రూ. 15 వేల లోపు ఫోన్ల ధరలు తగ్గనున్నాయా?
టెక్నాలజీ
- 1 month, 10 days ago
Big news for budget phone buyers! భారత ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో రూ. 15,000 లోపు స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గడమే కాకుండా, మెరుగైన ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.