యెమెన్ రాజధానిపై ఇజ్రాయెల్ అటాక్.. భారీ నష్టం !

ఇజ్రాయెల్ యెమెన్ రాజధాని సనా'పై వైమానిక దాడులు నిర్వహించింది, చమురు కేంద్రాలు మరియు విద్యుత్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుంది, హౌతీల క్షిపణి దాడుల తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి.

c0c0n 2025 : అతిపెద్ద సైబర్‌సెక్యూరిటీ సదస్సుకు టైమ్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ !

ఇప్పుడు c0c0n 2025 కోసం నమోదు చేసుకోండి, అక్టోబర్ 10-11 న కొచ్చిలో జరిగే భారతదేశపు అతిపెద్ద సైబర్‌సెక్యూరిటీ కాన్ఫరెన్స్, ప్రపంచ నిపుణులు మరియు ప్రాక్టికల్ శిక్షణతో కూడిన ఈవెంట్.

రూ.6.29 లక్షల నుంచి ప్రారంభమైన కొత్త రెనాల్ట్ కైగర్ 2025 ఫేస్‌లిఫ్ట్

ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం రెనాల్ట్ గ్రూప్‌కు చెందిన అనుబంధ సంస్థ రెనాల్ట్ ఇండియా (Renault India), భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఈరోజు కొత్తగా అప్‌డేట్ చేసిన రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ (Renault Kiger Facelift 2025)ను అధికారికంగా ఆవిష్కరించింది. కొత్త తరహా డిజైన్‌, అధునాతన సాంకేతికత, మెరుగైన భద్రతా ప్రమాణాలతో రూపొందించబడిన ఈ కారు, వినియోగదారులకు మరింత ప్రత్యేకమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించనుంది. ధరల విషయానికి వస్తే, 2025 రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధరను రూ.6.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ ధరతో ఇది భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత సరసమైన SUVలలో ఒకటిగా నిలుస్తోంది. మరింత ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారి కోసం, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.11.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది.

మిరియాలు ఇలా తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం..!!

బ్లాక్ పెప్పర్ రుచులను మెరుగుపరచడమే కాకుండా యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మరియు మెరుగైన జీర్ణక్రియ వంటి ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను ఎలా అందిస్తుందో అన్వేషించండి.
Advertisement

Soya chunks: మాంసానికి ప్రత్యామ్నాయం.. ఇది తింటే బరువుకు చెక్, గుండె ఆరోగ్యం

భారతదేశంలో సోయా ముక్కల ఆరోగ్య ప్రయోజనాలు, వంటక వినియోగాలు మరియు మార్కెట్ ధోరణులను కనుగొనండి. శాకాహారులకు స్థిరమైన మరియు బహుముఖ ప్రోటీన్ ప్రత్యామ్నాయం.

పదేళ్ల పాటు ఎలాంటి టెన్షన్ లేని ఇండియా బెస్ట్ స్కూటర్!

రోజూ ఆఫీసుకెళ్లే ఉద్యోగి కావొచ్చు, కుటుంబ అవసరాల కోసం స్కూటర్‌ చూడే గృహిణి కావొచ్చు, హోండా యాక్టివా (Honda Activa) అందరికీ సరిపోయేలా రూపొందించబడింది. 2001లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ స్కూటర్, అప్పటి నుంచి ఇప్పటివరకు లక్షలాది మంది నమ్మకాన్ని గెలుచుకుంటూ, నంబర్ వన్ స్థానం దక్కించుకుంది. భారత స్కూటర్ మార్కెట్‌లో యాక్టివా పేరు చెబితే, ప్రతి ఇంటి ముందుకొచ్చే వాహనం ఇదే. అందరికీ సులభంగా నడపగలిగే డిజైన్, బలమైన, నమ్మకమైన ఇంజిన్, తక్కువ నిర్వహణ ఖర్చులు.. ఇవన్నీ కలిపి దీన్ని ప్రత్యేకం చేశాయి. పల్లెలోనూ, పట్టణంలోనూ సమానంగా కనిపించే ఈ స్కూటర్‌ సాధారణ ప్రయాణ సాధనాన్ని మించి, జీవనశైలిలో భాగమైంది. ప్రారంభంలో సాధారణ మోడల్‌గా వచ్చిన యాక్టివా, ప్రజల నుంచి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కాలానుగుణ మార్పులు పొందుతూ ముందుకు సాగింది.

