రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రవ్వ దోశ.. ఇలా చేస్తే సూపర్ గా వస్తాయి

పల్చటి మజ్జిగ లాంటి పిండి, సరైన విశ్రాంతి, పోపు, మరియు వేడి పెనం పద్ధతులను ఉపయోగించి ఇంట్లోనే రెస్టారెంట్-శైలిలో నెట్టెడ్ క్రిస్పీనెస్ తో రవ్వ దోసను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

అదానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో IRIS నేషనల్ ఫెయిర్ - ఆకట్టుకున్న విద్యార్థుల ప్రతిభ

ఐరిస్ నేషనల్ ఫెయిర్ 2025-26, అదానీ ఇంటర్నేషనల్ స్కూల్ అహ్మదాబాద్‌లో 12 రాష్ట్రాల నుండి 75 మంది విద్యార్థులను STEM పరిశోధన, మార్గదర్శకత్వం మరియు నిజ జీవిత సమస్య పరిష్కారాన్ని ప్రదర్శించడానికి ఒకచోట చేర్చుతుంది.

ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా మొత్తం ఒకే కారులో

భారతదేశంలో ఇప్పుడు పెద్ద కుటుంబాల ట్రెండ్ మళ్లీ మొదలైంది. వీకెండ్ వస్తే చాలు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లడానికి అనువైన కార్ల కోసం జనం ఎగబడుతున్నారు. అందుకే ఇప్పుడు కార్ల కంపెనీలన్నీ ఎమ్‌పీవీ (MPV - Multi Purpose Vehicle)ల మీద దృష్టి పెట్టాయి. వచ్చే కొన్ని నెలల్లో భారత రోడ్ల మీదకు రాబోతున్న టాప్-6 ఫ్యామిలీ కార్ల వివరాలు తెలుసుకుందాం.

రోడ్డుపై జారకుండా కాపాడే టెక్నాలజీ

ఇటీవల భారత మార్కెట్‌లోకి వచ్చిన కొత్త సుజుకి యాక్సెస్ 125 ఏబీఎస్ (Suzuki Access 125 abs) స్కూటర్ వినియోగదారుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తోంది. ఇప్పటికే యాక్సెస్ 125కు ఉన్న మంచి పేరు, నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ కొత్త ABS వెర్షన్‌ను సుజుకి లాంచ్ చేసింది. స్టైలిష్ డిజైన్‌తో పాటు ఆధునిక టెక్నాలజీ, భద్రతకు పెద్దపీట వేయడం వల్ల ఈ స్కూటర్ రోజువారీ వినియోగానికి ఒక ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఈ స్కూటర్‌లో ఇచ్చిన ముఖ్యమైన అప్‌డేట్ సింగిల్-ఛానల్ ABS (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్). అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు వీల్ లాక్ కాకుండా ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా నగర ట్రాఫిక్‌లో లేదా జారి పడే రోడ్లపై ప్రయాణిస్తున్న సమయంలో ABS సిస్టమ్ ప్రమాదాల అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుంది.
Advertisement

తరచూ బీర్ తాగుతున్నారా - ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే..!!

రోజువారీ బీర్ వినియోగం బరువు, కాలేయ ఆరోగ్యం, హృదయ సంబంధ ప్రమాదం, నిద్ర నాణ్యత మరియు మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తుందో అన్వేషించండి. దీర్ఘకాలిక ప్రభావాలు మరియు సురక్షితమైన ఎంపికలను అర్థం చేసుకోండి.

దెబ్బకు రూ.37,000 ఆదా..ఇక షోరూమ్‌ల దగ్గర క్యూలే

కొత్త కారు కొనాలని కలలు కంటున్నారా? అది కూడా తక్కువ ధరలో ఎస్‌యూవీ (SUV) లాంటి లుక్ ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే శుభవార్త. మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ ఎస్-ప్రెస్సో(Maruti S-Presso) పై ఫిబ్రవరి 2026లో కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. కేవలం రూ.3.49 లక్షల ప్రారంభ ధరతో పాటు, లీటరుకు 33 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ కారు ఇప్పుడు సామాన్యుడికి మరింత చేరువయ్యింది. ఫిబ్రవరి 2026 నెలలో మారుతి సుజుకి తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన ఎస్-ప్రెస్సోపై భారీ ఆఫర్లను అందిస్తోంది. మీరు ఈ నెలలో గనుక కారు కొంటే ఏకంగా రూ.37,500 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో వేర్వేరు రకాల తగ్గింపులు ఉన్నాయి.

రూ.6.85 లక్షలు.. అయినా కంపెనీకి పెద్ద ట్విస్ట్!

