పెట్రోల్, CNG రెండు ఆప్షన్లలో బెస్ట్ కార్.. వ్యాగన్ ఆర్ ఫుల్ డీటైల్స్!

భారత ఆటోమొబైల్ రంగంలో కొత్త మోడళ్లు ప్రతి ఏడాది వస్తూనే ఉంటాయి, డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ అన్నీ మారుతూనే ఉంటాయి. కానీ కొన్ని కార్లు మాత్రం కాలానికి తగ్గట్టుగా మారుతూ, ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటూ దశాబ్దాల పాటు తమ స్థానాన్ని నిలబెట్టుకుంటాయి. అలాంటి అరుదైన విజయగాథల్లో ఒకటి మారుతి సుజుకి వ్యాగన్‌ ఆర్ (Maruti Suzuki WagonR). 1999లో భారత మార్కెట్లో అడుగుపెట్టిన వ్యాగన్‌ఆర్, ప్రారంభం నుంచే గుర్తింపును ఏర్పరచుకుంది. మార్కెట్లో పోటీ పెరిగినా, వ్యాగన్‌ఆర్ తన స్థానాన్ని కోల్పోలేదు. మధ్యతరగతి కుటుంబాలకు సరిపడే ధరలో అందుబాటులో ఉండటం, అలాగే తక్కువ నిర్వహణ ఖర్చు ప్రధాన బలం అయ్యాయి. ఇంధన సామర్థ్యం, సర్వీస్ నెట్‌వర్క్, స్పేర్ పార్ట్స్ అందుబాటు వంటి అంశాలు కూడా ఈ కారును మరింత ప్రజాదరణ పొందేలా చేశాయి.

రూ. 15 వేల లోపు బెస్ట్ 5G ఫోన్లు ఇవే!

Looking for the best 5G phones under 15000? Flipkart's Back to Campus sale offers great deals on Samsung, Redmi, and Moto. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 15 వేల లోపు లభించే బెస్ట్ 5G ఫోన్ డీల్స్ ఇవే, వెంటనే చూసేయండి!

రోజుకు 10 గంటలు బంకులు బంద్.. పెట్రోల్, డీజిల్‌పై కఠిన ఆంక్షలు!

ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్ర అధికారులు కొరతలను తగ్గించడానికి మరియు వివిధ వాహనాల రకాలు మరియు వ్యవసాయ వినియోగం కోసం అమ్మకాలను నియంత్రించడానికి ఇంధన పంపు నిర్వహణ గంటలు మరియు పరిమాణ పరిమితులను అమలు చేస్తున్నారు.

మిగిలిపోయిన అన్నంతో నోరూరించే ఆలూ రైస్.. ఇలా చేస్తే అదిరిపోద్ది!

మిగిలిపోయిన అన్నంతో రుచికరమైన ఆలూ రైస్ సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి. Learn how to make quick and tasty Aloo Rice with leftover rice and fresh spices.
Advertisement

పేదవాడి కారును ఎవరూ పట్టించుకోవడం లేదు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మొదటిసారి కారు కొనుగోలు చేసే కుటుంబాలు, తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు కోరుకునే వినియోగదారులు సాధారణంగా ఈ సెగ్మెంట్ వైపు మొగ్గు చూపుతుంటారు. నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం, పార్కింగ్ సమస్యలు పెరగడం వంటి కారణాల వల్ల కూడా చిన్న కార్లకు ఇప్పటికీ మంచి డిమాండ్ కొనసాగుతోంది. ఈ విభాగంలో ప్రత్యేకమైన డిజైన్, SUV తరహా లుక్‌తో ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించిన కార్లలో రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) ఒకటి. తక్కువ ధరలో స్టైలిష్ లుక్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లను అందిస్తూ క్విడ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు వినియోగదారులను బాగా ఆకట్టుకుంది.

ఫ్లిప్‌కార్ట్ సేల్ ముగింపు: ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు!

