పాకిస్తాన్ వీధులకు తిరిగి హిందూ, సిక్కు పేర్లు..! షాకింగ్ రీజన్..!

లాహోర్ యొక్క LHAR ప్రాజెక్ట్ చారిత్రక హిందూ, సిక్కు మరియు జైన పేర్లను వీధులు మరియు ప్రాంతాలకు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంది, ఇది సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది మరియు జాతీయ వారసత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది.

ఏసీలు, కూలర్లపై భారీ తగ్గింపు.. ఫ్లాష్ సేల్స్ షురూ!

Save big on ACs, coolers, and smartphones during the latest Amazon and Flipkart flash sales. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు, కూలర్లపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లను ఇప్పుడే సొంతం చేసుకోండి.

చార్జింగ్ పెట్టాల్సిన పనిలేదు.. దానికదే ఛార్జ్ పెట్టుకుంటుంది

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో జపాన్ కార్ల దిగ్గజం టయోటా (Toyota) సరికొత్త రికార్డును నెలకొల్పింది. దేశీయ మార్కెట్లో టయోటాకు చెందిన హైబ్రిడ్ కార్ల (Hybrid Cars) మొత్తం విక్రయాలు ఏకంగా 3 లక్షల యూనిట్ల మైలురాయిని దాటినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఒకప్పుడు కేవలం మైలేజ్ కోసం డీజిల్ కార్ల వైపు మాత్రమే మొగ్గు చూపిన భారతీయ కస్టమర్లు.. ఇప్పుడు తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తూ, అత్యధిక మైలేజీని ఇచ్చే సరికొత్త గ్రీన్ టెక్నాలజీ కార్ల వైపు ఎంత వేగంగా మారుతున్నారో చెప్పడానికి టయోటా సాధించిన ఈ ఘనతే ఒక నిదర్శనం.

ఈ వారం ఓటీటీలో వస్తున్న క్రేజీ సిరీస్‌లు ఇవే!

Catch the latest OTT releases this week with Desi Bling, Warrant, and System hitting digital platforms. మే 20-22 మధ్య నెట్‌ఫ్లిక్స్, జీ5, ప్రైమ్ వీడియోల్లో విడుదలవుతున్న క్రేజీ వెబ్ సిరీస్‌ల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Advertisement

గౌతమ్ అదానీకి బిగ్ రిలీఫ్: అమెరికాలో క్రిమినల్ కేసులను శాశ్వతంగా ఎత్తేసిన డీఓజే

గౌతమ్ అదానీ మరియు సాగర్ అదానీలపై అమెరికా న్యాయ విభాగం సెక్యూరిటీస్, వైర్ ఫ్రాడ్ క్రిమినల్ కేసును శాశ్వతంగా ఉపసంహరించుకుంది. Official relief for Adani Group as US DOJ drops all criminal charges in NY permanently.

డేటింగ్ యాప్ సంబంధాలు: ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!

Online dating can be risky; learn how to spot red flags before it's too late. డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయమైన వారిని నమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి, లేదంటే ప్రమాదంలో పడవచ్చు.

BGMI 4.4 అప్‌డేట్: బెస్ట్ గేమింగ్ ఫోన్లు ఇవే!

Get ready for the BGMI 4.4 update with these high-performance gaming smartphones. BGMI 4.4 అప్‌డేట్ కోసం బెస్ట్ గేమింగ్ ఫోన్లు ఇవే, తక్కువ ధరలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ పొందండి.

ఇద్దరు ప్రియులతో కలిసి రెండో భర్తను చంపిన మహా ఇల్లాలు!

గుజరాత్‌లో రెండో భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన జాగృతి ఉదంతం వెలుగులోకి వచ్చింది. Woman arrested in Gujarat for murdering her second husband with her paramours help.

Gen Z యువత కోసం ఇవే బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

జెనరేషన్ Z వినియోగదారులు కేవలం వాహనం ఉపయోగం కోసం మాత్రమే కాకుండా, దాని స్టైల్, టెక్నాలజీపై కూడా ఎక్కువగా దృష్టి పెడతారు. వారి జీవనశైలి వేగవంతంగా, డిజిటల్‌గా మారుతున్న నేపథ్యంలో, ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంపికలో కూడా వారు సాధారణ ఆప్షన్లను కాకుండా ప్రత్యేకమైన వాటిని కోరుకుంటారు. వారికి ఆకర్షణీయమైన డిజైన్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్, అలాగే రియల్-టైమ్ డేటా యాక్సెస్ వంటి ఆధునిక టెక్నాలజీ అంశాలు చాలా ముఖ్యంగా కనిపిస్తాయి. అంతేకాదు, పనితీరు విషయంలో కూడా కాంప్రమైజ్ చేయకుండా, వేగవంతమైన యాక్సిలరేషన్, మంచి రేంజ్, స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందించే స్కూటర్లను ఎక్కువగా ప్రాధాన్యంగా ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో జెనరేషన్ Z వినియోగదారులకు సెట్ అయ్యే టూవీలర్స్ గురించి ఈ కింది కథణంలో.