135 సెకన్లలోనే సోల్డ్ అవుట్.. మహీంద్రా BE6 బ్యాట్‌మ్యాన్ EV సంచలనం!

దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న మహీంద్రా (Mahindra), ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో వినియోగదారుల మన్ననలు పొందుతోంది. తాజాగా, తమ ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత విస్తరించేందుకు వినూత్నమైన ప్రయత్నం చేసింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌తో కలిసి, ప్రత్యేకమైన BE 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ EVని ఆవిష్కరించింది. డిజైన్‌లోనే కాకుండా, పనితీరులోనూ సరికొత్త అనుభవాన్ని అందించేలా ఈ ఎడిషన్‌ను రూపొందించారు. బ్యాట్‌మ్యాన్‌ డార్క్ నైట్ స్టైల్, స్పెషల్ గ్రాఫిక్స్, ప్రత్యేక ఇంటీరియర్ టచ్‌లు ఈ వాహనానికి మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. మొదట్లో ఈ ప్రత్యేక ఎడిషన్ EVని కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయాలని మహీంద్రా నిర్ణయించింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పూజించకూడని హనుమంతుడి ఈ అయిదు రూపాలు

హిందూమతంలో విగ్రహారాధన యొక్క ప్రాముఖ్యతను, ఇంట్లో దేవతలను ఉంచడానికి మార్గదర్శకాలను మరియు వాటిని చుట్టూ ఉన్న నమ్మకాలను తెలుసుకోండి.

తల్లికి మొదటి గౌరవం.. కొత్త కారు కొన్న నోయెల్

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో నోయెల్ సీన్ (Noel Sean) ఒకరు. రేడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించిన ఈయన, తన గంభీరమైన, శక్తివంతమైన గొంతుతోనే అందరిని ఆకట్టుకున్నాడు. ఆరంభంలోనే వినూత్నమైన రాప్ స్టైల్, వినసొంపైన మాటతీరు, హాస్యభరితమైన ప్రెజెంటేషన్‌ అన్ని కలిసి అతడిని ఎంటర్‌టైన్‌‌మెంట్ రంగంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. చాలా ఏళ్ల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి గాయకుడిగా, నటుడిగా అనేక ప్రాజెక్టుల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. మంత్ర సినిమాలో పాడిన రాప్ సాంగ్‌తో ఆయన పేరు ఇంటింటా మార్మోగింది. అప్పటి నుంచి అనేక సినిమాల్లో రాప్ పాటలు పాడుతూ, తనకంటూ ప్రత్యేకమైన మార్కును క్రియేట్ చేసుకున్నాడు. నటుడిగా కూడా కొన్ని గుర్తుండిపోయే పాత్రల్లో నటించి అభిమానులను అలరించాడు.

'వార్2'తో జూనియర్ ఎన్టీఆర్ అరుదైన రికార్డ్!


రూ.2.49 లక్షల్లో షాడో యాష్ కలర్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450

రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) మళ్లీ తన అభిమానులను అలరించేలా కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. బైకుల ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బ్రాండ్, తన గెరిల్లా 450 (Guerrilla 450) లైనప్‌ను మరింత బలోపేతం చేస్తూ, ఇప్పుడు ఆకర్షణీయమైన షాడో యాష్ అనే కొత్త కలర్ వేరియంట్‌ను పరిచయం చేసింది. 450 సీసీ విభాగంలో గెరిల్లా 450 ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆఫ్-రోడ్ రైడింగ్‌కి సరిపోయే రగ్గడ్ లుక్, రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ప్రత్యేకమైన క్లాసిక్ డిజైన్ టచ్‌ ఈ బైక్‌ను మిగతా పోటీదారుల కంటే ఒక మెట్టు ముందుకు నిలబెడతాయి.ఈ కొత్త షాడో యాష్ కలర్ వేరియంట్ బైక్‌కు మరో ప్రత్యేకతను తెస్తోంది.