Flipkart Back to Campus sale ends today! Grab massive discounts on laptops, tablets, and gadgets before the offer expires. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లపై భారీ తగ్గింపులు ఉన్నాయి, ఈరోజే చివరి రోజు కాబట్టి వెంటనే షాపింగ్ చేయండి.

సాయంత్రం ఆకలి తగ్గించే సోయా చాప్..! ఆయిల్ తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఒక్కసారి ట్రై చేయండి!

Learn the restaurant-style Soya Chaap recipe with a hidden secret revealed for perfect, juicy, and soft texture. రెస్టారెంట్ స్టైల్ సోయా చాప్ ఇంట్లోనే సులభంగా చేసుకోండి. జ్యూసీగా, సాఫ్ట్‌గా రావడానికి ఈ సీక్రెట్ టిప్స్ తప్పక పాటించండి.

విజయ్ మాస్టర్ స్ట్రోక్..! సొంత గూట్లో శత్రువులకు ప్రత్యర్దితో చెక్..!

AIADMK మరియు VCK నాయకులతో కూడిన తమిళనాడు రాజకీయ సంక్షోభం యొక్క విశ్లేషణ, ప్రభుత్వ కూల్చివేత బెదిరింపులు మరియు స్థిరత్వం కోసం ఉప ఎన్నికల ప్రణాళిక.

కెనడాలో కలకలం.. ఒకేసారి 17 మంది భారత సంతతి యువకులు అరెస్ట్ !!!

కెనడియన్ పోలీసులు ఫోర్ బ్రదర్స్ పేరుతో అంతర్జాతీయ దోపిడీ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న 17 మందిని అరెస్టు చేశారు, కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్‌లోని దక్షిణ ఆసియా వ్యాపార యజమానులపై బెదిరింపులు మరియు దాడులను అడ్డుకున్నారు.

పెళ్లికూతురిలా అందంగా ముస్తాబై వచ్చిన మధ్యతరగతి బండి

భారత మధ్యతరగతి బైక్ లవర్స్ అత్యంత ఎక్కువగా ఇష్టపడే 125cc బైక్ సెగ్మెంట్‌లో సరికొత్త సంచలనం నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద టూ-వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp), మార్కెట్లో తన తిరుగులేని పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు మోస్ట్ పాపులర్ సూపర్ స్ప్లెండర్ సిరీస్‌లో సరికొత్త అప్‌గ్రేడెడ్ మోడల్‌ను లాంచ్ చేసింది. దీనికి హీరో సూపర్ స్ప్లెండర్ XTEC 2.0 (Hero Super Splendor XTEC 2.0) అని పేరు పెట్టారు.

బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు

Grab the best smartphone deals this May 2026 on Amazon and Flipkart. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బడ్జెట్ ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు, బ్యాంక్ ఆఫర్లతో భారీ డిస్కౌంట్లు సొంతం చేసుకోండి.

పురుషులు కంటే ఎక్కువగా స్త్రీలు ఏడవడానికి కారణాలు ఇవే..!

ప్రోలాక్టిన్ మరియు ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు, జీవ లక్షణాలు మరియు సామాజిక కండిషనింగ్ లింగాల మధ్య ఏడుపు యొక్క ఫ్రీక్వెన్సీ, వ్యవధి మరియు భావోద్వేగ వ్యక్తీకరణను ఎలా ప్రభావితం చేస్తాయో అన్వేషించండి.
Advertisement

OPPO Find X9 Ultra: భారీ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు

The new OPPO Find X9 Ultra is here with a massive 7,050mAh battery and powerful Snapdragon 8 Elite Gen 5 chipset. భారీ బ్యాటరీ, అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వస్తున్న ఈ కొత్త ఫోన్ ధర, ఆఫర్ల వివరాలు ఇక్కడ చూడండి.

