మారుతి బయోగ్యాస్ ఎస్‌యూవీ పై ఓ లుక్కేయండి
ఆటోమొబైల్స్
- 11 month, 12 days ago
ప్రస్తుతం మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి విక్టోరిస్ కారు ఒక తెలివైన ఆప్షన్‌గా నిలుస్తోంది. గ్రాండ్ విటారా తర్వాత ఇదే విభాగంలో వస్తున్న రెండో మోడల్ అయినప్పటికీ, విటారాతో దీనికి ఎలాంటి పోలిక లేదు. అందుకే ప్రజలు విక్టోరిస్‌ను ఎంతగానో ఇష్టపడుతున్నారు. మార్కెట్లోకి వచ్చిన మొదటి నెలలోనే దాదాపు 5,000 యూనిట్లను అమ్మి ఈ కారు అద్భుతమైన ప్రారంభాన్ని సొంతం చేసుకుంది.