ఇంధనం ఎగుమతిని నిలిపివేసిన రష్యా.. భారత్ పై ప్రభావం..??
అంతర్జాతీయ
- 5 month, 15 days ago
దేశీయ ఇంధన మార్కెట్ స్థిరత్వం కోసం నవంబర్ 30 వరకు ఏవియేషన్ ఫ్యూయల్ ఎగుమతులను రష్యా నిషేధించింది. Russia halts aviation fuel exports to secure domestic supply amid refinery output concerns.