జైప్రకాశ్ అసోసియేట్స్ కొనుగోలు రేసులో ముందంజ అదానీ గ్రూప్..!!

జైప్రకాశ్ అసోసియేట్స్ కోసం లోన్ పరిష్కార ప్రక్రియను అడానీ ఎంటర్‌ప్రైజెస్ నడిపిస్తోంది, ఇది భారతదేశంలోని స్టేక్‌హోల్డర్లకు కీలకమైన సమయానికి చెల్లింపులను హామీ ఇస్తోంది.

స్ప్లెండర్ అంతలా అమ్ముడుపోవడానికి అసలు సీక్రెట్ ఇదే!

భారతదేశంలో టూ వీలర్ల విక్రయాలలో హీరో మోటోకార్ప్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ స్థానానికి కారణం ఆ కంపెనీ అత్యంత ప్రజాదరణ పొందిన స్ప్లెండర్(Hero Splendor) మోటార్‌సైకిల్ సిరీస్. 1994లో మొదటిసారిగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ బైక్, మూడు దశాబ్దాలుగా అనేక మార్పులు, కొత్త మోడళ్లు వచ్చినా, భారతీయ రోడ్లపై తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రస్తుతానికి Splendor+ XTEC 2.0 సహా 100cc నుంచి 125cc ఇంజన్‌లతో ఇది అందుబాటులో ఉంది. మరి ఈ బైక్‌ను దేశంలో నంబర్ 1 కమ్యూటర్ బైక్‌గా నిలబెట్టిన 5 కీలక కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

ఇండియాలో అందరి నోట ఈ కారు గురించే

టాటా మోటార్స్ (tata motors) ఇటీవల మార్కెట్లోకి ప్రవేశపెట్టిన హారియర్ EV దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విడుదలతోనే ఈ కారు చుట్టూ ఉన్న హైప్ మరింత పెరిగి, ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జూలై 2న బుకింగ్‌లు ప్రారంభమైన కేవలం 24 గంటల్లోనే 10,000 బుకింగ్‌లు నమోదు కావడం హారియర్ EVపై ఉన్న ప్రజల అంచనాలు ఎంత ఎక్కువో స్పష్టంగా తెలియజేస్తుంది. కేవలం ప్రారంభంలోనే కాకుండా, బుకింగ్ వేగం ఇప్పటికీ అదే స్థాయిలో కొనసాగడం మరో విశేషం. టాటా ఈ కారులో మెరుగైన టెక్నాలజీ, ఆధునిక ఫీచర్లు, ఎక్కువ రేంజ్ ప్యాకేజ్‌ను అందించింది. ఫలితంగా, కొనుగోలు దారుల్లో ఉత్సాహం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా హై-స్పెక్ వేరియంట్‌లకు డిమాండ్ అసాధారణ స్థాయిలో ఉంది.

శీతాకాలంలో పెరిగే స్ట్రోక్‌ ప్రమాదం, కారణాలు.. ఎలా నివారించాలి..!?

వైద్య నిపుణులు చల్లని వాతావరణం రక్తపోటును ప్రభావితం చేయడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ శీతాకాలంలో ఆరోగ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించండి మరియు సమాచారం పొందండి.
Advertisement

భారత్‌లోకి ఆఫ్రికన్ ఏనుగు సైజు కార్

భారత మార్కెట్‌లోకి కొత్త ఆటోమొబైల్ బ్రాండ్‌లు వరుస కడుతున్నాయి. తాజాగా వియత్నాంకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast), తన తొలి వాహనంతో ఇండియన్ రోడ్లపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల కంపెనీ తన నూతన లిమో గ్రీన్ (Limo Green) అనే 7-సీటర్ ఎంపీవీని (7-Seater MPV) భారత్‌లో సీక్రెట్‎గా టెస్ట్ చేసింది. ఇది మొదటిసారిగా ట్రయల్ రన్ జరుపుతున్నప్పుడు కెమెరా కంట పడింది. ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో రాబోతున్న ఈ పెద్ద ఎంపీవీకి సంబంధించిన పూర్తి వివరాలు, దాని ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ 100 పెట్రోల్ కొట్టిస్తా అనే వారికి పర్ఫెక్ట్ బైక్స్

