Insomnia reducing foods: నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వెంటనే వీటిని తినండి!
భారత్
- 5 month, 22 days ago
నిద్రలేమితో బాధపడేవారు తమ ఆహారంలో పాలు, బాదం వంటి భారతీయ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. Foods like turmeric milk and nuts help you fall asleep naturally.