అమెజాన్ BoB ఆఫర్లు: రేపటితో ముగియనున్న సేల్!

Don't miss the final day of Amazon's BoB EMI Fest for massive smartphone discounts. మే 25తో ముగియనున్న ఈ ఆఫర్ ద్వారా శామ్సంగ్, ఐఫోన్లపై భారీ తగ్గింపులను సొంతం చేసుకోండి.

రివర్స్ వాకింగ్, రివర్స్ జాగింగ్- ఇప్పుడిదే ట్రెండింగ్: మనమూ ట్రై చేస్తే పోలా

గుండె ఆరోగ్యం, బ్యాలెన్స్, మోకాలి బలం మరియు బరువు తగ్గడానికి వెనక్కి నడవడం కార్డియో వ్యాయామంగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి, సురక్షితంగా చేయడానికి నిపుణుల సలహాలు.

మామిడి పండ్లను ఫ్రిజ్‌ లో పెట్టొచ్చా లేదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..


HMD Vibe 2 5G: ధర, ఫీచర్లు ఇవే!

Get ready for the HMD Vibe 2 5G launch with 6000mAh battery and Indus AI. కేవలం ₹10,999 ప్రారంభ ధరతో వస్తున్న ఈ కొత్త 5G ఫోన్ ఫీచర్లు, ఆఫర్లు ఇక్కడ చూడండి.
Advertisement

ఫ్యామిలీ అంతా ఎక్కాలంటే దీని తర్వాతే ఏదైనా !

భారతీయ ద్విచక్ర వాహన రంగంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఒకప్పుడు బైకుల హవా నడిచిన మార్కెట్లో, ఇప్పుడు స్కూటర్ల క్రేజ్ ఊహించని రేంజ్‌కు చేరుకుంది. ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. వారి పాపులర్ స్కూటర్ జుపిటర్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. సొంత కంపెనీకి చెందిన అపాచీ, రైడర్ వంటి స్పోర్ట్స్ బైకులను కూడా వెనక్కి నెట్టి కస్టమర్ల గుండెల్లో నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకుంది. భారతీయ రోడ్లపై టీవీఎస్ జుపిటర్ స్కూటర్ హవా మరింత పెరిగింది. గడచిన ఏప్రిల్ నెల సేల్స్ రిపోర్టును పరిశీలిస్తే, ఈ ఒక్క నెలలోనే జుపిటర్ ఏకంగా 1,17,383 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 1,02,588 యూనిట్లుగా ఉండేది. అంటే ఏడాది కాలంలో జుపిటర్ అమ్మకాలు సుమారు 14.42 శాతం వృద్ధిని సాధించాయన్నమాట. మధ్యతరగతి కుటుంబాలకు నమ్మకమైన వాహనంగా మారడమే కాకుండా, అద్భుతమైన మైలేజ్ మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం వల్లే కస్టమర్లు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ అమ్మకాల జాబితాలో టీవీఎస్ కంపెనీకి చెందిన యువత ఫేవరెట్ స్పోర్ట్స్ బైక్ అపాచీ రెండో స్థానంలో నిలిచింది. గడచిన నెలలో అపాచీ దాదాపు 8.23 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 49,390 యూనిట్ల మోటార్ సైకిళ్లను విక్రయించింది. అలాగే మూడో స్థానంలో సామాన్యుల వ్యాపార నేస్తం, రగ్గడ్ వాహనంగా పేరొందిన టీవీఎస్ ఎక్స్‌ఎల్ మొపెడ్ నిలిచింది. ఈ మోడల్ 9.03 శాతం వృద్ధితో మొత్తం 42,246 యూనిట్ల అమ్మకాలను సొంతం చేసుకుని తన సత్తా చాటుకుంది. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. ఏకంగా 34.74 శాతం వార్షిక వృద్ధితో ఈ స్కూటర్ మొత్తం 37,193 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. పెరిగిపోతున్న ఇంధన ధరల భారం నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఐదో స్థానంలో నిలిచిన టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్ యువతను విశేషంగా ఆకట్టుకుంటూ 33.92 శాతం వృద్ధితో 33,994 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అయితే, గతంలో మార్కెట్ లో దూసుకుపోయిన టీవీఎస్ రైడర్ బైకుకు మాత్రం గత నెల అంతగా కలిసిరాలేదు. ఈ బైక్ అమ్మకాలు ఏకంగా 32.45 శాతం భారీగా పడిపోయి 29,064 యూనిట్లకు పరిమితమై ఆరో స్థానానికి పడిపోయింది. అలాగే ఏడో స్థానంలో ఉన్న బడ్జెట్ బైక్ టీవీఎస్ రేడియాన్ కూడా 4 శాతం స్వల్ప తగ్గింపుతో 10,828 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. మిగిలిన మోడళ్ల విషయానికి వస్తే, ఎనిమిదో స్థానంలో టీవీఎస్ స్పోర్ట్ బైక్ 29.69 శాతం క్షీణతతో 9,067 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. తొమ్మిదో స్థానంలో ఉన్న టీవీఎస్ రోనిన్ ఏకంగా 64.07 శాతం భారీ వార్షిక వృద్ధితో 8,981 యూనిట్ల అమ్మకాలను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పదో స్థానంలో ఉన్న లేడీస్ ఫేవరెట్ స్కూటర్ టీవీఎస్ జెస్ట్ 11.61 శాతం వృద్ధితో 8,822 యూనిట్ల విక్రయాలను జరిపింది.

