Lung cancer : ఒక రక్తపరీక్షతో కొన్నేళ్ల ముందే క్యాన్సర్ పసిగట్టొచ్చు తెలుసా..?
భారత్
- 4 month, 20 days ago
ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఐదేళ్ల ముందే రక్త ప్లాస్మా ప్రోటీన్ల ద్వారా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. New study identifies 14 proteins to predict lung cancer risk years in advance.