుతున్న సమయంలో, టయోటా ఈ కొత్త ఎస్‌యూవీతో పోటీలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా, Maruti Suzuki తన మొదటి ఎలక్ట్రిక్ కారు 'e Vitara'ను విడుదల చేసిన కొద్దికాలానికే, టయోటా కూడా తన సత్తాను చూపించేందుకు ముందుకు రావడం గమనార్హం.