శాంసంగ్ S26 అల్ట్రా Vs ఐఫోన్ 17 ప్రో మాక్స్: ఏది బెస్ట్?

Confused between Samsung S26 Ultra and iPhone 17 Pro Max? Get the best deals before the summer sale ends today. ఈ రెండు ఫోన్లలో మీ అవసరాలకు ఏది బెస్ట్ అనేది ఈ గైడ్ ద్వారా తెలుసుకోండి.

బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు: తక్కువ ధరలో భారీ లాభాలు!

Looking for the best recharge plans with unlimited data and free OTT subscriptions? తక్కువ ధరలో ఎక్కువ డేటా మరియు ఓటీటీ బెనిఫిట్స్ ఇచ్చే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ప్రశ్నిస్తే పాకిస్తానీలా? కాక్రోచ్ జనతా పార్టీ సంచలన సవాల్!

Cockroach Janta Party (CJP) founder Abhijit Dipke strongly denies BJP allegations of having Pakistani followers, sharing X analytics proving 94% of his audience is Indian amid a political row. . కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కే తమ ఫాలోవర్లు పాకిస్తాన్ నుండి ఉన్నారనే బీజేపీ ఆరోపణలను కొట్టిపారేశారు. 

హెల్తీ టమాటో సూప్: రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే ఇలా చేస్తే.. ఆరోగ్యానికి ఎంతో మేలు!

Learn how to make a healthy and creamy tomato soup at home with this easy recipe. Perfect for a quick, nutritious meal. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ హెల్తీ టమాటో సూప్ ఇలా సులభంగా చేసుకోండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

మళ్లీ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ.. కేంద్రం అత్యవసర ప్రయాణ హెచ్చరికలు!

WHO declares Bundibugyo Ebola strain in DRC and Uganda a Global Public Health Emergency. Indian Government issues strict travel advisory for citizens and steps up airport screening. ఎబోలా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది

ముగ్గురు సీఎంలు చేయలేని పని సువేందు చేసి చూపిస్తారా..!

కోల్‌కతా విమానాశ్రయం సమీపంలోని బంక్ర మసీదు భద్రతాపరమైన ఆందోళనలు మరియు కార్యకలాపాల ప్రభావం మధ్య తరలింపు చర్చలను ఎదుర్కొంటోంది, ఈద్ తరువాత తుది నిర్ణయాలు వెలువడతాయి.

ప్లేఆఫ్స్ ఫుల్ టైట్: ఒకటే బెర్త్- రేసులో మూడు జట్లు

భారతదేశ IPL 2026 ప్లేఆఫ్ రేసు PBKS, RR మరియు KKR పై ఆధారపడి ఉంది, జట్లు చివరి బెర్త్‌ కోసం కీలక మ్యాచ్‌లు మరియు దృశ్యాలతో చివరి స్టాండింగ్‌లను రూపొందిస్తాయి.
Advertisement

2030 నాటికి మురికివాడలు లేని ముంబై: డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ఏక్‌నాథ్ షిండే!

Maharashtra deputy Chief Minister Eknath Shinde announced a massive cluster redevelopment strategy to make Mumbai slum-free by 2030, targeting 15 lakh rehabilitation homes, a mega makeover for Dharavi, and 300 hectares of new open spaces. ముంబైని 2030 నాటికి మురికివాడలు లేని నగరంగా మార్చేందుకు 15 లక్షల ఇళ్ల నిర్మాణంతో ఏక్‌నాథ్ షిండే భారీ ప్రణాళికను ప్రకటించారు. .

