మోటరోలా ఎడ్జ్ 70 ప్రో Vs వన్‌ప్లస్ నార్డ్ 6

మోటరోలా ఎడ్జ్ 70 ప్రో vs వన్‌ప్లస్ నార్డ్ 6.. ఏది బెస్ట్? Choosing between these two mid-range powerhouses is tough. We break down the camera, gaming, and battery performance to help you decide.

ఒక్క ఏడాదిలోనే 68వేల యూనిట్లు.. ఆరా సక్సెస్ ఫుల్ రన్

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ సెడాన్ విభాగం ఎప్పుడూ స్థిరమైన డిమాండ్‌ను కలిగి ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో హ్యూందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా కంపెనీకి చెందిన హ్యూందాయ్ ఆరా (Hyundai Aura) ఇటీవలి కాలంలో సాధించిన వృద్ధి గమనించదగ్గది. గత ఆర్థిక సంవత్సరంలో ఆరా అమ్మకాల ప్రదర్శన కంపెనీకి విశేష ఉత్సాహాన్ని ఇచ్చింది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కారు మొత్తం 68,066 యూనిట్లు విక్రయించబడింది. ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు, మార్కెట్‌లో ఈ మోడల్‌కు పెరుగుతున్న ఆదరణను స్పష్టంగా చూపించే సూచికగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంపాక్ట్ సెడాన్ కొనుగోలు చేసే వినియోగదారులు ఇప్పుడు ధర, మైలేజ్, ఫీచర్లు అంశాలను సమతుల్యం చేసే కార్లను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్: స్మార్ట్‌ఫోన్లు, ఏసీలపై భారీ తగ్గింపు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఏసీలపై భారీ తగ్గింపులు. Grab the best lightning deals on top gadgets and home appliances with extra bank discounts today.

రాజకీయాల్లో కలకలం: హోంమంత్రి రాజీనామా

అవినీతి మరియు మనీలాండరింగ్ ఆరోపణల మధ్య హోం మంత్రి రాజీనామాతో నేపాల్ రాజకీయ అస్థిరత్వాన్ని ఎదుర్కొంటోంది, సరిహద్దు విధానంపై దేశవ్యాప్త నిరసనలు మరియు ప్రజల అసంతృప్తి నెలకొన్నాయి.
Advertisement

ఎండల వల్ల దంపతుల మధ్య గొడవలు ఎందుకు?

ఎండలు పెరిగితే దంపతుల మధ్య గొడవలు ఎందుకు పెరుగుతున్నాయి? విపరీతమైన వేడి వల్ల కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించుకుని, మీ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ సింపుల్ చిట్కాలు పాటించండి. Beat the summer heat and keep your relationship cool with these expert tips.

రూ.17 వేల తగ్గింపుతో ఎలక్ట్రిక్ స్కూటర్

ఎలక్ట్రిక్ వాహనాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతున్న ఈ సమయంలో, ఏథర్ ఎనర్జీ (Ather Energy) వినియోగదారులను మరింతగా ఆకర్షించే ప్రయత్నంలో ముందుకు వచ్చింది. ముఖ్యంగా కుటుంబ వినియోగానికి అనువైన స్కూటర్ కోసం చూస్తున్న వారిని దృష్టిలో పెట్టుకుని, కంపెనీ తన ప్రాచుర్యం పొందుతున్ ఏథర్ రిజ్టాపై (Ather Rizta)పై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచడమే లక్ష్యంగా ఈ ప్రయోజనాలను పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంచడం గమనార్హం. ఈ ఆఫర్లు కేవలం డిస్కౌంట్‌లకే పరిమితం కాకుండా, వినియోగదారులకు నిజమైన విలువను అందించే విధంగా రూపొందించబడ్డాయి. సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే సమయంలో ధర ఒక ముఖ్యమైన అంశం అవుతుంది.

డేటింగ్ యాప్స్ హనీట్రాప్: మీరు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో డేటింగ్ యాప్ హనీట్రాప్ స్కామ్స్ పెరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. Beware of honeytrap scams on dating apps in Delhi-NCR; follow these essential safety tips to protect yourself from fraud and extortion.

