బీడీ ఆకుల సేకరణకు వెళ్ళిన మహిళలపై పులి దాడి.. నలుగురు మృతి
భారత్
- 1 month, 25 days ago
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో బీడీ ఆకులు సేకరిస్తున్న నలుగురు మహిళలను పులి దాడి చేసి చంపింది. Tiger attack kills four in Maharashtra as two tiger cubs found dead in Uttarakhand news today.