జరిమానాతో ఝడిపించిన ట్రాఫిక్ పోలీసులు.. రూ.80 వేల స్కూటర్ పై రూ.లక్ష ఫైన్
ఆటోమొబైల్స్
- 1 year, 8 month, 3 days ago
"చారాణ కూరకు బారానా మసాలా" అనే సామెత మీరు వినే ఉంటారు. చిన్న దానికి ఎక్కువ ఖర్చు చేసిన సందర్భంలో దీన్ని వాడుతుంటారు. ఈ సామెత ఇప్పుడు ఓ స్కూటరిస్టుకు సరిగ్గా సరిపోయేలా మారింది. ఎందుకంటే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఓ వ్యక్తికి భారీ ఫైన్ పడింది. ఇలా రూల్స్ ఫాలో కాకపోతే.. ఫైన్లు ఎదుర్కోవడం కామనే అయినా.. ఇక్కడ జరిమానా అమౌంట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అది పాపం... అతడి స్కూటర్ ధరను మించిపోయి ఉంది. ఈ ఫైన్ కట్టే డబ్బులతో అతను వేరే కొత్త స్కూటర్‌ను కొనేయొచ్చు. అసలింతకీ ఏం జరిగిందంటే..