ఇన్-బిల్ట్ నేవిగేషన్ ఉన్న టాప్ 5 ఈవీలు ఇవే

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో గమ్యాన్ని చేరుకోవడానికి దారి తెలియక ఇబ్బంది పడటం మామూలే. అందుకే స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పెట్టి, నేరుగా స్కూటర్ డిస్‌ప్లేలోనే మ్యాప్స్ చూపిస్తే ఎంత బాగుంటుందో కదా. భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామి కంపెనీలు ఇప్పుడు ఇదే ఫీచర్‌ను ప్రధానంగా అందిస్తున్నాయి. 2026 నాటికి భారత మార్కెట్లో ఇన్-బిల్ట్ నేవిగేషన్ ఫీచర్‌తో దూసుకుపోతున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం.

డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయ తినవచ్చా..!?

ఆరోగ్య నిపుణుల నుండి మోతాదు నియంత్రణ, కార్బ్ లెక్కింపు మరియు భోజన ప్రణాళిక మార్గదర్శకత్వంతో పుచ్చకాయ మధుమేహ ఆహారంలో ఎలా సరిపోతుందో తెలుసుకోండి.

హార్దిక్​ తో తగాదాల పై ఓపెన్ అయిన కృనాల్, అసలు కారణం..!!

హార్దిక్ పాండ్యాతో విభేదాల గురించి వస్తున్న పుకార్లపై కృనాల్ పాండ్యా స్పందించారు, అయితే పూర్తి ప్రకటన మరియు సందర్భం ఇంకా వెల్లడికాలేదు, వాస్తవ నివేదిక పరిమితం చేయబడింది.

ఎండల దెబ్బకు మొబైల్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ డౌన్!

ఎండల తీవ్రతకు మీ ఫోన్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ పడిపోతుందా? ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఫోన్‌ను కూల్‌గా ఉంచండి. Beat the heatwave and maintain high FPS while gaming with these expert cooling tips.

ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS

ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లోనే తయారు చేసుకునే ORS మరియు సహజ పానీయాల గురించి తెలుసుకోండి. Stay hydrated and beat the summer heat with these simple, effective home remedies and expert health tips.
Advertisement

NS400Zకు మేజర్ అప్డేట్.. కానీ ధరలో మార్పే లేదు

భారతీయ ద్విచక్ర వాహన రంగంలో తన ప్రత్యేక స్టైల్, పనితీరుతో గుర్తింపు పొందిన బజాజ్ ఆటో (Bajaj Auto) మరోసారి తన ప్రాచుర్యం పొందిన మోడల్‌లో కీలక మార్పు చేసి మార్కెట్ దృష్టిని ఆకర్షించింది. కంపెనీకి చెందిన బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్400జెడ్ (Bajaj Pulsar NS400Z) మోటార్‌సైకిల్ ఇప్పుడు కొత్త రూపంలో అందుబాటులోకి వచ్చింది. ఈసారి చేసిన మార్పు సాధారణ అప్డేట్ కాదని చెప్పాలి, ఇది నేరుగా ఇంజన్ సెగ్మెంట్‌కే సంబంధించినది. ఇప్పటివరకు ఈ బైక్‌లో ఉపయోగించిన 373 సిసి ఇంజన్‌కు బదులుగా, ఇప్పుడు 349 సిసి సామర్థ్యం గల కొత్త లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. సాధారణంగా ఇంజన్ సామర్థ్యాన్ని తగ్గించడం అంటే పనితీరుపై ప్రభావం ఉంటుందనే భావన వినియోగదారుల్లో ఉంటుంది.

ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో: గేమింగ్ ఫోన్ లాంచ్

Infinix GT 20 Pro త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. 144Hz డిస్‌ప్లే, పవర్‌ఫుల్ కూలింగ్ సిస్టమ్‌తో వస్తున్న ఈ గేమింగ్ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఇక్కడ చూడండి. Get ready for the ultimate gaming experience with Infinix's new beast.

Video: మంత్రికి చుక్కలు చూపించిన మహిళ. పోలీసుల ముందే ఇచ్చి పడేసింది

ముంబై ర్యాలీ భారీ ట్రాఫిక్‌కు కారణమవుతుండగా, ఒక మహిళ సీనియర్ మంత్రిని నిలదీయడంతో భారతదేశంలో ప్రజా జవాబుదారీతనం మరియు నాయకత్వ బాధ్యతలపై చర్చకు దారితీసింది.