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (maruti suzuki fronx) భారత మార్కెట్‌లో మంచి గుర్తింపు పొందిన కాంపాక్ట్ SUV. స్టైలిష్ డిజైన్, మారుతి బ్రాండ్ నమ్మకం, మంచి మైలేజ్ వంటి కారణాలతో లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారుకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రతీ నెలా గౌరవప్రదమైన అమ్మకాల సంఖ్యను నమోదు చేస్తూ మార్కెట్‌లో తన స్థానం నిలబెట్టుకుంది. అయితే, జనవరి 2026 నెలలో మాత్రం ఈ SUV అమ్మకాలు స్వల్పంగా తగ్గినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. జనవరి 2026లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ మొత్తం 13,353 యూనిట్లు మాత్రమే డెలివరీ చేయగలిగింది. గత సంవత్సరం ఇదే కాలం అయిన జనవరి 2025లో ఈ సంఖ్య 15,192 యూనిట్లుగా ఉండడం గమనార్హం.

Valentine's Day 2026: ఓయో రికార్డ్. హోటల్ బుకింగ్స్ ఫుల్!

భారతదేశంలో వాలెంటైన్స్ డే బుకింగ్‌లు హోటల్ బసలు మరియు చిన్న విరామాలలో గణనీయమైన పెరుగుదలను చూపుతున్నాయి, జంటలు అనుభవపూర్వక ప్రయాణం మరియు వ్యక్తిగతీకరించిన సేవలను కోరుకుంటున్నారు.

2024 YR4: ఆ రోజు ఆకాశం మారిపోతుందా? చంద్రుడిని ఢీ కొట్టనున్న గ్రహ శకలం!

క్షుద్రగ్రహం 2024 YR4 చంద్రునితో ఢీకొంటే ఉపరితల ప్రభావాలు, ప్రకాశవంతమైన వెలుగు మరియు సంభావ్య చంద్ర శిథిలాలను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు 10,000 దృశ్యాలను అనుకరిస్తారు.

మైలేజ్ పెరగాలంటే ఎంత స్పీడుగా వెళ్లాలో తెలుసా ?

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో కారు ఉన్న ప్రతి ఒక్కరినీ వేధించే మెయిన్ ప్రాబ్లమ్ మైలేజ్. షోరూమ్ వాడు చెప్పినప్పుడు లీటరుకు 20 కిలోమీటర్లు వస్తుందన్న కారు, రోడ్డు మీదకు వచ్చేసరికి 12 లేదా 13 దగ్గరే ఆగిపోతుంటుంది. అసలు కారు ఎంత స్పీడ్‌లో వెళ్తే మంచి మైలేజ్ వస్తుంది? నెమ్మదిగా వెళ్తే ఇంధనం ఆదా అవుతుందా? లేక టాప్ గేర్‌లో దూసుకుపోతే కలిసి వస్తుందా? ఇలాంటి సందేహాలకు సమాధానంతో పాటు, మీ జేబుకు చిల్లు పడకుండా ఉండటానికి పాటించాల్సిన రూల్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్ ట్రాఫిక్‌కు బెస్ట్ కార్లు

భారతదేశంలోని మెట్రో నగరాల్లో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ కారణంగా, రోజువారీ వాహనాల వినియోగం ప్రజలకు పెద్ద సవాల్‌గా మారుతోంది. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో నివసించే వారు ప్రతిరోజూ గంటల తరబడి ట్రాఫిక్‌లోనే గడపాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆఫీస్‌కు వెళ్లడం, తిరిగి ఇంటికి రావడం అన్నీ ఓ పెద్ద పరీక్షలా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన కొన్ని ప్రముఖ కార్ తయారీ సంస్థలు, నగరాల్లో డ్రైవింగ్‌ను మరింత సులభంగా, సౌకర్యంగా మార్చే దిశగా ప్రత్యేకంగా రూపకల్పన చేసిన కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. తక్కువ పరిమాణం, సులభమైన మలుపులు, మంచి మైలేజ్, ట్రాఫిక్‌లో ఇబ్బంది లేకుండా నడిచే లక్షణాలతో ఈ కార్లు నగర ప్రయాణాలకు సరైన పరిష్కారంగా మారుతున్నాయి. ఈ కథణంలో ఆ కార్లను చూద్దాం.

