టీఎంసీనేత ఇంట్లో కళ్ళు చెదిరిపోయే గోల్డెన్ ప్యాలెస్.. మంచం కూడా బంగారమే!
భారత్
- 4 month, 9 days ago
టీఎంసీ నేత షమీమ్ అహ్మద్ నివాసంలో రహస్య భూగర్భ ప్యాలెస్, బంగారు మంచాన్ని పోలీసులు గుర్తించారు. Police find secret luxury underground palace at TMC leader Shamim Ahmed residence in West Bengal raid.