కంపెనీలోని 8 మోడళ్లకు చుక్కలు చూపించిన చిన్న కారు

ప్రముఖ స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రతి నెల సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. జూన్ నెల సేల్స్ రిపోర్ట్‌ను గమనిస్తే కంపెనీ బిజినెస్ భారీగా జరుగుతన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాటా సంస్థ ఇండియన్ మార్కెట్లో దాదాపు 9 కార్ మోడల్స్ విక్రయిస్తోంది. ఇందులో చాలా వరకు పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో పాటు ఎలక్ట్రిక్ రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి.

మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ లాంచ్ వివరాలు ఇవే!

Get ready for the powerful Motorola Edge 70 Max launching in India with Qi2 magnetic charging. జూలై 15న విడుదల కానున్న ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇక్కడ చూడండి.

మోటో G77 పవర్ Vs శామ్సంగ్ M47: ఏది బెస్ట్?

Choosing between the new Moto G77 Power and Samsung Galaxy M47? We compare battery life, display, and performance to help you decide. భారీ బ్యాటరీ మరియు పర్ఫార్మెన్స్ పరంగా మీ బడ్జెట్‌కు ఏది సరైనదో ఇక్కడ తెలుసుకోండి.

తలకిందులైన డస్టర్ ప్లాన్.. 4 నెలల్లోనే పడిపోయిన సేల్స్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో SUV కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి మోడళ్లు దూసుకుపోతున్నాయి. వీటికి గట్టి పోటీ ఇస్తూ, సరికొత్త లుక్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది సరికొత్త రెనాల్ట్ డస్టర్. అయితే, మార్కెట్లోకి వచ్చిన కొత్తలోనే కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఈ కారు విఫలమవుతోంది. ఇండియన్ రోడ్లపై కేవలం నాలుగు నెలల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ ఎస్‌యూవీ అమ్మకాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదు సదా సరికదా.. రోజురోజుకూ ఘోరంగా పడిపోతున్నాయి.
Advertisement

Vi నాన్-స్టాప్ హీరో ప్లాన్లలో డేటా కట్?

Are you a Vi user facing unexpected data deductions? వోడాఫోన్ ఐడియా నాన్-స్టాప్ హీరో ప్లాన్లలో డేటా కట్ అవుతుందా? అసలు కారణం మరియు పరిష్కారం ఇక్కడ తెలుసుకోండి.

ఈ స్కూటరును చూస్తే ఇట్టే ప్రేమలో పడిపోతారు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‎కు డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ మోబిలిటీ బ్రాండ్ Vida నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి పాపులర్ ఈ-స్కూటర్లకు గట్టి పోటీని ఇచ్చే విధంగా దీనిని రూపొందించారు. దీనికి Vida VX2 Plus అని పేరు పెట్టారు. మార్కెట్లో ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ ధరను ఎక్స్-షోరూమ్ వద్ద రూ.1,43,990గా కంపెనీ నిర్ణయించింది. విడా VX2 ఫ్యామిలీలో ఇది నాలుగో మోడల్ కావడం విశేషం.

ఢిల్లీ వర్షాలు: ఫోన్ ఛార్జింగ్ కోసం ఈ జాగ్రత్తలు!

Heavy rains in Delhi can damage your phone battery due to voltage fluctuations. వర్షాల సమయంలో మీ ఫోన్‌ను సురక్షితంగా ఛార్జ్ చేయడానికి ఈ చిట్కాలు పాటించండి.

₹13,000 లోపు బెస్ట్ 5G ఫోన్లు ఇవే!

Looking for the best 5G smartphones under ₹13,000 in 2026? ₹13,000 లోపు లభించే బెస్ట్ 5G ఫోన్ల కోసం భారీ డిమాండ్ ఉంది, ఈ ఆఫర్లను అస్సలు మిస్ అవ్వకండి.

వింబుల్డన్ 2026 ఫైనల్: బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే!

Don't miss the Wimbledon 2026 final! Check out the best recharge plans from Jio, Airtel, and Vi to stream the match live without interruptions. వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్‌ను జియోహాట్‌స్టార్‌లో ఎలాంటి ఆటంకం లేకుండా చూడటానికి ఈ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లను ఇప్పుడే చెక్ చేసుకోండి.

రూ. 5.21 లక్షలకే 7-సీటర్.. ఈ మారుతి కారు అమ్మకాలు దూసుకెళ్తున్నాయి!

