Gold: ధరలు కుప్పకూలుతున్నాయి! దేనికి సంకేతం ఈ మార్పు?

US ఉపాధి గణాంకాలు రేటు తగ్గింపు అంచనాలను తగ్గించి, డాలర్‌ను బలోపేతం చేయడంతో బంగారం మరియు వెండి ధరలు తగ్గాయి, భవిష్యత్తు ఒప్పందాలు కీలక మద్దతు మరియు నిరోధక స్థాయిలలో ట్రేడ్ అవుతున్నాయి.

కాశ్మీర్ మంచు అందాలను 360 డిగ్రీల్లో చూపించే విస్టాడోమ్ రైలు..అక్కడి వరకు పొడిగింపు!

ఉత్తర రైల్వే బుద్గాం నుండి కత్రా వరకు విస్టాడోమ్ కోచ్ సేవలను పొడిగించింది, ఇది పర్యాటకులు మరియు యాత్రికులకు కాశ్మీర్ లోయ అందాలను చూసే అవకాశం కల్పిస్తుంది.

ఈ టాటా కారు కోసం షోరూమ్‌ల చుట్టూ తిరుగుతున్న జనాలు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మధ్య-సైజ్ SUV విభాగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోడల్ టాటా హారియర్ (Tata Harrier). స్ట్రాంగ్ డిజైన్, రోడ్డుపై రాయల్ ప్రెజెన్స్, మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో ఈ SUVకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా కుటుంబ వినియోగం, లాంగ్ డ్రైవ్స్, అలాగే హైవే ప్రయాణాలకు హారియర్‌ను వినియోగదారులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ట్రెండ్ 2026 సంవత్సర ఆరంభంలో కూడా అలాగే కొనసాగింది. గత నెల జనవరి 2026లో మొత్తం 3,711 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ (Delivery) చేయబడ్డాయి. ఇది టాటా హారియర్‌కు చాలా పాజిటివ్ సంకేతం అని చెప్పొచ్చు. ఎందుకంటే, గత సంవత్సరం అదే కాలం అయిన జనవరి 2025లో కేవలం 1,488 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

కిలోమీటరుకు 1 రూపాయి ఖర్చు! ఒక్కసారే 7 మంది

భారత ఆటోమొబైల్ మార్కెట్లో MPV సెగ్మెంట్‌కు ఎప్పటినుంచో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా కుటుంబాలతో ప్రయాణించే వారికి ఎక్కువ స్థలం, సౌకర్యవంతమైన సీటింగ్, మెరుగైన మైలేజ్ అందించే 7-సీటర్ కార్లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. ఈ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన మోడల్ కియా కారెన్స్ (Kia Carens). స్టైలిష్ డిజైన్, ఫీచర్‌లతో నిండిన క్యాబిన్, సేఫ్టీపై దృష్టి ఇవన్నీ కలిపి భారతీయ కస్టమర్లలో కారెన్స్‌కు మంచి ఆదరణను తీసుకొచ్చాయి. 2026 సంవత్సరాన్ని కూడా కారెన్స్ ఘనంగా ప్రారంభించింది. 2026 జనవరిలో మొత్తం 5,633 యూనిట్లు అమ్ముడవ్వడం ద్వారా మార్కెట్లో తన స్థిరత్వాన్ని మరోసారి నిరూపించింది. గత ఏడాది జనవరి 2025లో 5,522 యూనిట్లు మాత్రమే విక్రయించగా, ఈసారి అదనంగా 111 కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి.
Advertisement

బైక్ లవర్స్ కోసం స్పెషల్ గిఫ్ట్ వచ్చేసింది

గుజరాత్‌లోని విస్తారమైన తెల్లటి ఉప్పు మైదానాలు, సూర్యాస్తమయంలో ఆకాశంతో కలిసిపోయే ఆ అద్భుత దృశ్యం అదే నేపథ్యంగా జరుగుతున్న రాన్ ఉత్సవ్ ఈసారి మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే ఈ వేడుక వేదికగా TVS Motor Company తన ప్రసిద్ధ మోడల్ TVS Roninకు ప్రత్యేక మోడల్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త మోడల్‌కు రోనిన్ రాన్ ఆఫ్ కచ్ ఎడిషన్ అనే పేరు పెట్టారు. ఈ బైక్ కేవలం ఒక మోటార్‌సైకిల్ కాదు; ఇది కళ, సంస్కృతి, ప్రకృతి అన్ని కలిసిన రూపం. రాన్ ఉత్సవ్ కస్టమ్ సిరీస్‌లో భాగంగా విడుదలైన ఈ ప్రత్యేక ఎడిషన్, కచ్ ప్రాంతంలోని తెల్లటి ఇసుక దిబ్బల సౌందర్యం నుంచి స్ఫూర్తి పొందింది.