రూ.40.99 లక్షలతో ఇండియాలో కొత్త లగ్జరీ SUV

భారత ఆటోమొబైల్ రంగంలో మరో పెద్ద ఎంట్రీగా జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) తమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త SUV అయిన ఎంజీ మెజెస్టర్ (MG Majestor)ను అధికారికంగా విడుదల చేసింది. ధర విషయానికి వస్తే, MG మెజెస్టర్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4x2 ఆటోమేటిక్ టాప్ ట్రిమ్ (6, 7 సీటర్ ఆప్షన్) ధర రూ.40.99 లక్షలుగా నిర్ణయించగా, మరింత అడ్వాన్స్‌డ్ 4x4 ఆటోమేటిక్ టాప్ ట్రిమ్ (కేవలం 7 సీటర్) ధర రూ.44.99 లక్షలుగా ఉంది. ఈ ధరలతో ఇది ప్రీమియం SUV కేటగిరీలో తన స్థానం బలంగా నమోదు చేసుకుంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే దేశంలోని ప్రధాన నగరాలు, ప్రాంతాలను బట్టి మారుతు ఉంటాయి.

ఒప్పో రెనో 16: 200MP కెమెరా, భారీ బ్యాటరీ!

The upcoming OPPO Reno 16 has appeared on Geekbench with powerful specs. 200MP కెమెరా, 6700mAh భారీ బ్యాటరీతో రాబోతున్న ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే మీరు షాక్ అవుతారు.

ఈ కారు ఎక్కితే స్పీడ్ బ్రేకర్ల భయం ఉండదు

భారతదేశంలో ప్రస్తుతం ఎస్‌యూవీ (SUV) కార్లకు భారీ క్రేజ్ నడుస్తున్నప్పటికీ, సెడాన్ (Sedan) కార్లను ఇష్టపడే వారి సంఖ్య ఇప్పటికీ తగ్గలేదు. సెడాన్ కార్లు అందించే లగ్జరీ కంఫర్ట్, హై-స్పీడు స్టెబిలిటీ, అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ మరే ఇతర కార్లలోనూ లభించవు. అయితే, సెడాన్ కార్లను కొనేటప్పుడు చాలామంది వినియోగదారులను భయపెట్టే ఒకే ఒక్క ప్రధాన సమస్య గ్రౌండ్ క్లియరెన్స్ (Ground Clearance). మన దేశంలో ఉండే ఎత్తుపల్లాలు, పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్ల వద్ద కారు కింద భాగం రోడ్డుకు తగులుతుందేమోనని వాహనదారులు తెగ టెన్షన్ పడిపోతుంటారు.

20 నిమిషాల్లో అమ్ముడైన కారు మళ్లీ వస్తోంది

చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో (Skoda Auto) భారత మార్కెట్లో తన పెర్ఫార్మెన్స్ కార్ల ఇమేజ్‌ను మరింత బలపరిచే ప్రయత్నంలో భాగంగా స్కోడా ఆక్టేవియా RS (Skoda Octavia RS) మోడల్‌ను 2025 అక్టోబర్‌లో అధికారికంగా విడుదల చేసింది. సాధారణంగా భారత మార్కెట్లో స్కోడా కార్లకు మంచి ఫ్యాన్‌బేస్ ఉన్నప్పటికీ, ఆక్టేవియా RS విషయంలో కంపెనీకి వచ్చిన స్పందన మాత్రం ఊహించని స్థాయిలో ఉండటం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారును భారతదేశంలో తయారు చేయలేదు. పూర్తిగా విదేశాల నుంచి అసెంబుల్ చేయబడిన రూపంలో దిగుమతి చేసుకుని దేశీయ మార్కెట్లో విక్రయించారు. అంటే ఇది పూర్తిగా CBU (Completely Built Unit) మోడల్‌గా భారత వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

నథింగ్ ఫోన్ (2a)పై భారీ ధర తగ్గింపు!