వాణిజ్య అవసరాలకు మాత్రమే కాకుండా, పెద్ద కుటుంబాల రోజువారీ వినియోగానికి కూడా అనువైన వాహనంగా మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco) ఎన్నో ఏళ్లుగా భారత మార్కెట్లో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. తక్కువ ధర, విశాలమైన క్యాబిన్, తక్కువ నిర్వహణ ఖర్చు, బహుళ వినియోగానికి అనుకూలమైన డిజైన్ కారణంగా ఈకో ఇప్పటికీ మంచి డిమాండ్‌ను కొనసాగిస్తోంది. చిన్న వ్యాపారులు, స్కూల్ వాహన నిర్వాహకులు, కుటుంబ వినియోగదారులు ఇలా వివిధ వర్గాల ప్రజలు ఈ వాహనాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. తాజాగా విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా ఈకోకు మార్కెట్లో ఉన్న ఆదరణను మరోసారి నిరూపించాయి.

రూ.13,999కే 7000mAh బ్యాటరీతో మోటోరోలా కొత్త ఫోన్!

Get the best battery life with the new Moto G77 Power launching in India. రూ.13,999 ప్రారంభ ధరతో 7000mAh బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ రేపు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.

రాత్రి 11 గంటలకు భారీ ఫ్లాష్ సేల్స్.. మిస్ అవ్వకండి!

Grab the best tech deals tonight on Amazon and Flipkart. వైఫై 6 రూటర్లు, 1TB ఎస్‌ఎస్‌డీలు మరియు సర్జ్ ప్రొటెక్టర్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి, వెంటనే చెక్ చేయండి.
Advertisement

నథింగ్ ఫోన్ (4b) Vs శాంసంగ్ M47.. ఏది బెస్ట్?

Choosing between the new Nothing Phone (4b) and Samsung Galaxy M47? 6000mAh బ్యాటరీతో వస్తున్న ఈ రెండు ఫోన్లలో గేమింగ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పరంగా ఏది బెస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ తెలుసుకోండి.

సేల్స్‌లో శాంసంగ్, వివో, రెడ్‌మీ మధ్య హోరాహోరీ!

Discover the latest smartphone sales trends in India as Samsung, Vivo, and Redmi battle for the top spot. జులై 2026 సేల్స్‌లో ఏ బ్రాండ్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

తక్కువలో 7-సీటర్ కావాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్

భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన 7-సీటర్ MPV కార్లలో రెనాల్ట్ ట్రైబర్ (renault triber) ఒకటి. తక్కువ ధర, విశాలమైన క్యాబిన్, కుటుంబ అవసరాలకు సరిపోయే సీటింగ్ సామర్థ్యంతో ఈ కారు మధ్యతరగతి కుటుంబాల్లో మంచి ఆదరణను సంపాదించుకుంది. ముఖ్యంగా పెద్ద కుటుంబం కోసం బడ్జెట్‌లో మంచి కారు కొనాలనుకునే వారికి ట్రైబర్ చాలా కాలంగా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇప్పుడు విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా ట్రైబర్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను మరోసారి నిరూపించాయి. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 2026లో మొత్తం 1,871 రెనాల్ట్ ట్రైబర్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే ఇది 31.7 శాతం వృద్ధి.

గూగుల్ స్టోరేజ్ ఫుల్? ఇలా చేయండి!

Google's 15GB storage limit is filling up fast for Android users. మీ ఫోన్ డేటా సురక్షితంగా ఉండాలంటే ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చుకోండి.

Snapdragon 6 Gen 4 ఫోన్ల పర్ఫార్మెన్స్ రిపోర్ట్

Discover the latest AnTuTu v10 benchmark results for mid-range smartphones. Snapdragon 6 Gen 4 చిప్‌సెట్‌తో వస్తున్న కొత్త ఫోన్ల పర్ఫార్మెన్స్ మరియు గేమింగ్ సామర్థ్యంపై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

