వాస్తు ప్రకారం ఫ్రిడ్జ్ పై ఈ వస్తువులు ఉంచితే కొంప కొల్లేరే

ఆరోగ్యం, ఇంటి శక్తి మరియు సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఫ్రిజ్ పైన ఏ వస్తువులు ఉంచకూడదో వాస్తు సూచనలను అన్వేషించండి. ఏ వస్తువులను నివారించాలో మరియు సరైన ప్లేస్‌మెంట్ శ్రేయస్సును ఎలా బలపరుస్తుందో తెలుసుకోండి.

త్వరపడండి.. టాటా కార్లపై భారీ డిస్కౌంట్

కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. 2026 జనవరి నెలకు గానూ తన పాపులర్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‎ను తీసుకువచ్చింది. హ్యుందాయ్, మహీంద్రా వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ, తన సేల్స్ పెంచుకోవడమే లక్ష్యంగా టాటా ఈ నిర్ణయం తీసుకుంది. మీరు ఎంచుకునే మోడల్‌ను బట్టి వేల రూపాయల నుంచి లక్షకు చేరువలో తగ్గింపులు లభిస్తున్నాయి. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

అయోధ్య రామమందిరంలో కాశ్మీరీ వ్యక్తి నమాజ్..?

అయోధ్యలోని రామ్ మందిర్‌లో కాశ్మీర్ సందర్శకుడు ప్రార్థన చేయడానికి ప్రయత్నించడంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, మకర సంక్రాంతి వేడుకలు సమీపిస్తున్నందున భద్రతా చర్యలు బలపడ్డాయి.

జర భద్రం బ్రదర్.. ఫుడ్ డెలివరీ కన్నా ప్రాణం మిన్న !!

ఆంధ్రప్రదేశ్లో కదులుతున్న రైలు డెలివరీ సంఘటన గిగ్ కార్మికుల భద్రతపై ఆందోళనలను పెంచుతోంది మరియు డెలివరీ భాగస్వామి శిక్షణ మరియు రైలు భద్రతా ప్రమాణాల సమీక్షను కోరుతోంది.
Advertisement

మంత్రులు కూడా ఈ కారు కోసం క్యూ కడుతున్నారు

భారతీయ రోడ్లపై ఒకప్పుడు కింగులా ఓ వెలిగిన పేరు.. టాటా సియెర్రా. ఇప్పుడు అదే పేరుతో టాటా మోటార్స్ తన అమ్ములపొదిలోని సరికొత్త అస్త్రాన్ని మార్కెట్లోకి వదిలింది. విడుదలైన నెల రోజుల్లోనే ఈ ఎస్‌యూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.

బార్లీ Vs సగ్గుబియ్యం జావ.. రెండింటిలో ఎవరికి ఏది మంచిది..!!

బార్లీ నీరు జీర్ణక్రియకు, రక్తంలో చక్కెర నియంత్రణకు, శరీరానికి తగినంత నీరందించడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో తెలుసుకోండి, పోషకాహార డేటా మరియు రోజువారీ వినియోగం నుండి ఆధారాలతో.

సింగిల్ ఛార్జ్ పై 265 కి.మీ రేంజ్

Simple One Gen 2 ఎలక్ట్రిక్ స్కూటర్ సమీక్ష: డిజైన్, ఫీచర్లు, పనితీరు మరియు రైడింగ్ అనుభవం గురించి తెలుసుకోండి. ధర మరియు కొనుగోలు చేయాలా వద్దా అనే దాని గురించి కూడా తెలుసుకోండి. | సింపుల్ వన్ జెన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ: డిజైన్, ఫీచర్లు, పనితీరు మరియు రైడింగ్ అనుభవం గురించి తెలుసుకోండి. ధర మరియు కొనుగోలు చేయాలా వద్దా అనే దాని గురించి కూడా తెలుసుకోండి.

10 నిమిషాల ఛార్జింగ్‌తో 300 కిలోమీటర్లు

ఎలక్ట్రిక్ వాహనాల(EV) ప్రపంచంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. మొన్నటి వరకు మనం స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే చూసిన ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, ఇప్పుడు ఏకంగా భారీ ఎలక్ట్రిక్ బైకుల్లోకి వచ్చేసింది. కేవలం 10 నిమిషాల చార్జింగ్‌తో ఏకంగా 299 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే విప్లవాత్మక బైక్‌ను ఫిన్లాండ్‌ కంపెనీ సిద్ధం చేసింది.

మరో 2 లక్షలు రెడీ చేసుకోండి

హుందాయ్ తన పాపులర్ ఎస్‌యూవీ క్రెటా ఎలక్ట్రిక్ (Creta EV) వేరియంట్లలో భారీ మార్పులు చేస్తూ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. 2025 ఆటో ఎక్స్‌పోలో అట్టహాసంగా విడుదలైన ఈ కారు, ఇప్పుడు 2026 అప్‌డేట్‌లో భాగంగా కొన్ని చౌకైన వేరియంట్లను కోల్పోయింది. మీరు గనుక తక్కువ బడ్జెట్‌లో క్రెటా ఈవీని ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే, మీ ప్లాన్ మార్చుకోవాల్సిందే!