ఈ కార్ల వల్ల తలలు పట్టుకుంటున్న షోరూం ఓనర్లు

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki) అంటే ఒక తిరుగులేని బ్రాండ్. మధ్యతరగతి ప్రజల నాడి తెలిసిన సంస్థగా, తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను అందించడంలో మారుతికి సాటిలేదు. అయితే, మారుతి సుజుకి అమ్మే ప్రతి కారు హాట్ కేకులా అమ్ముడవుతుందని అనుకుంటే పొరపాటే.

మహా శివరాత్రి రుద్రాభిషేకంలో చేయకూడని తప్పులు- వినియోగించాల్సిన వస్తువులు

నీరు, పాలు మరియు తేనెతో లింగం అభిషేకం, మానసిక ఉపశమనం, వైవాహిక సామరస్యం, రక్షణ మరియు ఆర్థిక స్థిరత్వంపై నమ్మకాలతో సహా మహా శివరాత్రి ఆచారాలను అన్వేషించండి.

ఫిబ్రవరి 23నుండి కుంభరాశిలో కుజుడితో ఈ రాశులవారు నక్కతోక తొక్కబోతున్నారు

ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 2 వరకు కుంభంలో కుజుడు సంచారం మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం మరియు మకరం రాశుల వారికి పని, ఆర్థిక విషయాలు మరియు దృష్టిని ఎలా శక్తివంతం చేస్తుందో, ఆచరణాత్మక మార్గదర్శకత్వంతో అన్వేషించండి.

ఉడికించిన శనగలను తీసుకుంటే చాలు.. !!

నల్ల శెనగల సూప్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను, దాని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) మరియు ఫైబర్ సమృద్ధిని, మరియు ఆరోగ్యకరమైన భోజనం కోసం ఒక సాధారణ, పోషకమైన తయారీ విధానాన్ని తెలుసుకోండి.

కలలో పాములు,పులులు వెంటాడుతున్నాయా? నిద్రలేవగానే చేయాల్సిన మొదటి పని ఇదే!

వైరల్ మూఢనమ్మకాలు లేదా ఆచారాలను అనుసరించడానికి బదులుగా గ్రౌండింగ్ మరియు జర్నలింగ్ వంటి విజ్ఞాన ఆధారిత పద్ధతులతో జంతువుల కలల నుండి వచ్చే ఒత్తిడిని ఎలా నిర్వహించాలో తెలుసుకోండి.

10 నెలల్లోనే 41 వేల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు కొనేశారు

భారతదేశ ఆటోమొబైల్ రంగం ఇప్పుడు ఒక చారిత్రాత్మక మలుపులో ఉంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ వాహనం (EV) అంటే కేవలం టాటా మోటార్స్ మాత్రమే గుర్తుకు వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారుతోంది. దేశీయ దిగ్గజం మహీంద్రా (Mahindra & Mahindra) తన సరికొత్త బోర్న్ ఎలక్ట్రిక్ (Born Electric) శ్రేణి వాహనాలతో మార్కెట్లోకి తుపానులా దూసుకొచ్చింది. కేవలం 10 నెలల వ్యవధిలోనే 41,000 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విక్రయించి, అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ అనూహ్య వృద్ధి ఇప్పటివరకు ఇవి మార్కెట్‌లో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్‌కు ఒక రకమైన రెడ్ అలర్ట్ అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

నెహ్రూపై సీడీఎస్ అనిల్ చౌహాన్ షాకింగ్-టిబెట్ ను చైనాకిచ్చి, పంచశీల..!

CDS జనరల్ అనిల్ చౌహాన్ భారతదేశం చైనా సరిహద్దు వివాదంలో పంచశీల 1954 పాత్ర, LAC మరియు టిబెట్ యొక్క స్థితి మరియు సరిహద్దు వాదనలపై మారుతున్న దృక్పథాలను వివరిస్తారు.
Advertisement