మోటో G37 పవర్: 7,000mAh బ్యాటరీతో అద్భుతం

Moto G37 Power is officially here with a massive 7,000mAh battery and 120Hz display. పదే పదే ఛార్జింగ్ చేసే పని లేకుండా రెండు రోజుల బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఈ ఫోన్ ఫీచర్లు ఇవే.

గెలాక్సీ M47, F70 ప్రో ఫీచర్లు లీక్!

Samsung Galaxy M47 and F70 Pro have appeared on BIS certification, hinting at an imminent India launch with powerful specs. శాంసంగ్ నుంచి రాబోయే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు, ధర మరియు లాంచ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

మైలేజ్, లుక్స్‌లో కిర్రాక్ అనిపించేలా మార్కెట్లోకి 4 కొత్త సబ్ కాంపాక్ట్ SUVలు

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం సబ్-4 మీటర్ ఎస్‌యూవీల హవా నడుస్తోంది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, అదిరిపోయే లుక్స్ లభిస్తుండటంతో సగటు మధ్యతరగతి వినియోగదారుడు ఈ కార్ల వైపే మొగ్గు చూపుతున్నాడు. కార్ల తయారీ కంపెనీలకు కూడా భారీగా లాభాలను తెచ్చిపెడుతున్న సెగ్మెంట్ ఇదే.
Advertisement

మెటాలో ఉద్యోగులకు షాక్ .. భారీ లే ఆఫ్ లు, అనూహ్య మార్పులు!

మెటా మే 20 నుండి తన సిబ్బందిలో 10 శాతం మందిని తొలగించనుంది, అలాగే 7వేల మందిని ఏఐ విభాగాల్లోకి మారుస్తోంది. Meta targets AI growth with new layoffs and 7,000 employee transfers starting May 20.

బాలెనో ఫేస్‌లిఫ్ట్‌తో మార్కెట్‌ను షేక్ చేయనున్న మారుతి!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌ను ఇప్పటికీ బలంగా నిలబెట్టిన అతి ముఖ్యమైన సంస్థలలో మారుతి సుజుకి ఒకటి. SUVలు, సెడాన్లు ఎంతగా పెరిగిపోతున్నా, రోజువారీ ప్రయాణాలకు సరిపోయే, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇచ్చే హ్యాచ్‌బ్యాక్‌లకు ఉన్న డిమాండ్‌ను మారుతి తన ఉత్పత్తుల ద్వారా నిరంతరం కొనసాగిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో కంపెనీకి ఉన్న బలమైన పట్టు, భారత వినియోగదారుల అవసరాలను ఎంత దగ్గరగా అర్థం చేసుకుంటుందో చూపిస్తుంది. మారుతి లైనప్‌లో బేసిక్ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌లతో పాటు, కొంచెం ప్రీమియం అనుభూతి కోరుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మోడల్ బెలెనో (Baleno) ఒక కీలక పాత్ర పోషిస్తోంది.

వన్‌ప్లస్ 13, గెలాక్సీ M56పై భారీ ఆఫర్లు!

Grab the best Amazon smartphone deals on OnePlus 13 and Galaxy M56 with massive bank discounts and exchange bonuses. అమెజాన్ సేల్‌లో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు మరియు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాలను ఇప్పుడే పొందండి.

భారత్‌కు బంపర్ ఆఫర్! రష్యా ఆయిల్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్

The US Treasury has extended the sanctions waiver on Russian seaborne crude oil until June 17, 2026, to tackle global oil shortages and stabilize market prices. This move provides a major window for India to continue its crude imports from Russia, even as Brent crude nears 111 dollars. రష్యా సముద్రతీర చమురుపై ఆంక్షల మినహాయింపును అమెరికా ట్రెజరీ మరో 30 రోజులు పొడిగించింది. 

మోటో G37 పవర్ లాంచ్.. అదిరిపోయే బ్యాటరీ!

Moto g37 and Moto g37 Power are officially launched in India with massive 7000mAh battery and Dimensity 6400 chipset. మోటరోలా నుంచి అదిరిపోయే ఫీచర్లతో కొత్త 5G ఫోన్లు వచ్చేశాయి, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ వివరాలు ఇవే.

వాట్సాప్ పెళ్లి పత్రికల స్కామ్: జాగ్రత్త!

