3 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జీ.. ఒక్కసారి చేస్తే 252 కిమీల జర్నీ
ఆటోమొబైల్స్
- 4 month, 29 days ago
ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) ఆదరణ వేగంగా పెరుగుతుంది. అయినా చాలా మంది కస్టమర్లు ఇంకా ఈవీ కార్లు కొనడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. లాంగ్ జర్నీ చేసేటప్పుడు గంటల కొద్దీ ఛార్జింగ్ పెట్టాల్సి రావడం, అలాగే బ్యాటరీ రేంజ్ ఎక్కడ అయిపోతుందో అనే భయమే ఇందుకు ప్రధాన కారణం.