El Nino:10 రాష్ట్రాలకు కేంద్రం హైఅలర్ట్.. రైతులకు బిగ్ అలర్ట్!

Agriculture Minister Shivraj Singh Chouhan alerts 10 states on El Nino risks for Kharif 2026, directing district officials to prepare alternative crop plans. ఎల్ నినో ప్రభావం దేశంలోని దాదాపు 10 రాష్ట్రాలలో దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని అంచనా వేస్తున్న తరుణంలో, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 

కొత్త హోండా ఎలివేట్ త్వరలో రానుంది!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఒకప్పుడు సెడాన్ కార్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హోండా (honda), ప్రస్తుతం SUV విభాగంలో కూడా తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. గత కొన్నేళ్లుగా పెరుగుతున్న పోటీ, కొత్త కంపెనీల ఎంట్రీ, వినియోగదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు వంటి అంశాల కారణంగా హోండా అమ్మకాలపై కొంత ప్రభావం పడినప్పటికీ, కంపెనీ తన ఉత్పత్తులను నిరంతరం అప్‌డేట్ చేస్తూ మార్కెట్లో పోటీని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రజాదరణ పొందిన మోడళ్లకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను తీసుకురావడం ద్వారా వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే హోండా ఇటీవల తన ప్రముఖ సెడాన్ కారు సిటీకి అప్‌డేటెడ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

BGMI 5th Anniversary: రూ. 15,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు!

Looking for the best budget phones to play the new BGMI 5th anniversary update at 60fps? రూ. 15,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్ల కోసం చూస్తున్నారా? ఈ ఫోన్లు మీ గేమింగ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తాయి.

కొత్త కారు యజమానులు చేసే ఈ తప్పులు మీ కారును త్వరగా పాడుచేస్తాయి! వెంటనే తెలుసుకోండి!

New car maintenance tips. కొత్త కారు కొన్నారా? అయితే డ్రైవింగ్ మరియు మెయింటెనెన్స్‌లో మీరు చేసే ఈ చిన్న తప్పులు ఇంజిన్‌ను దెబ్బతీస్తాయి. మీ కారును సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి.
Advertisement

వాట్సాప్ బ్యాకప్ ఫుల్? ఈ సెట్టింగ్స్ మార్చండి!

Running out of Google Drive space for your WhatsApp chats? ఆండ్రాయిడ్ జూన్ అప్‌డేట్ ద్వారా వాట్సాప్ బ్యాకప్‌ను సులభంగా మేనేజ్ చేసి, మీ స్టోరేజ్‌ను ఎలా ఆదా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

MIFF 2026లో తెలుగు దర్శకులకు గోల్డెన్ ఛాన్స్!

Discover how Telugu filmmakers are making their mark at MIFF 2026. ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలుగు క్రియేటర్లకు లభిస్తున్న అవకాశాలు, డాక్ బజార్ విశేషాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

బొలెరోకు ఇంకా భారీ డిమాండ్!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొన్ని వాహనాలు కాలానికి అనుగుణంగా మారుతూ తమ స్థానాన్ని నిలబెట్టుకుంటే, మరికొన్ని వాహనాలు మాత్రం తమ ప్రత్యేకతతో దశాబ్దాల పాటు కస్టమర్ల ఆదరణను పొందుతుంటాయి. అలాంటి మోడళ్లలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మహీంద్రా బొలెరో. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు, వ్యక్తిగత వినియోగం నుంచి వాణిజ్య అవసరాల వరకు విస్తృతంగా ఉపయోగించబడుతున్న ఈ SUV, భారతీయుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన మే 2026 అమ్మకాల గణాంకాలు బొలెరోకు ఇప్పటికీ ఎంతటి క్రేజ్ ఉందో మరోసారి నిరూపించాయి.

గెలాక్సీ Z ఫోల్డ్ 8: స్క్రీన్ మడత మాయం!

Samsung Galaxy Z Fold 8 is set to revolutionize foldable screens with a new, thicker Ultra Thin Glass design. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8లో రానున్న కొత్త గ్లాస్ టెక్నాలజీ స్క్రీన్ మడత సమస్యను ఎలా పరిష్కరించనుందో ఇక్కడ తెలుసుకోండి.