భారతదేశ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వాహనాల విషయంలో వారి జీవనశైలిని ప్రతిబింబించే ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. మెట్రో నగరాల మాదిరిగా స్మూత్ రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు లేని గ్రామీణ పరిస్థితుల్లో, వాహనం పర్ఫార్మెన్స్, మైలేజ్, బరువును మోయగలిగే సామర్థ్యం అన్నీ చాలా కీలకం. అక్కడి రోడ్ల పరిస్థితులు అనేక సవాళ్లు ఇస్తాయి. ఈ పరిస్థితుల్లో సాధారణ నగర బైక్‌లు పనికిరాకపోవచ్చు. అందుకే గ్రామాల్లో బైక్ ఎంపికలో దృఢత్వం, నమ్మకమైన పనితీరు అందించే వాటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. తక్కువ ధరలో లభించే, మంచి మైలేజ్ ఇస్తూ, ఏ రహదారినైనా తట్టుకుని ముందుకు సాగే బైక్‌లే గ్రామీణ ప్రజలకు నిజమైన మిత్రులు. అలాంటి బైకుల గురించి ఈ కథనంలో చూద్దాం.

150 Km రేంజ్‌తో సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్

భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో, సుజుకి తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతీయులకు అందించడానికి సిద్ధమవుతోంది. ఇ-యాక్సెస్ (e-access) పేరుతో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా అధికారికంగా ప్రారంభించకపోయినా, సుజుకి ఈ మోడల్ గురించి పలు కీలక వివరాలను బయటపెట్టింది. ప్రముఖంగా, ఇది ప్రస్తుతం భారత మార్కెట్‌ను ఆక్రమిస్తున్న ఓలా, ఈథర్, విడా, చేతక్ EV వంటి టాప్ బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వగలదని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. సుజుకి ఇప్పటికే ఇ-యాక్సెస్‌ను విస్తృతంగా పరీక్షిస్తోంది. టెస్ట్ మోడళ్లను రోడ్లపై పలుసార్లు చూస్తున్నట్లు ఆటో ప్రియులు చెబుతున్నారు. అన్నీ సజావుగా జరిగితే, ఈ-యాక్సెస్‌ను డిసెంబర్ 2025లో భారత మార్కెట్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఆ లైట్లు తప్పుగా వాడి ప్రమాదాలు తెచ్చుకోవద్దు

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలలో డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యం, తప్పుడు సిగ్నల్స్ వినియోగం ఒకటి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది డ్రైవర్లు హెజార్డ్ లైట్లను (Hazard Lights) అనవసరంగా ఉపయోగిస్తుంటారు. దీనివల్ల రోడ్డుపై గందరగోళం ఏర్పడటమే కాకుండా, ప్రమాదాల ప్రమాదం కూడా పెరుగుతుంది. సీటు బెల్టు ధరించడం లేదా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించినంత ముఖ్యమైనది హెజార్డ్ లైట్ల సరైన ఉపయోగం కూడా. కాబట్టి వీటిని ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అత్యవసరం.

ఇక ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ కారు కొనొచ్చు

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో అమ్మకాలు తగ్గి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన సమస్యలను అధిగమించేందుకు పెద్ద ప్రణాళికతో ముందుకు వస్తోంది. మాస్ మార్కెట్ స్కూటర్లపై దృష్టి పెట్టడం కోసం తాత్కాలికంగా పక్కన పెట్టిన తమ ఎలక్ట్రిక్ కార్ల (Electric Car) ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేసింది

ఇండియా కార్ మార్కెట్లో తుఫాన్ రాబోతుంది

SUV మార్కెట్ నేడు ఎంత పెద్దదైపోయిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఈ సెగ్మెంట్‌కు భారతదేశంలో విత్తనం వేశారు జపాన్‌కు చెందిన హోండానే. మిగతా కంపెనీలు SUV లను వరుసగా విడుదల చేస్తుండగా, చాలా మందికి SUV అంటేనే గుర్తుకువచ్చే పేరు హోండా CR-V. ప్రస్తుతం రోడ్లపై చాలా అరుదుగా కనిపించినా, కారు ప్రేమికుల హృదయాల్లో మాత్రం ఈ మోడల్ శాశ్వత స్థానం సంపాదించింది. 1995లో ప్రపంచానికి పరిచయమైన CR-V, హోండా చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఒకటి. దీని డిజైన్, కంఫర్ట్, పనితీరు, మూడు కలిసి SUV అభిమానులను ఆకట్టుకున్నాయి. సినిమా రంగంలో, ముఖ్యంగా మోలీవుడ్ సెలబ్రిటీలలో ఈ కారుకు ప్రత్యేక అభిమాన వర్గం ఉంది.