వెస్పా స్కూటర్ ముందు ఖరీదైన కార్లు కూడా వేస్టే

ఇటాలియన్ ఐకానిక్ స్కూటర్ బ్రాండ్ వెస్పా (Vespa) తన పుట్టినింటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఆఫీసినా 8(Officina 8) స్పెషల్ ఎడిషన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వెస్పా స్కూటర్ అంటేనే ఒక స్టైల్ స్టేట్‌మెంట్. అలాంటిది 80 ఏళ్ల చరిత్రను పుణికిపుచ్చుకుని వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు వాహన ప్రియుల మనసు దోచుకుంటోంది. కేవలం రవాణా సాధనంగానే కాకుండా, ఒక కళాఖండంలా రూపొందించిన ఈ స్కూటర్ ధర, ఇతర విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆఫీసినా 8 అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అది వెస్పా పుట్టుకకు పునాది వేసిన ఒక ప్రయోగశాల. 1944లో ఇటలీలోని పొంటెడెరాలో ఉన్న పియాజియో (Piaggio) ఫ్యాక్టరీలో ఆఫీసినా 8 పేరుతో ఒక ప్రత్యేక వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రతిభావంతులైన ఇంజనీర్లు, డిజైనర్లు, మెకానిక్కుల బృందం కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి వెస్పా ప్రోటోటైప్‌ను తయారు చేశారు.

ఈశా మహాశివరాత్రి 2026 ఈవెంట్ గైడ్

15 ఫిబ్రవరిన కోయంబత్తూర్‌లో జరిగే ఈశా మహాశివరాత్రి 2026లో పాల్గొనండి. ఈవెంట్ షెడ్యూల్, విఐపి అతిథులు, ట్రాఫిక్ అప్‌డేట్‌లు మరియు లైవ్ స్ట్రీమ్ వివరాలను తెలుసుకోండి.

ఫ్యామిలీ సేఫ్టీ కోసం ఇదే ఫస్ట్ ఛాయిస్!

టాటా మోటార్స్ (Tata Motors) తయారు చేసిన టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) భారతదేశంలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోడల్. స్టైలిష్ డిజైన్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, ఫీచర్ల పరంగా మంచి విలువ ఇవ్వడం వంటి అంశాలు ఈ కారును కుటుంబాలకే కాదు, యువతకు కూడా ఎంతో ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. జనవరి 2026లో ఆల్ట్రోజ్ అమ్మకాలు ఈ ప్రజాదరణను మరొకసారి నిరూపించాయి. ఆ ఒక్క నెలలోనే మొత్తం 3,135 కార్లు డెలివరీ అయ్యాయి. ఇదే కాలంలో గత సంవత్సరం, అంటే జనవరి 2025లో కేవలం 2,033 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ సంఖ్యలను పోలిస్తే, కేవలం ఏడాది వ్యవధిలోనే అదనంగా 1,102 కార్లు ఎక్కువగా అమ్ముడవడం గమనార్హం.

ఒకప్పుడు 1 కారు..ఇప్పుడేమో 3300 శాతం సేల్స్ గ్రోత్

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) ప్రస్తుతం భారతదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కంపెనీ అమ్మకాల గణాంకాలను గమనిస్తే.. ఒక మోడల్ ఏకంగా 3300 శాతం వృద్ధిని నమోదు చేసినప్పటికీ, ఓవరాల్‌గా కంపెనీ పరిస్థితి మాత్రం ఆశాజనకంగా లేదు.

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా, అయితే డయాబెటిస్ మొదలవుతున్నట్లే..!!

భారతదేశంలో ప్రీ-డయాబెటిస్‌ను అర్థం చేసుకోండి, సాధారణ సంకేతాలు, ప్రమాద కారకాలు మరియు జీవనశైలి మార్పుల ద్వారా మధుమేహాన్ని ఆలస్యం చేయడానికి లేదా నివారించడానికి ముందుగా పరీక్ష ఎందుకు సహాయపడుతుందో తెలుసుకోండి.

డిజైర్ తర్వాత దేశంలో అందరూ కొంటున్న కారు ఇదే

SUVల హవా నడుస్తున్న ఈ రోజుల్లో సెడాన్లకు భవిష్యత్తు లేదని చాలామంది అనుకున్నారు. కానీ ఆ అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ మారుతి సుజుకి డిజైర్‌తో పాటు ఇప్పుడు హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) కూడా మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. రోడ్లపై ఎత్తైన SUVలే కనిపిస్తున్న ఈ సమయంలో, ఒక కాంపాక్ట్ సెడాన్ ఇంత భారీగా అమ్మకాలు సాధించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్‌కు చెందిన ఆరా, 2026 జనవరి నెలలో ఊహించని స్థాయిలో అమ్మకాలు నమోదు చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. గత కొన్ని నెలలుగా ఈ సెడాన్‌కు మార్కెట్‌లో వస్తున్న స్పందనను చూసి కంపెనీ కూడా ఆశ్చర్యపోయిందనే చెప్పాలి.

పాక్ తో మ్యాచ్ వేళ అభిషేక్ రీ ఎంట్రీ పై బిగ్ అప్డేట్, తుది జట్టులో మార్పులు..!!

