ఎండల నుంచి మీ ఫోన్ను కాపాడుకోవడం ఎలా..?
టెక్నాలజీ
- 6 month, 1 day ago
ఎండల తీవ్రతకు మీ ఫోన్ వేడెక్కుతోందా? బ్యాటరీ లైఫ్ తగ్గకుండా, ఫోన్ పాడవకుండా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి. Protect your smartphone from extreme summer heat with these effective battery-saving tips.