తక్కువ ధరలో కారు కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్

దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో తనదైన స్థానం సంపాదించుకున్న టాటా మోటార్స్ (Tata Motors) ప్రతి కొత్త మోడల్‌తో వినియోగదారుల నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది. కేవలం భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా టాటా వాహనాలకు ఉన్న డిమాండ్ ప్రత్యేకం. ఆ వాహనాల్లో ముఖ్యంగా టాటా నెక్సాన్ చెప్పుకోదగ్గ పేరు. భారతీయ కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ SUV, స్టైలిష్ లుక్స్, మన్నికైన నిర్మాణం, ఆధునిక ఫీచర్లు ప్యాకేజ్‌గా నిలుస్తుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో, కొత్త వెర్షన్‌లతో నెక్సాన్ తనకు ఉన్న ఫ్యాన్ బేస్‌ను మరింతగా పెంచుకుంటోంది. మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి అమ్మకాల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తుంది. నెక్సాన్‌ పెట్రోల్ నుంచి డీజిల్, ఈవీ వరకు వివిధ పవర్‌ట్రైన్ ఆప్షన్‌లతో కొనుగోలుదారులకు లభిస్తుంది.

ఆ కంపెనీ బండ్లే కావాలంటున్న ఫారినర్స్

అక్టోబర్ 2025లో భారతీయ టూ వీలర్ వెహికల్ రంగం అద్భుతమైన వృద్ధిని నమోదు చేయగా సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India - SMIPL) కూడా ఈ విజయంలో భాగమైంది. ముఖ్యంగా ఎగుమతి (Exports) విభాగంలో అనూహ్యమైన వృద్ధిని సాధించడం ద్వారా, సుజుకి కంపెనీ తమ చరిత్రలోనే ఒక నెలలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. పండుగ సీజన్‌తో పాటు, కొత్త జీఎస్టీ సంస్కరణలు (GST Reforms), ప్రపంచ మార్కెట్‌లో ఉన్న బలమైన డిమాండ్ కారణంగా సుజుకి టూ-వీలర్లు విదేశాలకు భారీగా తరలి వెళ్లాయి.
Advertisement

హ్యుందాయ్ వెన్యూలో ఈ వేరియంట్ బెస్ట్

ఇటీవల విడుదలైన సరికొత్త హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) కార్లు ప్రస్తుతం షోరూమ్‌లకు రావడం మొదలుపెట్టాయి. సరికొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్స్‌తో మార్కెట్లోకి వచ్చిన కొత్త హ్యుందాయ్ వెన్యూ పై చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెన్యూ ఎస్‌యూవీ (Venue SUV) సిరీస్‌లో మధ్య శ్రేణి వేరియంట్‌గా (Mid-level Variant) ఉన్న HX5 వేరియంట్ గురించి ప్రస్తుతం కస్టమర్లలో చాలా ఆసక్తి నెలకొంది. తక్కువ ధరలో, డ్రైవింగ్‌కు అవసరమైన అన్ని ముఖ్యమైన టెక్నాలజీ ఫీచర్లను అందిస్తున్న ఈ HX5 వేరియంట్‌ను కొనడం సరైన నిర్ణయమని నిపుణులు అంటున్నారు. మరికొద్దిగా ఎక్కువ ధరలో లభించే ఈ HX5 వేరియంట్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయి? ఇంజిన్ ఆప్షన్స్ ఏమిటి? తెలుసుకుందాం.

గ్రీన్‌ టీ తాగుతున్నారా...అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!!