Beware of fake WhatsApp wedding invitation APK files and deepfake video call scams. వాట్సాప్‌లో వచ్చే పెళ్లి పత్రికల లింక్స్‌ను క్లిక్ చేస్తున్నారా? అయితే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వొచ్చు, వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి.

సామాన్యుడికి నమ్మిన నేస్తం ఇదే.. టాప్ 10 సేల్స్ లిస్ట్‎లో ఇదే టాప్

భారతీయ టూ వీలర్ మార్కెట్‌లో స్కూటర్ల హవా మళ్లీ ఓ రేంజ్‌లో ఊపందుకుంది. బైకుల కంటే ఈజీగా నడపడానికి వీలుండటం, మైలేజ్ పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు స్కూటర్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. తాజాగా విడుదలైన ఏప్రిల్ 2026 నెలవారీ అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, టూ-వీలర్ మార్కెట్ రారాజు హోండా యాక్టివా(Honda Activa) మరోసారి సత్తా చాటి నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. కేవలం గత 30 రోజుల్లోనే లక్షలాది మంది కస్టమర్లు యాక్టివాను తమ ఇంటికి తీసుకెళ్లారు. హోండాతో పాటు టీవీఎస్, సుజుకి, బజాజ్ బ్రాండ్లు కూడా గట్టి పోటీనిస్తూ టాప్-10 జాబితాలో నిలిచాయి. భారతదేశంలో స్కూటర్ అంటే మొదట గుర్తొచ్చే పేరు హోండా యాక్టివా. ఏప్రిల్ 2026 లో ఈ స్కూటర్ ఏకంగా 2,20,774 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. గత ఏడాది ఇదే ఏప్రిల్ నెలలో యాక్టివా 1,94,787 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి వార్షిక ప్రాతిపదికన (YoY) 13.34 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఫ్యామిలీ రైడర్లకు నమ్మకమైన మోడల్‌గా మారడం, రీసేల్ వాల్యూ ఎక్కువగా ఉండటంతో యాక్టివా హవాకు అడ్డులేకుండా పోతోంది. అమ్మకాల లిస్ట్‌లో ఎప్పటిలాగే టీవీఎస్ జుపిటర్ (TVS Jupiter) తన రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది. గత నెలలో 14.42 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 1,17,383 యూనిట్ల జుపిటర్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఇక సుజుకి కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ 125 సీసీ స్కూటర్ సుజుకి యాక్సెస్ (Suzuki Access) 70,339 యూనిట్ల సేల్స్‌తో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ స్కూటర్ అమ్మకాల్లో 8.04 శాతం వార్షిక వృద్ధి కనిపించింది. ఈ రెండు స్కూటర్లు వాటి అద్భుతమైన మైలేజ్, కంఫర్ట్ రైడింగ్ కారణంగా భారత మార్కెట్లో సుదీర్ఘకాలంగా మంచి డిమాండ్‌ను కలిగి ఉన్నాయి. పెట్రోల్ స్కూటర్లకు పోటీగా ఎలక్ట్రిక్ స్కూటర్లు (EVs) కూడా టాప్-10 అమ్మకాల జాబితాలో చోటు దక్కించుకుని ఆశ్చర్యపరిచాయి. ఇందులో టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) 34.74 శాతం బంపర్ గ్రోత్‌తో 37,193 యూనిట్లను విక్రయించి నాల్గో స్థానంలో నిలిచింది. దీనికి గట్టి పోటీ ఇస్తూ బజాజ్ చేతక్ (Bajaj Chetak) ఏకంగా 78.52 శాతం అత్యధిక వార్షిక వృద్ధితో 34,304 యూనిట్ల అమ్మకాలను జరిపి ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ రేంజ్‌లో ఈవీ స్కూటర్లు అమ్ముడవుతుండటం దేశంలో మారుతున్న ట్రెండ్‌కు అద్దం పడుతోంది. యువతను ఎంతగానో ఆకట్టుకునే స్పోర్టీ లుక్ స్కూటర్ టీవీఎస్ ఎన్‌టార్క్ (TVS Ntorq) ఏప్రిల్ నెలలో 33.92 శాతం వృద్ధితో 33,994 యూనిట్లు అమ్ముడై ఆరో స్థానంలో నిలిచింది. అయితే, ఈ లిస్ట్‌లో అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది మాత్రం హీరో డెస్టినీ (Hero Destini). ఈ స్కూటర్ ఏకంగా 488.69 శాతం అద్భుతమైన వార్షిక వృద్ధిని నమోదు చేసి, ఒకేసారి 25,861 యూనిట్ల అమ్మకాలతో ఏడో స్థానానికి దూసుకొచ్చింది. కంపెనీ తెచ్చిన కొత్త అప్‌డేట్స్ ఈ మోడల్‌కు బాగా కలిసివచ్చాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ జాబితాలో సుజుకి బర్గ్‌మన్ (Suzuki Burgman) అమ్మకాలు ఈసారి కాస్త తగ్గాయి. 16.11 శాతం వార్షిక క్షీణతతో 19,337 యూనిట్లు అమ్ముడై ఎనిమిదో స్థానానికి పడిపోయింది. కాగా, సరికొత్త ఫ్యామిలీ ఈవీ స్కూటర్ ఏథర్ రిజ్తా(Ather Rizta) 78.67 శాతం వృద్ధితో 17,960 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి తొమ్మిదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక చివరిగా పదో స్థానంలో యామహా రే-జెడ్ఆర్ (Yamaha RayZR) నిలిచింది. ఇది 21.96 శాతం వృద్ధితో గత నెలలో 17,298 యూనిట్ల మార్కును అందుకుంది.