0 వేల అమ్మకాల సంబరాలు.. టాటా సియెర్రాకు స్పెషల్ జూబ్లీ ఎడిషన్

టాటా మోటార్స్ తన ప్రతిష్టాత్మక సియెర్రా (Sierra) suvకి ప్రత్యేక గుర్తింపుగా జూబ్లీ ఎడిషన్‌ను భారత మార్కెట్లో పరిచయం చేసింది. మార్కెట్లో ఈ మోడల్ 50,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని విజయవంతంగా అధిగమించిన సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. సియెర్రా అమ్మకాల విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ రూపొందించిన ఈ జూబ్లీ ఎడిషన్, సాధారణ మోడల్‌తో పోలిస్తే మరింత ఆకర్షణీయమైన రూపాన్ని అందించే ప్రత్యేక యాక్సెసరీలతో వస్తోంది. అయితే ఇది పూర్తిగా కొత్త వేరియంట్ కాదు. సియెర్రా లైనప్‌లో మరో ట్రిమ్‌ను జోడించకుండా, దానికి బదులుగా, ఇప్పటికే ఉన్న స్మార్ట్+, ప్యూర్, అడ్వెంచర్ ట్రిమ్‌ల ఆధారంగా ప్రత్యేక జూబ్లీ ఎడిషన్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

జూలై 16న వివో T5 లైట్ లాంచ్!

Vivo T5 Lite is set to launch in India on July 16, 2026, featuring a massive 6,500mAh battery and 120Hz display. బడ్జెట్ ధరలో వస్తున్న ఈ ఫోన్ ఫీచర్లు, ధర వివరాలు ఇక్కడ చూడండి.

TRAI కొత్త రూల్స్: స్పామ్ కాల్స్ నుండి రక్షణ ఇలా!

Understand the new TRAI caller ID regulations for 2026 and how they impact your phone security. మీ ఫోన్‌ను స్పామ్ కాల్స్ మరియు ఫ్రాడ్స్ నుండి కాపాడుకోవడానికి ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చుకోండి.
Advertisement

మిడిల్ క్లాస్‌కు వరం లాంటి కారు.. ఇప్పుడు సేల్స్‌లో భారీ పతనం!

ఒకప్పుడు తక్కువ బడ్జెట్‌లో తొలి కారును కొనుగోలు చేయాలనుకునే వారి జాబితాలో మారుతి సుజుకి సెలెరియో (maruti suzuki celerio) ముందువరుసలో ఉండేది. సరసమైన ధర, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ కారును ఎక్కువగా ఎంచుకునేవి. ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసే వారు సెలెరియో కోసం షోరూమ్‌లకు పెద్ద ఎత్తున వెళ్లేవారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ కారుకు ఉన్న డిమాండ్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి, గత నెలలో సెలెరియోతో ఆశించిన స్థాయి అమ్మకాలను నమోదు చేయలేకపోయింది.

ఒప్పో రెనో 16 సేల్: భారీ డిస్కౌంట్లు ఇవే!

The OPPO Reno16 series is now available in India with exciting launch offers. ఒప్పో రెనో 16 సిరీస్ సేల్ ప్రారంభమైంది, బ్యాంక్ ఆఫర్లతో ₹4000 వరకు తగ్గింపు పొందండి.

రియల్‌మీ నార్జో 100ఎక్స్ వర్సెస్ రెడ్‌మీ నోట్ 17!

Discover the ultimate budget smartphone battle of 2026 as Realme Narzo 100x takes on Redmi Note 17. 8,000mAh బ్యాటరీ మరియు అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ రెండు ఫోన్లలో మీ అవసరాలకు ఏది సరిపోతుందో ఇక్కడ తెలుసుకోండి.

రోజూ ఎక్కువ దూరం వెళ్లేవారికి బెస్ట్ బైక్

పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనం కొనుగోలు చేసే చాలా మంది ఇప్పుడు ముందుగా చూసేది మైలేజ్. రోజూ ఉద్యోగానికి వెళ్లేవారు, చిన్న వ్యాపారాలు చేసేవారు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణించేవారు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్లే బైక్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో భారత మార్కెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కమ్యూటర్ బైక్‌ల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు బజాజ్ ప్లాటినా (Bajaj Platina). తక్కువ నిర్వహణ ఖర్చు, నమ్మకమైన పనితీరు, అద్భుతమైన ఇంధన సామర్థ్యంతో ఈ బైక్ ఎన్నో ఏళ్లుగా లక్షలాది మంది భారతీయుల విశ్వాసాన్ని గెలుచుకుంటూ వస్తోంది. పట్టణాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్లాటినా మంచి ఆదరణ పొందింది.

రూ.11కే 10GB డేటా: జియో అదిరిపోయే ఆఫర్!

Reliance Jio has launched a new ₹11 data booster plan offering 10GB of high-speed data for 60 minutes. తక్కువ ధరలో భారీ డేటా కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్, వెంటనే ట్రై చేయండి.