భారతదేశంలోని నిపుణులు గ్రీన్ టీకి సంబంధించిన ఆరోగ్య ప్రమాదాలను హెచ్చరిస్తూ, ముందుగా ఉన్న పరిస్థితులతో ఉన్న వ్యక్తులకు మితంగా మరియు సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

హీరో, హోండా మధ్య భారీ యుద్ధం

భారతదేశంలో టూ-వీలర్ ఇండస్ట్రీ అక్టోబర్ 2025లో రికార్డు స్థాయిలో అమ్మకాలు (Record Sales) నమోదు చేసి అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పెరిగిన డిమాండ్‌తో పాటు, కొత్త జీఎస్టీ (GST) సంస్కరణల కారణంగా ఈసారి టూ వీలర్ రిటైల్ అమ్మకాలు భారీగా పెరిగాయి.

సీఎన్జీ కార్లు నిజంగా మంచివేనా ?

పెట్రోల్, డీజిల్ ధరలు సగటున లీటరుకు రూ.100కి అటూ ఇటూగా ఉన్న ప్రస్తుత తరుణంలో సీఎన్‌జీ (CNG - Compressed Natural Gas) వెహికల్స్ భారతీయ మార్కెట్‌లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకున్నాయి. దాదాపు అన్ని ప్రముఖ కార్ల కంపెనీలు తమ పెట్రోల్ మోడల్స్‌తో పాటు సీఎన్‌జీ వెర్షన్‌లను కూడా అందిస్తున్నాయి.

ఇక మీద ఆ కలర్ నెక్సాన్ కారు దొరకదు

టాటా మోటార్స్ (Tata Motors) చరిత్రలో టియాగో (Tiago) తర్వాత అత్యంత విజయం సాధించిన మోడల్ ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ (Nexon Compact SUV) మాత్రమే. భద్రత (Safety) విషయంలో 5-స్టార్ రేటింగ్‌తో కొత్త ప్రమాణాలను సృష్టించిన ఈ మోడల్, గత రెండు నెలలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది.

ఈ వెజిటబుల్ కర్రీ తిన్న తర్వాత టీ తాగడం చాలా డేంజర్ బాస్

ముల్లంగి (ముల్లంగి) వినియోగంలో ముఖ్యమైన జాగ్రత్తలను తెలుసుకోండి, గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు చర్మ సమస్యల వంటి ఆరోగ్య ప్రమాదాలను నివారించడానికి.

అదానీ పవర్ చేతికి భాగల్పూర్ విద్యుత్ ప్రాజెక్ట్.. రూ.30,000 కోట్ల పెట్టుబడితో !

బీహార్ యొక్క 2,400 మెగావాట్ల భగల్పూర్ విద్యుత్ ప్రాజెక్ట్‌ను అదానీ పవర్‌కు యూనిట్‌కు రూ. 6.075 కు అవార్డు చేయడం ద్వారా పారిశ్రామిక వృద్ధి మరియు ఉద్యోగ సృష్టిని పెంపొందిస్తుంది.

రూ.3 కోట్లతో కొత్త కారు కొన్న స్టార్ హీరో

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), ఇటీవల కస్టమ్స్ వివాదంలో (Customs Dispute) చిక్కుకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా నెల రోజుల క్రితం నకిలీ డాక్యుమెంట్లు, తక్కువ ధరలకు విదేశాల నుంచి అక్రమంగా కార్లను కొనుగోలు చేశారనే ఆరోపణల మేరకు కస్టమ్స్ అధికారులు ఆయన నివాసంపై దాడి చేసి, కొన్ని కార్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వివాదం ఇంకా సద్దుమణగకముందే, దుల్కర్ సల్మాన్ తన లగ్జరీ కార్ల కలెక్షన్‌కు మరో కొత్త కారును జోడించి అందరి దృష్టిని ఆకర్షించారు.
Advertisement

బడ్జెట్ ధరలో మారుతి ఎలక్ట్రిక్ కారు

జపాన్ మొబిలిటీ షో 2025లో సుజుకి అందరినీ ఆకట్టుకునే విధంగా తన కొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కార్ విజన్ ఇ-స్కై (Vision e-Sky)ను ఆవిష్కరించింది. సుజుకి ఎప్పటిలాగే చిన్న కార్ల విభాగంలో కొత్త దిశ చూపించే ప్రయత్నం చేస్తోంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఇది పూర్తిగా సరిపోయే కారు అని చెప్పవచ్చు. చుట్టూ రద్దీగా ఉన్న వీధులలో సులభంగా నడపగల కాంపాక్ట్ సైజుతో పాటు, ఆర్థికంగా సౌకర్యవంతమైన ఈ ఎలక్ట్రిక్ మోడల్ ఆధునిక టెక్నాలజీతో నిండిపోయి ఉంది. విజన్ ఇ-స్కై పరిమాణ పరంగా చూస్తే ఇది సుజుకి వ్యాగన్ R కంటే కొంచెం చిన్నగా ఉంటుంది, కానీ ఫీచర్ల పరంగా మాత్రం మరింత అప్‌గ్రేడ్. ఈ కారు రోజూ ఆఫీస్‌కి వెళ్ళి రావాల్సిన వారిని లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది.