సాఫ్ట్ వేర్ కంపెనీలకు డూమ్స్ డే ఫిక్స్ ? తేల్చేసిన ఆంత్రోపిక్ సీఈవో..!

AI ఆధారిత సాఫ్ట్‌వేర్ దాదాపు సున్నా వ్యయానికి చేరుకోవచ్చని డారియో అమోడి దావోస్‌లో హెచ్చరించారు, ఇది కోడింగ్ ఉద్యోగాలకు మరియు నాలెడ్జ్ వర్కర్ కెరీర్‌లకు ప్రమాదం కలిగిస్తుంది మరియు అనుగుణ్యతను డిమాండ్ చేస్తుంది.
Advertisement

ఈ నరకంలో నేనుండలేను..  నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోమ్మా!

 Major police negligence in Bhopal Twisha Sharma death case investigation revealed.భోపాల్ ట్విషా శర్మ మరణం కేసులో పోలీసుల దర్యాప్తు లోపాలు బయటపడ్డాయి, ముఖ్యంగా బెల్టును శవపరీక్షకు పంపలేదు.

స్కోడా కుషాక్ సైలెంట్‌గా సెన్సేషన్! అమ్మకాల్లో భారీ వృద్ధి

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్ రోజురోజుకీ మరింత పోటీగా మారుతోంది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటికే ఎన్నో బలమైన మోడళ్లు ఉన్నప్పటికీ, స్కోడా కుషాక్ (Skoda Kushaq) తన ప్రత్యేకమైన యూరోపియన్ డిజైన్ భాష, ప్రీమియం లుక్, బలమైన బిల్డ్ క్వాలిటీ, డ్రైవింగ్ డైనమిక్స్ కారణంగా క్రమంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తోంది. ముఖ్యంగా స్టైలిష్ SUV కావాలని కోరుకునే యువతతో పాటు, సేఫ్టీ, రైడింగ్ స్టెబిలిటీకి ప్రాధాన్యం ఇచ్చే కుటుంబ వినియోగదారులు కూడా ఈ మోడల్ వైపు ఆకర్షితులవుతున్నారు. స్కోడా సంస్థ ఈ మోడల్‌ను భారత మార్కెట్లో ఒక కీలక ఉత్పత్తిగా తీసుకువచ్చింది. కేవలం డిజైన్ మాత్రమే కాకుండా, ఫీచర్ల పరంగా కూడా గణనీయమైన మార్పులు చేసి, ఆధునిక కస్టమర్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దింది.

మోటో G37 Vs రియల్‌మీ 16T: ఏది బెస్ట్?

Comparing the new Moto G37 Power and Realme 16T 5G to find the best battery phone. ఈ రెండు ఫోన్లలో ఏది మీ బడ్జెట్‌కు సరైనదో, బ్యాటరీ సామర్థ్యం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.

చుక్కల పల్లకిలో నెలవంక రాజసం! ఈ రాత్రికే అద్భుత ఘట్టం

Witness a rare celestial event as the beautiful crescent Moon, Venus, and Jupiter align to form a brilliant cosmic triangle in the western evening sky from May 18 to 20, 2026. This stunning planetary conjunction is visible to the naked eye globally. Read the best times and viewing tips here. మే 18 నుండి 20 మధ్య ఆకాశంలో చంద్రుడు, శుక్రుడు, గురు గ్రహాలు అత్యంత ప్రకాశవంతమైన త్రికోణాన్ని ఏర్పరచనున్నాయి. 

ఎయిర్‌టెల్ ధరల పెంపు.. రీఛార్జ్ చేసుకోండిలా!

Airtel is planning to increase prepaid and postpaid tariff rates soon. ధరలు పెరగకముందే ఏడాది ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోండి, భారీగా డబ్బు ఆదా చేయండి.