33 కిమీ మైలేజ్, 5 స్టార్ సేఫ్టీ.. దేశంలో తోపు కారు ఇదే

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి బ్రాండుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, కమర్షియల్ వెహికల్స్ రంగంలో ఈ కంపెనీ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం దేశంలోనే నంబర్-1 సెడాన్ కారుగా నిలిచిన మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

HMD Vibe 2 లాంచ్: బడ్జెట్ 5G ఫోన్

Looking for a budget 5G phone? HMD Vibe 2 is launching on May 26 with great features under ₹10,000. HMD Vibe 2తో పాటు మోటో, శామ్‌సంగ్ ఫోన్ల ధరలు, ఆఫర్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

రూ. 15 వేల లోపు బెస్ట్ 5G ఫోన్లు ఇవే!

Grab the best 5G smartphone deals under 15000 before the Amazon sale ends tonight. అమెజాన్ సేల్‌లో రూ. 15,000 లోపు బెస్ట్ 5G ఫోన్ల కోసం జనం ఎగబడుతున్నారు, ఈ ఆఫర్లు మిస్ అవ్వకండి.

దేశమంతా ఎక్కువగా కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

ఇటీవలి కాలంలో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక పెద్ద మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు పెట్రోల్ స్కూటర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ప్రజలు, ఇప్పుడు క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతుండటం, రోజువారీ ప్రయాణ ఖర్చులు అధికమవడం, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం మరింత సులభంగా మారడం వంటి కారణాల వల్ల EVలకు భారీ స్థాయిలో ఆదరణ పెరుగుతోంది. ఛార్జింగ్ సదుపాయాలు కూడా క్రమంగా పెరుగుతుండటంతో ప్రజల్లో EVలపై నమ్మకం మరింత బలపడుతోంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజువారీ ప్రయాణాలకు సరిపడే రేంజ్ రావడం కూడా ఈ మార్పుకు ప్రధాన కారణంగా మారింది.

వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో ఈ మొక్కను నాటితే అదే చాలు

నల్లటి మల్బరీ మోరస్ నిగ్రాను నాటడానికి వాస్తు మార్గదర్శకాలను అన్వేషించండి, వాటిలో అనువైన దిశలు, సూర్యకాంతి అవసరాలు మరియు సంభావ్య గృహ మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

రియల్‌మీ 16T 5G: 8,000mAh బ్యాటరీతో అద్భుతం!

The new Realme 16T 5G is a battery beast featuring a massive 8,000mAh capacity for heavy users. భారీ 8,000mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ గేమర్లకు, ప్రయాణాలు చేసేవారికి బెస్ట్ ఛాయిస్, త్వరలో సేల్ ప్రారంభం.

జియో హాట్‌స్టార్ ప్లాన్లలో కొత్త నిబంధనలు ఇవే!

Are you facing login errors with your Jio Disney+ Hotstar plan? Don't panic, check your subscription details now. జియో రీఛార్జ్ ప్లాన్లలో హాట్‌స్టార్ యాక్సెస్ కేవలం మొబైల్ కే పరిమితం కావడానికి గల కారణాలు, పరిష్కారాలు ఇవే.
Advertisement

మోటో G37: రూ.13,999కే భారీ బ్యాటరీ ఫోన్!

Motorola Moto g37 series launches in India with a massive 7000mAh battery, 120Hz display, and Dimensity 6400. రూ.13,999 ప్రారంభ ధరతో వస్తున్న ఈ కొత్త 5G ఫోన్ల పూర్తి ఫీచర్లు, సేల్ వివరాలు ఇక్కడ చూడండి.

కర్కాటకరాశిలో బుధగోచారంతో వీరింటికి డబ్బుల మూటలు!

జూన్ 22న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు, దీనివల్ల కెరీర్ మరియు ఆర్థిక మార్పులు రావచ్చు. Mercury Transit in Cancer: Know how this transit impacts your zodiac sign and wealth.

నేటి రాశి ఫలాలు 24-05-2026

ఈరోజు రాశి ఫలాలు 24 May 2026: ఈరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోండి. ఆదివారం నాడు సూర్య భగవానుడి అనుగ్రహం ఎవరిపై ఉంది? కెరీర్, ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? Today Horoscope in Telugu.

ఈ వారపు రాశి ఫలాలు: 24 నుండి 30 మే 2026 వరకు

వారపు రాశి ఫలాలు [24th-30th May 2026]: ఈ వారం మీ రాశి ఫలాలు తెలుసుకోండి. Career, Finance మరియు Health పరంగా ఏ రాశుల వారికి అదృష్టం వరించనుంది? Weekly Panchangam insights inside.

today rashiphalalu: నేడు ఈ రాశులవారి పంట పండుతుంది!

మే 23న గ్రహ సంచారాల వల్ల మూడు రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు. Check out May 23 daily horoscope and planetary moves for financial gain.