Realme 16 5G Vs Vivo V70 FE: బ్యాటరీ టెస్ట్ రిజల్ట్స్!

Realme 16 5G vs Vivo V70 FE: 7000mAh బ్యాటరీతో వస్తున్న ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్? Find out which phone offers better battery life and faster charging in our detailed performance test.

నేటి రాశి ఫలాలు - 07 ఏప్రిల్ 2026

ఈరోజు రాశి ఫలాలు 07-Apr-2026: మంగళవారం నాడు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఉద్యోగం, వ్యాపారం మరియు ఆరోగ్య పరంగా ఈరోజు మీకు ఎలా ఉండబోతోంది? పరిహారాలతో సహా పూర్తి వివరాలు.

ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు..

2026 నాటికి 49 లక్షల సిబ్బందితో భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద సైనిక శక్తిగా నిలిచింది. | Discover the world's largest armies by 2026 and see where India stands in rankings.

OnePlus Nord 6 Vs Samsung Galaxy A37.. ఏది బెస్ట్?

OnePlus Nord 6 vs Samsung Galaxy A37: ఏది బెస్ట్ ఫోన్? ఈ రెండు ఫోన్లలో ఏది కొంటే మీ డబ్బులకు సరైన విలువ దక్కుతుందో ఇక్కడ తెలుసుకోండి. Find out which mid-range smartphone wins in performance, battery, and camera.
Advertisement

ఫార్చ్యూనర్‌కు ఛాలెంజ్… ఎంజీ మేజెస్టర్ లాంచ్ డేట్ ఫిక్స్!

భారత ఆటోమొబైల్ రంగంలో తనదైన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపును సంపాదించిన ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India), చాలా తక్కువ కాలంలోనే విశ్వసనీయతతో పాటు ఆధునిక టెక్నాలజీకి ప్రతీకగా నిలిచింది. బ్రిటిష్ వారసత్వాన్ని కలిగి ఉన్న ఈ బ్రాండ్, భారత మార్కెట్ అవసరాలను లోతుగా అర్థం చేసుకుని, స్టైల్, సేఫ్టీ, ఫీచర్ల మధ్య సమతుల్యతను కాపాడుతూ వినియోగదారుల మనసును గెలుచుకుంటోంది. ఈ ప్రయాణంలో మరో కీలక అడుగుగా, కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన ఎంజీ మేజెస్టర్‌ (MG Majestor) ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ప్రీమియం సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ మోడల్, డిజైన్, పనితీరు, మరియు ఫీచర్ల పరంగా కొత్త ప్రమాణాలను సెట్ చేయాలనే లక్ష్యంతో వస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ వర్సెస్ అమెజాన్.. ఏది బెస్ట్?

ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ మరియు అమెజాన్ ఆఫర్లలో ఏది బెస్ట్? బ్యాంక్ డిస్కౌంట్స్ మరియు ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో భారీగా ఆదా చేసేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. Compare top deals and save money on electronics this summer.

సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్… సియెర్రా సేల్స్ అదిరిపోయాయి!

భారత ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్న టాటా మోటార్స్ (Tata Motors) మరోసారి తన లెజెండరీ వారసత్వాన్ని గుర్తు చేస్తూ టాటా సియోర్రా (Tata Sierra)ను కొత్త రూపంలో మార్కెట్లోకి తీసుకువచ్చింది. 2025 నవంబర్ 25న విడుదలైన ఈ ఎస్‌యూవీ, కేవలం ఒక కొత్త మోడల్‌గా మాత్రమే కాకుండా, ఒక కాలంలో రోడ్లపై ప్రత్యేక గుర్తింపును సంపాదించిన సియెర్రా పేరు తిరిగి జీవం పొందినట్టుగా భావించబడుతోంది. గతంలో తన ప్రత్యేక డిజైన్, బలమైన ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్న ఈ మోడల్, ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ, స్టైలిష్ ఎలిమెంట్స్‌తో కొత్త తరం వినియోగదారులను ఆకర్షిస్తోంది. కొత్త సియెర్రా రూపకల్పనలో క్లాసిక్ టచ్‌ను కొనసాగిస్తూ, సమకాలీన ట్రెండ్‌లను చక్కగా మిళితం చేశారు.