ఈ20 పెట్రోల్‌తో మీ కారు మైలేజ్ పడిపోయిందా?.. ఇలా పెంచేయండి

భారతదేశంలో పర్యావరణ అనుకూల ఇంధన వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 100% ప్యూర్ ఇథనాల్‌ను ఇంధనంగా ఉపయోగించే ప్రతిపాదనకు సైతం ఆమోదం తెలిపారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ20 (20% ఇథనాల్, 80% పెట్రోల్) ఇంధనంతోనే చాలా మంది వాహనదారులు మైలేజ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

మా ఇంటి బంగారం ఈవెంట్‌లో సమంత ఎమోషనల్

Samantha's highly anticipated film Maa Inti Bangaram is set for release with a crisp runtime. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సమంత ఎమోషనల్ అవ్వడమే కాకుండా, సినిమా రన్‌టైమ్ మరియు సెన్సార్ వివరాలను వెల్లడించారు.

సెలైన్ బాటిల్‌లో విషం.. ప్రియుడి పోస్ట్‌తో దొరికిపోయిన కిల్లర్ వైఫ్!

A chilling betrayal has shaken the nation as a wife plotted to kill her husband for insurance money. రూ. 2 కోట్ల బీమా కోసం భార్య తన రిటైర్డ్ జవాన్ భర్తను ఆసుపత్రిలో విషం ఇచ్చి దారుణంగా చంపేసింది.

భారత్-బంగ్లా మధ్య మరో చిచ్చు..!  ప్రధాని సలహాదారు స్క్రీనింగ్-రాయబారికి సమన్లు..!

A major diplomatic rift widens as India detains a top BD official. ఢిల్లీలో బంగ్లాదేశ్ ప్రధాని సలహాదారును నిలిపివేయడం ఇరు దేశాల మధ్య కొత్త వివాదానికి దారితీసింది.
Advertisement

40 లక్షల టన్నుల బొగ్గు మాయం: సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి లేఖ

Union Minister Kishan Reddy has called for an audit into alleged irregularities at Singareni. సింగరేణిలో బొగ్గు నిల్వల లెక్కల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి లేఖ రాశారు.

ఇక మైలేజ్‌కు తిరుగుండదు.. మధ్యతరగతి ఫేవరెట్ కారుకు భారీ అప్‌డేట్

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన హ్యుందాయ్ ఐ20 (hyundai i20) మరోసారి వార్తల్లో నిలిచింది. దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ తాజాగా ఐ20 నాలుగో తరం మోడల్‌ను బ్రెజిల్ మార్కెట్లో ఆవిష్కరించి ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. కొత్త తరం మోడల్‌తో కంపెనీ కేవలం డిజైన్ పరంగానే కాకుండా టెక్నాలజీ, భద్రత, పనితీరు పరంగా కూడా భారీ మార్పులు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఐ20ను హ్యుందాయ్ తన అత్యాధునిక K3 ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసింది. ప్రస్తుతం కంపెనీ ఉపయోగిస్తున్న అత్యంత ఆధునిక ప్లాట్‌ఫామ్‌లలో ఇది ఒకటి. ఈ కొత్త ఆర్కిటెక్చర్ కారణంగా కారు నిర్మాణం మరింత బలంగా మారడమే కాకుండా, ప్రయాణికుల భద్రతకు కూడా అధిక ప్రాధాన్యత లభించింది.

ఐపీఎల్ స్టార్ కు బీసీసీఐ పిలుపు- జట్టులో మార్పులు

Big update for India-A in the ongoing Dambulla tri-series cricket tournament. గాయం కారణంగా టోర్నీ నుంచి యుద్ధవీర్ సింగ్ తప్పుకోగా, అశోక్ శర్మను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

100W ఛార్జింగ్‌తో రెడ్‌మీ టర్బో 5 విడుదల!

Get the best performance with the new Redmi Turbo 5, featuring 100W fast charging and a sleek design. రూ. 25 వేల బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చింది.

గాయపడ్డ గుండెతో గ్రౌండ్‌లోకి.. కన్నీళ్లు దిగమింగి మినాబ్ 168

Iran's World Cup team plays as 'Minab 168' wearing gold pins to honor 170 school children killed in a missile strike, defying US claims and FIFA bans. పిఫా ప్రపంచకప్‌లో ఇరాన్ జట్టు మినాబ్ 168 అనే పేరుతో బరిలోకి దిగింది.