భారత్‌లో "Open AI" ఆఫీస్.. ఎప్పుడు ? ఎక్కడంటే ??

OpenAI CEO Sam Altman announces the opening of their first office in New Delhi, targeting India's growing AI market with local hiring.
Advertisement

Almonds: రోజూ ఇవి తింటే ఆరోగ్యం, అందం!

ఆయుర్వేద పద్ధతుల ప్రకారం, బాదం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది, హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు చర్మ నాణ్యతను మెరుగుపరుస్తుంది.

కేవలం రూ.11,000కే ఈ కారును బుక్ చేసుకోవచ్చు

భారత మార్కెట్లో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి సిట్రోయెన్ కంపెనీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇటీవలే తమ సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ (Citroen Basalt X) కారు టీజర్‌ను విడుదల చేసింది. ఈ కారు బుకింగ్‌లను కూడా అధికారికంగా ప్రారంభించింది. కేవలం రూ.11,000 చెల్లించి ఈ సరికొత్త ఎస్‌యూవీ కూపే కారును బుక్ చేసుకోవచ్చు. ఈ కారు విశేషాలు, దాని డిజైన్, ఇంజిన్ వివరాలు, మార్కెట్‌లో దాని స్థానం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

చియా సీడ్స్ వద్దా: వీటిని భేషుగ్గా ట్రై చెయ్యొచ్చు

చియా విత్తనాలకు అధిక ఫైబర్ గల ప్రత్యామ్నాయాలను అన్వేషించండి, వీటిలో ఫ్లాక్స్‌సీడ్స్, గుమ్మడికాయ విత్తనాలు మరియు మరిన్ని ఉన్నాయి. ఈ పోషకమైన ఎంపికలతో జీర్ణక్రియ మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచండి.

ఒక కారు డిజైన్ చేయాలంటే ఇంత కష్టమా

ఒక కారు కొనడానికి వెళ్ళినప్పుడు మనం చూసే మొదటి విషయం దాని డిజైన్. ఆకర్షణీయంగా ఉన్న కారును చూడగానే మన మనసు దానిపైనే పడుతుంది. అందుకే కార్ల కంపెనీలు డిజైన్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తాయి. కానీ మనం చూసే ఆ అద్భుతమైన డిజైన్ వెనుక ఎంతో కష్టం, ఎంతో పరిశోధన ఉంటుంది.

కేవలం రూ.6లక్షలకే ఎస్యూవీ కారు.. ఒక చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్

మారుతున్న కాలానికి తగ్గట్టు కార్ల కంపెనీలు సరికొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. కానీ ధర మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చూస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో పోటీ భారీగా పెరిగింది. ఈ సెగ్మెంట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తున్న కార్లలో రెనాల్ట్ కైగర్ (Renault Kiger) ఒకటి.

లక్షలోపే స్పోర్టీ లుక్, అదిరిపోయే రైడింగ్ ఎక్స్ పీరియన్స్

స్టైలిష్ బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు, మంచి లుక్‌తో వచ్చే బైక్ కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే హీరో మోటోకార్ప్ (Hero Motocorp) తన పాపులర్ ఎక్స్‌ట్రీమ్ 125R సిరీస్‌లో ఒక కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. అదే సింగిల్-సీట్ ఎడిషన్.

విపరీతమైన కాళ్ళ వాపులా? అయితే మీ కిడ్నీలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్టే!