బడ్జెట్ రెడీ చేసుకుని ఈ 6 ఎలక్ట్రిక్ కార్లు వచ్చేదాకా వెయిట్ చేయండి

భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా మొదలైంది. ముఖ్యంగా స్వదేశీ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మధ్య ఈవీ పోరు రసవత్తరంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి తప్పించుకోవాలనుకునే వారికోసం, అదిరిపోయే రేంజ్, హైటెక్ ఫీచర్లతో ఈ రెండు కంపెనీలు త్వరలోనే 6 సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను (SUVs) మార్కెట్లోకి తీసుకురానున్నాయి. మీరు కూడా కొత్త ఈవీ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, రాబోతున్న ఈ ఆరు మోడళ్ల వివరాలు చూద్దాం.

వన్‌ప్లస్ నార్డ్ 6 లాంచ్.. వేచి చూడాలా? వద్దా..!

వన్‌ప్లస్ నార్డ్ 6 లాంచ్ అవుతోంది, కానీ ఈ ఫోన్ కోసం వెయిట్ చేయాలా లేక ఇతర బెస్ట్ ఆప్షన్లు చూడాలా? Check out the top mid-range smartphone alternatives available in India right now.

వన్‌ప్లస్ నార్డ్ 6: గేమింగ్ కోసం సరికొత్త సంచలనం!

వన్‌ప్లస్ నార్డ్ 6 గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రేపు భారత్‌లో లాంచ్ కానుంది. Get ready for the ultimate gaming beast with a massive 9000mAh battery and Snapdragon 8s Gen 4 processor under 40k.

ట్రయంఫ్ కొత్త బైక్ వచ్చేసింది… ట్రాకర్ 400 ఫీచర్స్ చూసారా?

బ్రిటిష్ మోటార్‌సైకిల్ దిగ్గజం ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ (Triumph Motorcycles) భారత మార్కెట్‌పై తన దృష్టిని మరింతగా కేంద్రీకరిస్తూ, యువ రైడర్లను ఆకట్టుకునే కొత్త మోడళ్లతో ముందుకు వస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా కంపెనీ తాజాగా Triumph Speed 400 ఆధారంగా రూపొందించిన స్పీడ్ ట్రాకర్ 400 (Speed tracker 400)ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. రూ. 2.46 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసిన ఈ బైక్, ప్రీమియం సెగ్మెంట్‌లో స్టైల్, పనితీరు రెండింటినీ సమతుల్యం చేసేలా రూపొందించబడింది. ఈ బైక్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని డిజైన్. ఫ్లాట్ ట్రాక్ రేసింగ్ స్ఫూర్తితో రూపొందించిన ఈ మోడల్, ఒకవైపు ఆధునిక క్లాసిక్ రెట్రో లుక్‌ను కొనసాగిస్తూనే, మరోవైపు స్పోర్టీ రోడ్-ఫోకస్డ్ సెటప్‌ను అందిస్తుంది. ఈ కలయిక వల్ల బైక్‌కు ఒక ప్రత్యేకమైన స్ట్రీట్ ప్రెజెన్స్ లభిస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ 6: అదిరిపోయే ఫీచర్లతో లాంచ్

వన్‌ప్లస్ నార్డ్ 6 భారీ బ్యాటరీతో ఇండియన్ మార్కెట్లోకి రాబోతోంది. OnePlus Nord 6 is set to disrupt the mid-range segment with its massive 9000mAh battery and powerful performance.
Advertisement