కొత్త స్టైల్‌లో ప్రపోజ్ అంటూ.. కట్టేసి కిరోసిన్ పోసి తగలబెట్టిన ప్రియురాలు !!

బెంగళూరుకు చెందిన ఒక మహిళ తన ప్రియుడిపై మండే ద్రవాన్ని పోసి నిప్పంటించి చంపినందుకు హత్య అభియోగాలు ఎదుర్కొంటోంది; సంబంధం విషాదంలో ముగిసిందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

టెస్లా కొత్త కారు ఫీచర్లు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా (Tesla), భారతీయ వాహనదారులకు ఒక భారీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. తన పుట్టినిల్లు అయిన అమెరికాలో కూడా ఇంకా లాంచ్ చేయని ఒక సరికొత్త వేరియంట్‌ను, ఇండియాలో ముందుగా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలోన్ మస్క్ నేతృత్వంలోని ఈ కంపెనీ, భారతీయ మార్కెట్‌పై తనకు ఎంతటి మక్కువ ఉందో ఈ చర్యతో నిరూపించుకుంది. అదే టెస్లా మోడల్ వై ఎల్ (Tesla Model Y L). టెస్లా కంపెనీ 2025 జూలైలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి మోడల్ వై (Model Y) అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మాత్రమే ఇక్కడ విక్రయిస్తోంది. మొదట్లో ఇందులో రెండు వేరియంట్లు ఉండగా, ఇప్పుడు మూడవ వేరియంట్ మోడల్ వై ఎల్ (Model Y L)ను ఈ రోజే (ఏప్రిల్ 22) అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ రాకతో టెస్లా లైనప్ మరింత పటిష్టమైంది. దీని ధరను రూ.61.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. సాధారణంగా ఏదైనా అంతర్జాతీయ కంపెనీ తన కొత్త ఉత్పత్తులను ముందుగా తన స్వదేశంలో లాంచ్ చేస్తుంది. కానీ టెస్లా ఈ విషయంలో సంప్రదాయానికి భిన్నంగా వెళ్ళింది. ఈ ఎల్ వేరియంట్ టెస్లా పుట్టినగడ్డ అయిన అమెరికాలో కూడా ఇంకా అమ్మకానికి రాలేదు. భారతీయ మార్కెట్లో ఉన్న పోటీని, ఇక్కడి కస్టమర్ల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఎలోన్ మస్క్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

హీరో ముఖంలో చిరునవ్వు.. డెస్టినీ సేల్స్ భారీగా జంప్

భారతదేశ ద్విచక్ర వాహన రంగంలో హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ఒక అగ్రగామి సంస్థగా నిలుస్తోంది. ముఖ్యంగా స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి బలమైన పోటీదారులతో గట్టిగా పోటీ పడుతోంది. ఈ రెండు మోడళ్లు మార్కెట్‌లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో, హీరో కూడా పలు స్కూటర్ మోడళ్లను ప్రవేశపెట్టి తన స్థానాన్ని బలపరచడానికి ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాల్లో ఎక్కువగా నిలబడలేకపోయినా, హీరో డెస్టినీ (Hero Destini) మాత్రం తెలివిగా ముందుకు సాగుతూ మార్కెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ తన స్కూటర్ వ్యూహాన్ని మరింత స్పష్టంగా మార్చుకుంది.

డేటింగ్ సబ్సిడీ: ప్రేమలో పడితే రూ.12 వేలు, ప్రభుత్వం వినూత్న నిర్ణయం

జనాభా వృద్ధాప్యం మరియు క్షీణిస్తున్న జననాల రేటు మధ్య వివాహాలు మరియు జననాలను పెంచే లక్ష్యంతో, సింగిల్స్ కోసం డేటింగ్ యాప్‌లు మరియు ఈవెంట్‌లకు సహాయం చేయడానికి జపాన్ మ్యాచ్‌మేకింగ్ సబ్సిడీని ప్రకటించింది.

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో: భారీ బ్యాటరీతో లాంచ్

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో నేడు లాంచ్ కానుంది. 6500mAh బ్యాటరీ మరియు AI కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఇక్కడ చూడండి. Get ready for the powerful Motorola Edge 70 Pro launch with flagship-level specs.
Advertisement

ఎండల తీవ్రత: చాణక్యుడి సూత్రాలతో వేసవిని జయించండిలా!

