2030కి హ్యుందాయ్ మాస్టర్ ప్లాన్
ఆటోమొబైల్స్
- 11 month, 18 days ago
సాధారణ ఐసీ ఇంజిన్ కార్లతో పోలిస్తే హైబ్రిడ్ కార్లు ఎక్కువ మైలేజీని అందిస్తాయన్న సంగతి తెలిసిందే. అందుకే కంప్లీట్ ఎలక్ట్రిక్ కార్ల వైపు వెళ్లడానికి బదులు, మైలేజీని కోరుకునే కస్టమర్లు ఇప్పుడు హైబ్రిడ్ కార్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి మారుతి సుజుకి, టాటా వంటి అగ్రగామి సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.