Nothing Phone (2a) price has dropped significantly. నథింగ్ ఫోన్ (2a)పై భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు మరియు ఎక్స్ఛేంజ్ డీల్స్ ద్వారా తక్కువ ధరకే సొంతం చేసుకోండి.

నాగ దోషంతో ఇబ్బందులు పడుతున్నారా? ఈ 5 శక్తివంతమైన మంత్రాలు జపిస్తే చాలు

Learn 5 powerful mantras to remove Naga Dosha for peace, marriage and prosperity. నాగ దోష నివారణకు, వివాహ అడ్డంకులు తొలగడానికి ఈ 5 శక్తివంతమైన మంత్రాలు పఠించి శుభ ఫలితాలు పొందండి.

ఒప్పో ఫైండ్ X9 సేల్ రేపే మొదలు!

Get ready for the OPPO Find X9 series sale starting tomorrow with massive bank discounts and exchange bonuses. ఒప్పో ఫైండ్ X9 సిరీస్ సేల్ రేపే మొదలు, భారీ ఆఫర్లు మరియు బ్యాంక్ డిస్కౌంట్ల కోసం ఇప్పుడే చెక్ చేయండి.
Advertisement

లగ్జరీ కార్లలో స్టార్ల సందడి.. వైరల్ వీడియోలు!

Bollywood and Tollywood stars are turning airports into luxury car shows this Eid 2026. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో స్టార్ల లగ్జరీ కార్ల సందడి, వైరల్ అవుతున్న వీడియోలు ఇవే! సెలబ్రిటీల ఖరీదైన కార్ల కలెక్షన్స్ చూస్తే మీరు షాక్ అవ్వాల్సిందే.

ఏకంగా 617 శాతం సేల్స్ గ్రోత్‌తో దుమ్మురేపిన మారుతి కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో చిన్న హాచ్‌బ్యాక్ కార్ల విక్రయాల తాజా నివేదిక విడుదలైంది. ఎప్పటిలాగే దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మారుతి సుజుకి తన తిరుగులేని టాప్-4 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఈ సేల్స్ లిస్ట్‌లో మారుతి వ్యాగన్ఆర్ మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాత వరుసగా బలెనో, స్విఫ్ట్, ఆల్టో కార్లు నిలిచాయి. ఇవన్నీ కూడా నెలవారీగా పది వేలకు పైగా యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోయాయి. అయితే ఈ మొత్తం నివేదికలో అందరినీ ఆశ్చర్యపరిచే ఒక సరికొత్త ట్రెండ్ వెలుగులోకి వచ్చింది.

రియల్‌మీ 16T 5G Vs వన్‌ప్లస్ నార్డ్ CE 6: ఏది బెస్ట్?

Comparing the new Realme 16T 5G and OnePlus Nord CE 6 to find the best mid-range phone for your needs. ఈ రెండు ఫోన్లలో ఏది మీ బడ్జెట్‌కు సరైనదో, దేనిలో ఫీచర్లు బాగున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

1945 నాటి కంప్యూటర్ లో AI వాడతారా? ఐరాస తీరుపై భారత్ సెటైర్లు! 

At the UNSC, Indian Ambassador Parvathaneni Harish delivered a fiery response to Pakistan, warning of severe consequences for cross-border terrorism. India also rejected China-Pak remarks on Kashmir, defending its sovereignty against CPEC projects, while calling for urgent reforms to the outdated UN structure. ఐక్యరాజ్యసమితి సంస్కరణల ఆవశ్యకతను భారత్ నొక్కిచెప్పింది, 1940ల నాటి నిర్మాణంతో నేటి సవాళ్లను ఎదుర్కోలేమని వెల్లడించింది.

ప్రతి సోమవారం ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి.. జీవితంలో అద్భుత మార్పులు చూస్తారు!

Learn the power of Shiva Panchakshara Mantra for peace and success. ప్రతి సోమవారం శివ పంచాక్షరి మంత్రాన్ని జపించి మానసిక ప్రశాంతత, విజయాన్ని పొందండి.