భారతదేశంలో మిలియన్ల మందిని ప్రభావితం చేసే దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, కాళ్ల వాపు ప్రధాన లక్షణంగా ఉంటుంది. ప్రారంభ నిర్ధారణ మరియు సమర్థవంతమైన నిర్వహణ కోసం అవగాహన కీలకం.
Advertisement

విదేశీ పర్యాటకులకు థాయ్‌లాండ్ బంపర్ ఆఫర్..!

థాయిలాండ్ అంతర్జాతీయ పర్యాటకుల కోసం తక్కువగా తెలిసిన ప్రాంతాలను ప్రోత్సహించడానికి కొత్త ప్రయాణ పథకాన్ని ఆగస్టు 2025 నుండి ప్రారంభిస్తోంది.

రూ.8 లక్షల లోపే డ్యాష్‌క్యామ్ ఉన్న ఎస్‌యూవీ

ఈ పండుగ సీజన్లో కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకోసం హ్యుందాయ్ (Hyundai) అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ. 7.98 లక్షల ప్రారంభ ధరతో, ఖరీదైన కార్లలో మాత్రమే ఉండే ఫీచర్లతో కొత్తగా ఎక్స్టర్ ప్రో ప్యాక్(Exter Pro-Pack) ను మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ కొత్త వేరియంట్‌లో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయి, దాని ధర ఎంత, ఏ రంగుల్లో అందుబాటులో ఉంది అనే వివరాలు తెలుసుకుందాం.

జీఎస్టీ మార్పులు.. చిన్న కార్లు చౌక, లగ్జరీ కార్లు ఖరీదు

భారతదేశంలో వస్తు సేవల పన్ను (GST) వ్యవస్థను మరింత సరళీకృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు వేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం (GoM) జీఎస్టీ రేట్లను కొత్తగా నిర్ణయించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ప్రకారం, సాధారణ, నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గే అవకాశం ఉంది. అయితే, దీనికి విరుద్ధంగా లగ్జరీ కార్లపై 40% జీఎస్టీ విధించాలని మంత్రి బృందం సిఫార్సు చేసింది. దీనితో లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

విటమిన్​ బి12 లోపం లక్షణాలు- జాగ్రత్తలు, నిర్లక్ష్యం చేస్తే ముప్పే..!!

భారతదేశం విటమిన్ B లోపాన్ని ఎదుర్కొంటోంది, ముఖ్యంగా శాకాహారులు మరియు వెజన్లలో. ఆరోగ్యం కోసం అవగాహన మరియు ఆహార సవరణలు కీలకం.

జూలైలో హోండా సిటీకి షాక్.. అమ్మకాలు కేవలం 646 యూనిట్లు!

భారతీయ కార్ల మార్కెట్‌లో ఒకప్పుడు సెడాన్‌లు రాజులు. కుటుంబ కార్లలోనూ, స్టైల్ కోరుకునే యువతలోనూ సెడాన్‌లకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఆ కాలంలో హోండా సిటీ వంటి కార్లు చాలమంది కలల కారు. ఆకట్టుకునే డిజైన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్, విశ్వసనీయమైన పనితీరు.. ఇవన్నీ హోండా సిటీని ప్రత్యేకం చేశాయి. కానీ, SUVల రాకతో మార్కెట్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. SUVల బలమైన డిజైన్, హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్, ఆల్-రౌండ్ యూజ్ వంటి లక్షణాలు వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించాయి. ఈ మార్పు ప్రభావం హోండా సిటీ వంటి ప్రాచుర్యం పొందిన సెడాన్‌లపై కూడా పడింది. తాజాగా వెలువడిన జూలై 2025 అమ్మకాల గణాంకాలు దీనిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. గత నెలలో మొత్తం 4,050 కార్లను హోండా విక్రయించినప్పటికీ, అందులో హోండా సిటీ కేవలం 646 యూనిట్లతోనే పరిమితమైంది.