ఇప్పుడు బుక్‌ చేస్తే డెలివరీకి ఒక ఏడాది టైం

మహీంద్రా (Mahindra) భారత మార్కెట్లో తన పాపులర్ SUV 700ను తాజాగా అప్‌డేట్ చేసి XUV7XO అనే కొత్త పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత జనవరిలో లాంచ్ అయిన ఈ SUVకు కొత్త పేరు మాత్రమే కాకుండా, ఆకర్షణీయమైన డిజైన్ మార్పులు, ఆధునిక ఫీచర్లు కూడా జోడించడంతో మార్కెట్లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన వెయిటింగ్ పీరియడ్ వివరాలు చాలా మంది కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ SUV బుకింగ్‌లు డిసెంబర్ 15, 2025 నుంచి ప్రారంభం కాగా, డెలివరీలు జనవరి 14 నుంచి మొదలయ్యాయి. అయితే డిమాండ్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటంతో, వేరియంట్‌ను బట్టి వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగింది. ముఖ్యంగా ఎంట్రీ లెవల్, మిడ్ వేరియంట్‌లకు వినియోగదారుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.
Advertisement

మహా శివరాత్రి నాడు ఈ వస్తువు ఇంటికి తెచ్చుకుంటే పరమేశ్వరుడి కటాక్షం మీమీదే.. !!

మహా శివరాత్రి ఆచారాలు, సమర్పణలు మరియు భక్తులు పాటించే శుభకరమైన పద్ధతులు, రుద్రాక్ష, శివలింగ ఆరాధన మరియు ఆశీర్వాదం కోసం గృహ ఆచారాలను అన్వేషించండి.

ఫిబ్రవరిలో తొలి సూర్యగ్రహణం చాలా శక్తివంతం.. భారీ నష్టాన్ని ఎదుర్కొనే రాశులివే!

2026 సూర్య గ్రహణం రాశిచక్ర గుర్తులను ఎలా ప్రభావితం చేస్తుందో విశ్లేషించండి, సమయం, ఆరోగ్యం మరియు ఆర్థికపరమైన అంశాలు మరియు పాఠకుల కోసం ఆచరణాత్మక మార్గదర్శకత్వం.

'విదర్భ' కు మహార్దశ.. అదానీ గ్రూప్ రూ. 70,000 కోట్ల భారీ పెట్టుబడులు

ప్రాంతీయ వృద్ధిని పెంచడానికి శక్తి, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, విమానయానం మరియు కమ్యూనిటీ అభివృద్ధిపై దృష్టి సారించి విదర్భ కోసం అదానీ గ్రూప్ 70000 కోట్ల ప్రణాళికను ఆవిష్కరించింది.

ట్రంప్ మోడీ ట్రేడ్ డీల్..దేశవ్యాప్త నిరసనలు, మోదీ సర్కార్ కు రైతుసంఘాల అల్టిమేటం

భారతదేశం US వ్యవసాయ వాణిజ్య ఒప్పందం పాడి, మొక్కజొన్న మరియు సోయాబీన్ రంగాల గురించి ఆందోళనలతో రైతుల నిరసనలను రేకెత్తించింది మరియు భారతీయ రైతుల కోసం రక్షణలు మరియు మంచి నిబంధనల కోసం పిలుపునిచ్చింది.

ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం.. బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం..!

ప్రశాంత్ కిషోర్ బిహార్ నవనిర్మాణ్ అభియాన్తో క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి వచ్చారు, కార్యకర్తలతో మాట్లాడేందుకు మరియు విద్య, ఉపాధి మరియు ఇతర సమస్యలను పరిష్కరించడానికి జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

రూ.6 లక్షలకే 7 సీట్ల కారు..ఫిబ్రవరి 17న లాంచ్

భారతీయ రోడ్లపై మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఇష్టమైన వాహనం ఏదైనా ఉందంటే అది ఎంపీవీ(MPV - Multi Purpose Vehicle). తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించే వీలుండటమే దీనికి ప్రధాన కారణం. ఈ విభాగంలో ఇప్పటికే మారుతి ఎర్టిగా, రెనో ట్రైబర్ రాజ్యమేలుతుండగా, ఇప్పుడు వీరికి గట్టి పోటీ ఇచ్చేందుకు జపనీస్ కార్ల దిగ్గజం నిస్సాన్ సిద్ధమైంది.

ఇదే లక్కీ ఛాన్స్..ఇది మిస్సయితే చాలా నష్టపోతారు

కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా ? మరీ ముఖ్యంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ (SUV) కోరుకునే వారికి మారుతి సుజుకి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. హ్యుందాయ్ క్రెటా వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తున్న మారుతి సుజుకి తన ఫ్లాగ్‌షిప్ మోడల్ విక్టోరిస్ (Maruti Suzuki Victoris) పై లాంచ్ అయిన తర్వాత మొదటిసారి భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఫిబ్రవరి నెలలో ఈ కారుపై ఏకంగా రూ.78,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. కేవలం నాలుగు నెలల్లోనే 50 వేల యూనిట్ల అమ్మకాల మార్కును దాటిన ఈ కారుపై ఆఫర్లు ప్రకటించడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్ గా మారింది.