రెనాల్ట్ డస్టర్ మళ్లీ వస్తోంది.. ఆ స్పెషల్ తేదీన లాంచ్

రెనాల్ట్ డస్టర్ (Renault Duster) పేరు వినగానే చాలా మందికి ఒక ప్రత్యేకమైన SUV అనుభూతి గుర్తుకు వస్తుంది. 2012లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు, అప్పట్లో SUV సెగ్మెంట్‌లో ఒక రకమైన విప్లవాన్ని తెచ్చింది. అద్భుతమైన డిజైన్, సాలిడ్ బాడీ బిల్డ్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం.. ఇవన్నీ కలిపి రెనాల్ట్ డస్టర్‌ను భారతీయ రోడ్లపై అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా నిలిపాయి. 10 సంవత్సరాల పాటు అమ్మకాల్లో నిలిచి, చివరకు 2022లో ఉత్పత్తి నిలిచిపోయినా, దాని అభిమానులు మాత్రం తగ్గలేదు. ఇప్పుడు అదే డస్టర్ మరలా రీ-ఎంట్రీ ఇవ్వబోతుంది. చాలా కాలంగా వచ్చిన రూమర్లకు ముగింపు పలుకుతూ, రెనాల్ట్ అధికారికంగా ధృవీకరించింది, కొత్త తరం రెనాల్ట్ డస్టర్ భారత మార్కెట్లో తిరిగి ప్రవేశించబోతోంది.

ఈ ఒక్క ఆయిల్ తో డయాబెటిస్, ఒబేసిటీకి చెక్.. ట్రై చెయ్యండి!

ఆలివ్ ఆయిల్ ఆరోగ్య ప్రయోజనాలు, వంటక అనువర్తనాలు, మరియు ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వినియోగదారుల మధ్య పెరుగుతున్న మార్కెట్ డిమాండ్ కారణంగా భారతీయ వంటకాలలో ప్రాచుర్యం పొందుతోంది.

నానబెట్టిన మెంతులు తింటున్నారా, ఇది తెలుసుకోవాల్సిందే..!!

మెంతులు డైట్ ఆరోగ్య ప్రయోజనాలు మరియు శ్రేయస్సుపై దాని ప్రభావాన్ని అన్వేషించండి. ఆహార మార్పులు శక్తి మరియు జీర్ణక్రియను ఎలా మెరుగుపరుస్తాయో తెలుసుకోండి.

66 కి.మీ మైలేజ్.. ఈ హీరో బైక్ కొత్త వేరియంట్ లాంచ్

హీరో మోటోకార్ప్ తన 125సీసీ విభాగంలో మరోసారి తన ఆధిపత్యాన్ని చూపిస్తూ, కొత్తగా హీరో ఎక్స్‌ట్రీమ్ 125R (Hero Xtreme 125r) డ్యూయల్ ఛానల్ ABS వేరియంట్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న ఎక్స్‌ట్రీమ్ 125R తన స్టైలిష్ డిజైన్, మైలేజ్, పనితీరుతో యువతలో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్‌తో, కంపెనీ సేఫ్టీ ఫీచర్లలో కూడా పెద్ద అప్‌డేట్ తీసుకొచ్చింది. ఈ వేరియంట్‌లో ప్రధాన ఆకర్షణ డ్యూయల్ ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్). సాధారణంగా, ఈ ఫీచర్ ఎక్కువగా 200సీసీ లేదా అంతకంటే ఉన్నత స్థాయి బైక్‌లలోనే లభిస్తుంది. కానీ హీరో ఈ ఫీచర్‌ను 125సీసీ కేటగిరీకి తీసుకురావడం వలన ఇది పెద్ద మార్పుగా భావించబడుతోంది.