భారతదేశంలో ఎండల తీవ్రతపై IMD హెచ్చరిక. ఈ రికార్డు స్థాయి ఎండల నుంచి తప్పించుకోవడానికి చాణక్యుడి సూత్రాలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకోండి. Follow these smart Chanakya-inspired tips to stay cool and productive during the ongoing heat wave.

విదేశాల్లో దీనిదే హవా.. రూ.3.50 లక్షల మారుతి కారు కొత్త రికార్డు

భారత ఆటోమొబైల్ రంగంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మన దేశంలో జనం పెద్దగా పట్టించుకోని ఒక కారు, విదేశీయులకు మాత్రం విపరీతంగా నచ్చేస్తోంది. కేవలం రూ.3.50 లక్షలకే లభించే మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (S-Presso) ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. మార్చి 2026 గణాంకాలను పరిశీలిస్తే, ఈ కారు ఎగుమతుల్లో ఏకంగా 216 శాతం వృద్ధిని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

బడ్జెట్‌లోనే స్టైలిష్ అప్‌డేట్.. అవెనిస్‌కు ఫ్రెష్ లుక్

భారతదేశ టూవీలర్ మార్కెట్‌లో సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India)కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కంపెనీ తన వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విభిన్న కేటగిరీలలో స్కూటర్లను అందిస్తోంది. ఈ క్రమంలో యువతను ఆకట్టుకునే స్పోర్టీ డిజైన్‌తో వచ్చిన సుజుకి అవెనిస్ (Suzuki Avenis) ఒక కీలక మోడల్‌గా నిలిచింది. ఇదే సమయంలో, రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా, విశ్వసనీయతకు పేరుగాంచిన Suzuki Access 125, ప్రీమియం స్టైల్, కంఫర్ట్ కోరుకునే వారికి సరిపోయే Suzuki Burgman Street వంటి మోడళ్లతో సుజుకి విభిన్న వినియోగదారులను చేరుకుంటోంది. అయితే కాలం మారుతున్న కొద్దీ వినియోగదారుల అభిరుచులు కూడా వేగంగా మారుతున్నాయి.

ఎయిర్‌టెల్ 84 రోజుల ప్లాన్ ధర పెంపు.. ప్రత్యామ్నాయాలు ఇవే!

ఎయిర్‌టెల్ 84 రోజుల ప్లాన్ ధర ₹899కి పెరిగింది, దీనివల్ల యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. Check out the best budget-friendly alternatives from Jio and BSNL to save your monthly mobile expenses.

నం.1 కారు అమ్మకాల్లో ఎందుకీ తేడా ?