భారత్‌లో ఈవీ స్కూటర్ల జాతర.. టాప్ 5లో నిలిచిన కంపెనీలు ఇవే

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా మామూలుగా లేదు. ముఖ్యంగా టూ-వీలర్ విభాగంలో పెట్రోల్ బండ్లకు పోటీగా ఈవీ స్కూటర్లు దూసుకుపోతున్నాయి. 2026 మార్చి నెల భారత ఎలక్ట్రిక్ వాహన రంగ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక విక్రయాలతో ఈ నెల రికార్డు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం ఈ-డ్రైవ్ (PM E-DRIVE) పథకం గడువు ముగుస్తుందన్న వార్తలతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. అయితే, సామాన్యులకు ఊరటనిస్తూ ప్రభుత్వం ఈ పథకాన్ని జూలై 2026 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో మార్చి 2026లో అత్యధికంగా అమ్ముడైన టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ల వివరాలు చూద్దాం.

టాటా ముందే ఉంది.. కానీ మిగతావాళ్లు దగ్గరపడుతున్నారు!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ గత కొన్నేళ్లుగా స్థిరంగా ఎదుగుతూ వచ్చినప్పటికీ, ఇప్పుడు అది స్పష్టంగా వేగం పెంచుకున్న దశలోకి ప్రవేశించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల విషయంలో వినియోగదారుల ఆలోచనల్లో వచ్చిన మార్పు, పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కలిసొచ్చి ఈ సెగ్మెంట్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాయి. ఈ మార్పు ఎంత వేగంగా జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే తాజా అమ్మకాల గణాంకాలు చాలానే చెప్పేస్తాయి. ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా 14,712 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవ్వగా, కేవలం ఒక నెల వ్యవధిలోనే అంటే మార్చిలో ఈ సంఖ్య ఒక్కసారిగా 22,315కి పెరగడం గమనించదగ్గ విషయం. అంటే, ఒక్క నెలలోనే భారీగా డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కథణంలో గత నెలలో ఎక్కువగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీల గురించి చూద్దాం.

రియల్‌మీ 16 5G: భారీ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు

రియల్‌మీ 16 5G ఫోన్ భారీ బ్యాటరీ మరియు IP69K రేటింగ్‌తో లాంచ్ అయింది. Get the best deals on this durable smartphone with 7000mAh battery and 60W fast charging starting today.

ఇక పెద్ద ఫ్యామిలీలు ఉన్న వాళ్లు డబ్బుల రెడీ చేస్కోండి

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా బిగ్ కార్ల హవానే నడుస్తోంది. మునుపటిలా చిన్న కార్ల కంటే, ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రయాణించే 7-సీటర్ కార్లకే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు మారుతి సుజుకి, మహీంద్రా, ఎంజీ వంటి దిగ్గజ సంస్థలు 2026లో తమ కొత్త మోడళ్లను రంగంలోకి దించుతున్నాయి. మీరు కూడా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, రాబోయే ఈ 10 అద్భుతమైన 7-సీటర్ కార్ల వివరాలు తెలుసుకుందాం.

మన రూపాయికి బలం పెరిగింది! దశాబ్దంలోనే కఠిన నిర్ణయం

భారత రూపాయి ఆర్‌బీఐ కఠిన ఆదేశాలతో 10 పైసలు లాభపడి 93 వద్ద కొనసాగుతోంది. Indian Rupee strengthens as RBI curbs NDF speculation; MPC meet and oil prices remain key factors.

యూత్ కోసం స్పెషల్‌గా రెడీ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) అభిమానులకు ఎంతో ఇష్టమైన హంటర్ 350 (Hunter 350) ఇప్పుడు 2026 అవతారంలో మరింత ఆకర్షణీయంగా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే నగర యువతలో మంచి క్రేజ్ సంపాదించిన ఈ బైక్, కొత్త మార్పులతో మరింత స్టైలిష్‌గా, ఫీచర్ల పరంగా మెరుగ్గా కనిపిస్తోంది. కంపెనీ ఈసారి కేవలం చిన్న అప్డేట్స్‌తో ఆగకుండా, పూర్తిగా లైనప్‌ను విస్తరించేలా కొత్త వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. ఈ కొత్త హంటర్ 350లో ముఖ్యమైన ఆకర్షణ 'బేస్ ప్రీమియం' వేరియంట్. ఇది బేస్ వేరియంట్‌కు కాస్త పైస్థాయిలో ఉండేలా రూపొందించారు. పేరు వినగానే అర్థమయ్యేలా, ఈ వేరియంట్ ప్రాథమిక హంటర్ డిఎన్‌ఎను కొనసాగిస్తూ, మరికొన్ని అదనపు ఫీచర్లను అందిస్తుంది.

