పెట్రోల్ బంకులకు గుడ్‌బై చెప్పేయండి.. కొత్త స్కూటర్ వచ్చేసింది!
ఆటోమొబైల్స్
- 1 year, 27 days ago
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసే న్యూమెరోస్ మోటార్స్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దాని పేరు డిప్లోస్ మ్యాక్స్+(Diplos Max+). ఈ కొత్త స్కూటర్ ఐదు కొత్త అప్‌డేట్‌లతో వచ్చింది. దీని డిజైన్, డ్యూయల్ కలర్ వేరియంట్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 4.0 kWh కెపాసిటీ గల డ్యూయల్ లిక్విడ్ ఇమ్మర్షన్ కూలింగ్ బ్యాటరీ ప్యాక్, గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగం, 156 కిలోమీటర్ల రేంజ్, అధిక పికప్ దీని ప్రత్యేకతలు.