జస్ట్ రూ.92 వేలకే కారు లాంటి స్కూటర్
ఆటోమొబైల్స్
- 4 month, 25 days ago
ప్రస్తుత రోజుల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అలాగే యుద్ధ భయంలో బంకుల వద్ద జనాలు క్యూ కడుతున్నారు. దీంతో సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే చాలామందికి టూ వీలర్ నడపాలంటే బ్యాలెన్స్ చేయలేమన్న భయం ఉంటుంది.. అలాగని కారు కొనాలంటే బడ్జెట్ సరిపోదు.