హాట్‌స్టార్ యాక్టివేషన్ సమస్యలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం హాట్‌స్టార్ యాక్టివేట్ అవ్వడం లేదా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. Fix Hotstar activation issues on Airtel and Jio instantly with these quick steps.

ఏంటి ఆఫర్ ఇస్తున్నారా ? లేక కారే ఫ్రీగా ఇస్తున్నారా ?

కార్ల ప్రేమికులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటర్ ఇండియా (MG Motor India) ఏప్రిల్ 2026 నెలకు సంబంధించి అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. కొత్త కారు కొనాలనే ప్లాన్‌లో ఉన్నవారికి ఇది సరైన సమయం. ఎలక్ట్రిక్ కార్ల నుంచి పవర్‌ఫుల్ ఎస్‌యూవీల వరకు దాదాపు అన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మోడళ్లపై ఏకంగా రూ.3.5 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.
Advertisement

రెడ్‌మీ నోట్ 15 SE 5G: బడ్జెట్ ధరలో సంచలనం

రెడ్‌మీ నోట్ 15 SE 5G రేపు లాంచ్ అవుతోంది, బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు. Get ready for the ultimate budget 5G smartphone experience with top-tier performance and exclusive launch day bank offers.

35 కిమీ మైలేజీతో మారుతి హైబ్రిడ్ సునామీ

మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా టాటా నెక్సాన్ మీ ఫేవరెట్ లిస్ట్‌లో ఉందా? అయితే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మార్కెట్లోకి నెక్సాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అదిరిపోయే కాంపాక్ట్ ఎస్‌యూవీలు (SUVs) వరుసగా అడుగుపెట్టబోతున్నాయి. స్కోడా నుంచి స్టైలిష్ కారు, మారుతి నుంచి అదిరిపోయే మైలేజీ ఇచ్చే హైబ్రిడ్ మోడళ్లు ఇలా ఒక్కటేమిటి.. రాబోయే రోజుల్లో ఆప్షన్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Gold, వెండిపై కేంద్రం ఉక్కుపాదం! ఇక ధరలు తగ్గుతాయా?

దేశంలో ఖరీదైన లోహాల ధరలు పెరగడంతో భారత బంగారు దిగుమతులు 69 బిలియన్ డాలర్లకు చేరి వాణిజ్య లోటును భారీగా పెంచాయి. India gold imports surge to 69 billion dollars as rising metal costs impact the trade deficit significantly.

వన్‌ప్లస్ నార్డ్ 6 బ్యాటరీ పవర్ టెస్ట్

వన్‌ప్లస్ నార్డ్ 6 బ్యాటరీ పవర్ ఎంత? రియల్‌మీ, వివో ఫోన్లతో పోలిస్తే దీని ఛార్జింగ్ స్పీడ్ ఎలా ఉందో ఈ డ్రైన్ టెస్ట్ రిపోర్ట్ చూడండి. Check out our real-world battery drain test to see if the new Nord 6 outlasts its rivals.

నేటి రాశి ఫలాలు 06-04-2026

ఈరోజు రాశి ఫలాలు 06-Apr-2026: సోమవారం నాడు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. వృశ్చికం, మీనం మరియు కర్కాటక రాశుల వారికి ఈరోజు శివుని అనుగ్రహంతో పాటు కెరీర్ మరియు ఆర్థిక అంశాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. Today Horoscope in Telugu.