లక్షల డిస్కౌంట్ ఇచ్చినా కొనేదిక్కేలేదు.. జూన్‌లో 12మందే కొన్నారు
ఆటోమొబైల్స్
- 1 year, 2 month, 24 days ago
హ్యుందాయ్ మోటార్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో క్రెటా ఎలక్ట్రిక్ రాకతో వారి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయి. అయితే క్రెటా ఒక మిడ్-బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు కాబట్టి దాని అమ్మకాలు బాగున్నాయి. మరోవైపు, వారి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు అయోనిక్ 5కు మాత్రం కస్టమర్లు దొరకడం చాలా కష్టంగా మారింది. జూన్ నెలలో ఈ కారు కేవలం 12 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.