స్కూల్ పిల్లలపై విజయ్ ఫోకస్! బ్రేక్ ఫాస్ట్ పథకంలో బిగ్ చేంజ్..

Tamil Nadu CM Joseph Vijay has announced the expansion of the Breakfast Scheme for classes 6 to 8. సెప్టెంబర్ 17 నుండి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించనున్నారు.

సింగిల్ ఛార్జ్‎‎తో ఏకంగా 500 కిమీ.. త్వరలో మార్కెట్లోకి మూడు ఎలక్ట్రిక్ SUVలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) డిమాండ్, ఆదరణ రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగా కస్టమర్లు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజం విన్‌ఫాస్ట్ (VinFast) ఇండియన్ ఆటో మార్కెట్లోకి అట్టహాసంగా అడుగుపెట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంది.

రెడ్‌మీ టర్బో 5 Vs వన్‌ప్లస్ N6: ఏది బెస్ట్?

Confused between Redmi Turbo 5 and OnePlus N6? ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్ అనేది తెలుసుకోవడానికి మా పూర్తి పోలికను చూడండి.
Advertisement

డిజైర్ తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్ ఇదే

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒకప్పుడు సెడాన్ కార్లదే సంపూర్ణ ఆధిపత్యం ఉండేది. కుటుంబ అవసరాలు, సౌకర్యవంతమైన ప్రయాణం కారణంగా ఎక్కువ మంది కొనుగోలుదారులు సెడాన్ కార్లనే ఎంచుకునేవారు. అయితే గత కొన్నేళ్లుగా SUVల క్రేజ్ అమాంతం పెరగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, అధునాతన ఫీచర్లు, రోడ్లపై మెరుగైన ప్రెజెన్స్ కారణంగా కస్టమర్లు SUVల వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. దీంతో సెడాన్ కార్లకు డిమాండ్ తగ్గిపోయిందని, వాటి యుగం ముగిసిపోయిందని చాలామంది భావించారు. కానీ మార్కెట్ గణాంకాలు మాత్రం మరో కథ చెబుతున్నాయి. SUVల హవా కొనసాగుతున్నప్పటికీ, మంచి సెడాన్ కార్లకు ఇప్పటికీ భారత మార్కెట్లో గణనీయమైన డిమాండ్ ఉందని తాజా అమ్మకాలు స్పష్టం చేస్తున్నాయి.

భౌగోళిక గుర్తింపు పొందిన ఎర్ర చీమల చట్నీ.. దీని ప్రత్యేకత ఇదే!

Discover the amazing world of red ant chutney, a unique GI-tagged tribal delicacy packed with health benefits. ఛత్తీస్‌గఢ్, ఒడిశా గిరిజన ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన ఈ ప్రత్యేక వంటకం రుచి మరియు పోషక విలువల విశేషాలు ఇక్కడ ఉన్నాయి.

ఈ20 పెట్రోల్‌తో బండి ఇంజిన్ ఖరాబైతే ఇన్సూరెన్స్ వస్తుందా రాదా?

భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి, ముడిచమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడకాన్ని బాగా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఈ20 (20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్) ఇంధనం అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఎథనాల్ పెట్రోల్ వాడటం వల్ల ముఖ్యంగా పాత కార్లు, బైకులు, స్కూటర్ల మైలేజ్ తగ్గిపోతోందని, ఇంజిన్లు కూడా త్వరగా పాడవుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఎథనాల్ పెట్రోల్ వాడి ఇంజిన్ పాడైతే ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ ఇవ్వవనే ప్రచారం సాగడంతో కస్టమర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

జూన్ 16: ఈ రాశుల వారికి అదృష్టం!

Discover the lucky zodiac signs for June 16, 2026, and unlock your financial potential. జూన్ 16, 2026న గ్రహాల అనుకూలతతో ఏ రాశుల వారికి ఆర్థికంగా, కెరీర్ పరంగా అదృష్టం కలిసి వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.

అమెజాన్ నార్జో సేల్: ₹12,000 లోపే బెస్ట్ 5G ఫోన్లు

Don't miss the final hours of the Amazon Narzo Days sale to grab top-rated 5G smartphones at massive discounts. ₹14,000 లోపు బడ్జెట్‌లో రియల్‌మీ 5G ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకునేందుకు ఇదే చివరి అవకాశం.