టాటా ఎలక్ట్రిక్ కారుపై అదిరిపోయే డిస్కౌంట్

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాలు (EV) ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ముఖ్యంగా భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) పై కనీవినీ ఎరుగని ఆఫర్లను ప్రకటించింది. మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీ పాత బైక్ లేదా మెట్రో ప్రయాణం కంటే తక్కువ ఖర్చుతో కారులో షికారు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం. ఈ ఫిబ్రవరి 2026లో టాటా అందిస్తున్న ఈ భారీ తగ్గింపులు, కారు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. టాటా మోటార్స్ తన స్టాక్ క్లియరెన్స్ లో భాగంగా పాత, కొత్త మోడళ్లపై వైవిధ్యమైన ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా MY24, MY25 (2024, 2025 తయారీ) మోడల్ టియాగో ఈవీలపై ఏకంగా రూ.1.50 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
Advertisement

ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటిని తాగుతున్నారా- అయితే, ఇది తెలుసుకవాల్సిందే..!!

ఉదయం వేడి నీరు జీర్ణక్రియ, హైడ్రేషన్ మరియు మొత్తం ఆరోగ్యం కోసం ఏమి చేయగలదు మరియు ఏమి చేయలేదు అనే దాని గురించి తెలుసుకోండి. ఈ అవలోకనం వైద్య అభిప్రాయాలను మరియు సాధారణ వాదనలను సమీక్షిస్తుంది.

మిడిల్ క్లాస్ వాళ్ల కోసమే తెచ్చిన లగ్జరీ కారు మావ

టాటా కర్వ్ (Tata Curvv) వంటి ఖరీదైన కూపే ఎస్‌యూవీని కొనాలని ఉందా? కానీ బడ్జెట్ తక్కువగా ఉందని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం మార్కెట్లోకి ఒక అదిరిపోయే ఆప్షన్ వచ్చేసింది. అదే సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్(Citroen Basalt X). చూడటానికి ఎంతో స్టైలిష్‌గా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తున్న ఈ కారు.. ధర విషయంలో మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉంది. కేవలం రూ.8.15 లక్షల ప్రారంభ ధరతో, అదిరిపోయే మైలేజీని ఇస్తూ ఇప్పుడు కార్ల ప్రేమికుల హాట్ ఫేవరెట్ గా మారింది. అసలు ఈ కారులో ఏముంది? ఇది టాటా కర్వ్‌కు గట్టి పోటీ ఇస్తుందా? అనే వివరాలు తెలుసుకుందాం.

ధర పెరిగినా కూడా ఈ బైక్ క్రేజ్ తగ్గదు

యూత్ ఫేవరెట్ స్పోర్టీ స్కూటర్ టీవీఎస్ ఎన్ టార్క్ (TVS Ntorq 125) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే షోరూమ్‌కు వెళ్లే ముందు ఈ వార్త చదవాల్సిందే. ప్రస్తుత కాలంలో కాలేజీ కుర్రాళ్ల నుంచి ఆఫీసు వెళ్లే యువత వరకు అందరినీ ఆకట్టుకుంటున్న ఈ స్కూటర్ ధరలపై కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఉత్పాదక ఖర్చుల దృష్ట్యా ధరలను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. స్పోర్టీ స్కూటర్ అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు టీవీఎస్ ఎన్ టార్క్.

డోన్ట్ మిస్: 13న ప్రత్యేక తిథి- చిన్న పనులతో సర్వ దోష పరిహారం

విజయ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను, రామ లంక విజయంతో దాని అనుసంధానాన్ని మరియు ఫిబ్రవరి 2026లో ఈ పవిత్రమైన రోజున ఆచరించే ఆచారాల గురించి తెలుసుకోండి.

టాటా-మారుతిలకు గట్టి పోటీ ఇస్తున్న కియా కారు

కియా సోనెట్ (Kia Sonet) దక్షిణ కొరియా ఆటోమేకర్ కియా నుంచి వచ్చిన ఒక కాంపాక్ట్ SUVగా భారత మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచే ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, ఆధునిక డిజైన్, ఆకర్షణీయమైన స్టైలింగ్‌తో ఇది మొదటి చూపులోనే వినియోగదారులను ఆకట్టుకుంటుంది. సెల్టోస్ ద్వారా భారీ విజయం అందుకున్న తర్వాత, భారత మార్కెట్‌లో కియా బ్రాండ్‌పై నమ్మకం మరింత పెరిగింది. ఆ విశ్వాసానికి కొనసాగింపుగా, కియా ప్రవేశపెట్టిన తొలి మేడ్ ఇన్ ఇండియా SUVగా సోనెట్‌కు ప్రత్యేక స్థానం లభించింది. ఈ కారు కేవలం ఒక కొత్త మోడల్‌గా మాత్రమే కాకుండా, కియా ఇండియా వ్యూహంలో కీలక పాత్ర పోషించింది. నేడు చూస్తే, కియా లైనప్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనం కూడా ఇదే కావడం విశేషం.