వరుణ్ చక్రవర్తి పాకిస్తాన్‌తో జరిగే T20 ప్రపంచ కప్ మ్యాచ్ కోసం భారతదేశం యొక్క ప్లేయింగ్ XIలో అభిషేక్ శర్మ చేరే అవకాశం ఉందని సూచించాడు, ఇది ఎంపిక చర్చలు మరియు ఫారమ్ పరిశీలనలను సూచిస్తుంది.

ఇండోనేషియా గడ్డ పై టాటా మోటార్స్ సునామీ

గ్లోబల్ ఆటోమొబైల్ రంగంలో భారతీయ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. మార్కెట్లో తనదైన ముద్ర వేస్తూ ప్రత్యర్థి కంపెనీలకు అందనంత ఎత్తుకు దూసుకెళ్లింది. ఇండోనేషియా దేశం నుంచి ఏకంగా 70,000 కమర్షియల్ వెహికల్స్ కోసం భారీ ఎగుమతి ఆర్డర్‌ను దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఒక ఆర్డర్ మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై మేక్ ఇన్ ఇండియా సత్తాకు నిదర్శనం.
Advertisement

మారుతున్న ట్రెండ్‌లకు బలైందా? S-ప్రెస్సో సేల్స్ డౌన్

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S presso) ఒకప్పుడు బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి క్రేజ్ సంపాదించిన హ్యాచ్‌బ్యాక్. తక్కువ ధర, సరళమైన డిజైన్, మంచి మైలేజ్ వంటి అంశాలతో మధ్యతరగతి కుటుంబాల మొదటి ఎంపికగా నిలిచింది. చిన్న కుటుంబాలకు సరిపోయే సైజ్, నగర ప్రయాణాలకు అనువైన డ్రైవింగ్ అనుభవం కారణంగా ఇది ఒక ప్రాక్టికల్ కారుగా గుర్తింపు పొందింది. అయితే 2026 జనవరిలో ఈ కారుకు సంబంధించిన అమ్మకాల గణాంకాలు అంత ఉత్సాహపరిచేలా లేవు. ఆ నెలలో కేవలం 1,954 యూనిట్లు మాత్రమే వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. గత సంవత్సరం ఇదే సమయంలో, అంటే 2025 జనవరిలో, 2,895 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ రెండు సంఖ్యలను పోల్చితే, ఎస్-ప్రెస్సో అమ్మకాలు సంవత్సరానికి సుమారు 32.50 శాతం తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

T20 World Cup: స్టేడియాల్లో సిక్సర్లు.. బిజినెస్‌లో రికార్డులు

భారతదేశం మరియు శ్రీలంక T20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడంతో, ట్రావెల్ ప్లాట్‌ఫారమ్‌లు విమాన టిక్కెట్లు మరియు హోటల్ రిజర్వేషన్‌లలో భారీ పెరుగుదలను నివేదించాయి, కొలంబో మరియు ప్రధాన ఆతిథ్య నగరాలు బలమైన డిమాండ్‌ను చూపుతున్నాయి.

Financial Planning: ఏఐని నమ్మి పెట్టుబడి పెడితే.. పోతారు!

AI సాధనాలు ప్రాథమిక ఆర్థిక పనులకు ఎలా సహాయపడతాయో, పెట్టుబడి మరియు పన్నులలో వాటి పరిమితులు ఏమిటో మరియు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికకు మానవ సలహా ఎందుకు అవసరమో అన్వేషించండి.

IPL 2026: RCB మ్యాచ్ లపై కర్నాటక కేబినెట్ కీలక నిర్ణయం..!

అధికారులు బెంగళూరులో ఐపీఎల్ 2026 మ్యాచ్‌లకు అనుమతినిచ్చారు. ఎం. చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకుల సురక్షిత అనుభవం కోసం మెరుగైన భద్రత, గుంపు నియంత్రణ మరియు సమన్వయంతో కూడిన అత్యవసర ప్రతిస్పందన చర్యలు చేపట్టనున్నారు.

బైక్ ఇచ్చే మైలేజ్ ఇచ్చినా కొనే దిక్కేలేదు

భారతదేశంలోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు, ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లేవారికి మారుతి సుజుకి కార్స్ అంటే ఎప్పుడు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. తక్కువ ధర, భారీ మైలేజ్ ఇచ్చే కార్లను తయారు చేయడంలో మారుతి దిట్ట. అయితే మారుతి సుజుకికి చెందిన సెలీరియో (Celerio) విషయంలో మాత్రం లెక్కలు మారుతున్నాయి.