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక కారు పరిస్థితి ప్రస్తుతం విచిత్రంగా ఉంది. దేశీయంగా ఎస్‌యూవీ (SUV) విభాగంలో రారాజుగా వెలుగొందుతుంది హ్యుందాయ్ క్రెటా. మన దేశంలో ఈ కారును కొనడానికి జనం ఎగబడుతుంటే, విదేశీయులు మాత్రం దీని వైపు చూడటానికే ఆసక్తి చూపడం లేదు. గత నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే ఈ ఆసక్తికరమైన, కాస్త షాకింగ్ అనిపించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హ్యుందాయ్ క్రెటా భారతీయ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గడిచిన మార్చి నెలలో భారతదేశంలో ఏకంగా 17,838 యూనిట్ల క్రెటా కార్లు అమ్ముడయ్యాయి. టాప్-10 కార్ల జాబితాలో ఇది ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. కానీ, ఇదే కారును విదేశాలకు ఎగుమతి చేసే విషయంలో మాత్రం గణంకాలు నిరాశపరిచాయి. మార్చి నెలలో కేవలం 904 యూనిట్లు మాత్రమే ఎగుమతి అయ్యాయి. అంటే మన దేశంలో అమ్ముడైన దాంట్లో ఇది కేవలం 5 శాతం కూడా లేదు. ఎగుమతి అయ్యే టాప్-30 కార్ల జాబితాలో క్రెటా 21వ స్థానానికి పడిపోయింది. హ్యుందాయ్ క్రెటా మార్కెట్లో తనదైన ముద్ర వేయడానికి ప్రధాన కారణం దాని ధర, ఫీచర్లు. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.10.72 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ వరకు వివిధ ధరల్లో అందుబాటులో ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా హ్యుందాయ్ఈ కారును మొత్తం 7 వేరియంట్లలో లాంచ్ చేసింది. అవి: E, EX, S, S(O), SX, SX Tech, SX (O). ముఖ్యంగా బేస్ వేరియంట్ E కూడా చూడటానికి ప్రీమియం లుక్‌తో ఉండటం వల్ల మధ్యతరగతి ప్రజలు ఈ కారు వైపు మొగ్గు చూపుతున్నారు. క్రెటా కొత్త మోడల్‌లో లెవల్-2 ADAS (Advanced Driver Assistance Systems) టెక్నాలజీని జోడించారు. ఇందులో మొత్తం 70కి పైగా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు దీని సొంతం. బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు హ్యుందాయ్ డిజైన్‌లో పెద్దగా తేడాలు కనిపించకుండా జాగ్రత్త పడింది. దీనివల్ల కారు లుక్ అన్ని వేరియంట్లలోనూ అద్భుతంగా ఉంటుంది. ఇన్వర్టెడ్ L-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (LED DRLs) కారుకు కొత్త ఆకర్షణను తెచ్చాయి. కారు లోపలి భాగం (ఇంటీరియర్) చాలా విలాసవంతంగా ఉంటుంది. బేస్ మోడల్ E వేరియంట్‌లో కూడా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. అయితే ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉండవు. మాన్యువల్ ఏసీ, ఫ్రంట్ అండ్ రియర్ యూఎస్‌బీ పోర్ట్స్, రియర్ ఏసీ వెంట్స్ వంటి కనీస సౌకర్యాలన్నీ ఉన్నాయి. అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్ ఇవ్వడం ద్వారా సేఫ్టీకి పెద్ద పీట వేశారు. టాప్ వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్ వంటి లగ్జరీ ఫీచర్లు భక్తులను కట్టిపడేస్తున్నాయి. హ్యుందాయ్ క్రెటా ప్రధానంగా రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. దీనికి తోడు పర్ఫామెన్స్ ప్రియుల కోసం 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. మాన్యువల్, ఐవీటీ (IVT), డిసిటి (DCT) వంటి వివిధ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండటం వల్ల కస్టమర్లకు తమకు నచ్చిన ఛాయిస్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉంది. ముఖ్యంగా డీజిల్ ఇంజన్ ఇచ్చే మైలేజ్, పవర్ క్రెటాను ఈ విభాగంలో రారాజుగా నిలబెట్టాయి. భారతదేశంలో క్రెటాకు ఉన్న క్రేజ్ విదేశాల్లో ఎందుకు లేదన్న దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో క్రెటా స్థానంలో హ్యుందాయ్ టక్సాన్ (Tucson) లేదా ఇతర అంతర్జాతీయ మోడళ్లను ఎక్కువగా ప్రమోట్ చేస్తోంది. అలాగే విదేశాల్లో భద్రతా ప్రమాణాలు (Crash Test Ratings), ఎమిషన్ నార్మ్స్ విషయంలో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో క్రెటాకు ఉన్న ప్రధాన పోటీదారులు కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్. దేశీయంగా ఈ పోటీని తట్టుకుని నిలబడుతున్నా, అంతర్జాతీయంగా మాత్రం ఇతర గ్లోబల్ బ్రాండ్ల నుంచి క్రెటా గట్టి సవాలును ఎదుర్కొంటోంది. ఏదేమైనా, హ్యుందాయ్ క్రెటా భారతీయ వాహనదారుల పాలిట ఒక సెంటిమెంట్‌గా మారిపోయింది. లుక్, ఫీచర్లు, రీసేల్ వాల్యూ పరంగా క్రెటాకు తిరుగులేదు. ఎగుమతులు తక్కువగా ఉన్నప్పటికీ, దేశీయంగా నెలకు 17 వేల యూనిట్లకు పైగా అమ్ముడవుతుండటం హ్యుందాయ్ బలాన్ని చాటుతోంది. భవిష్యత్తులో హ్యుందాయ్ క్రెటా ఈవీ (EV) వెర్షన్‌ను కూడా తీసుకువచ్చే ప్లాన్‌లో ఉంది, ఇది జరిగితే ఎగుమతుల గణాంకాలు కూడా పెరిగే అవకాశం ఉంది.