కియా స్మార్ట్ ఫీచర్ల ముందు ఏదైనా జుజూబీ

భారతీయ వాహన రంగంలో ఒకప్పుడు కారు అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే. కానీ ఇప్పుడు కారు ఒక స్మార్ట్ గ్యాడ్జెట్‎లా మారిపోయింది. ఈ మార్పును ముందుగానే పసిగట్టిన సౌత్ కొరియా కార్ల దిగ్గజం కియా ఇండియా (Kia India), ఇప్పుడు ఒక భారీ మైలురాయిని చేరుకుంది. భారత రోడ్లపై ప్రస్తుతం కైయాకు చెందిన 5 లక్షలకు పైగా కనెక్టెడ్ కార్లు పరుగులు తీస్తున్నాయి. కంపెనీ మొత్తం అమ్మకాల్లో దాదాపు 40 శాతం వాటా ఈ స్మార్ట్ కార్లదే కావడం విశేషం.

ఉడికించిన అనపకాయలను తీసుకోండి చాలు..

హైసింత్ బీన్ ఆరోగ్య ప్రయోజనాలను అన్వేషించండి, ఇందులో పోషకాలు, ఫైబర్, ఖనిజాలు మరియు సంభావ్య క్యాన్సర్ మరియు గుండె ఆరోగ్య మద్దతు, ఆచరణాత్మక ఆహార అంతర్దృష్టులతో ఉన్నాయి.

మిడిల్ క్లాస్ ఫేవరెట్ SUV.. డిసెంబర్‌లో టాటా పంచ్ సేల్స్ గ్రోత్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొంతకాలంగా SUVలపై మోజు భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా తక్కువ ధరలో లభించే SUVలకు గ్రామీణ ప్రాంతాల నుంచీ మెట్రో నగరాల వరకు అన్ని వర్గాల వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్ కనిపిస్తోంది. ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్, రఫ్ అండ్ టఫ్ లుక్, ఫ్యామిలీకి సరిపడే స్పేస్ వంటి అంశాలు భారతీయ కస్టమర్లను SUVల వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ మారుతున్న ట్రెండ్‌ను తొలినాళ్లలోనే అర్థం చేసుకున్న సంస్థల్లో టాటా మోటార్స్ ఒకటి. టాటా మోటార్స్ తక్కువ ధరలో SUV అనుభూతిని అందిస్తూ ఈ సెగ్మెంట్‌ను దాదాపు తన ఆధీనంలోకి తీసుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి ప్రధాన కారణం టాటా పంచ్.
Advertisement

యూఎస్ లో ఇండియన్స్ కు షాక్.. భారీగా కొకైన్ తో పట్టుబడిన భారతీయులు!

ఇండియానాలో అధికారులు ఒక ట్రక్కు నుండి 309 పౌండ్ల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని, భారత సంతతికి చెందిన ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేశారు. ఈ కేసు లైసెన్సింగ్ నియంత్రణలు మరియు సమాఖ్య నిధులపై చర్చను పెంచుతుంది.

ఇంత మంది కొనుగోలు చేస్తారని ఊహించలేదే.. టాటా టియాగో సేల్స్ షాక్

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పటినుంచో భారీ కస్టమర్ బేస్ ఉంది. భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉండే కాంపాక్ట్ సైజ్, సరసమైన ధర, మంచి మైలేజీ వంటి లక్షణాలు హ్యాచ్‌బ్యాక్ కార్లను మరింత ప్రజాదరణ పొందేలా చేస్తున్నాయి. ఐదుగురు ప్రయాణికులు సౌకర్యంగా కూర్చునేలా ఉండటం, నగరాల్లోని రద్దీ రోడ్లపై కూడా సులభంగా నడపగలగడం వంటి అంశాలు ఈ సెగ్మెంట్‌కు ప్రధాన బలంగా మారాయి. అంతేకాదు, ఇతర సెగ్మెంట్ల కార్లతో పోలిస్తే హ్యాచ్‌బ్యాక్‌ల ధర తక్కువగా ఉండటం, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా నియంత్రణలో ఉండటం వల్ల మిడిల్ క్లాస్ కుటుంబాలు వీటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. అదే సమయంలో, హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇంధన సామర్థ్యం పరంగానూ ముందుంటాయి.

పెట్రోల్ బంకులకు ఇక గుడ్ బై

టూవీలర్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సుజుకి సంస్థ, ఎలక్ట్రిక్ వాహన ప్రియుల కోసం ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సుజుకి ఇ-యాక్సెస్(Suzuki e-Access) ఎలక్ట్రిక్ స్కూటర్ శుక్రవారం మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. పెట్రోల్ స్కూటర్ల విభాగంలో యాక్సెస్ 125 ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే నమ్మకంతో, అదే స్టైల్‌తో ఎలక్ట్రిక్ అవతారంలో ఈ స్కూటర్ కస్టమర్లను పలకరించడానికి వచ్చేసింది.

ఏఐ రేసులోకి ఆదిత్య బిర్లా : 500 మిలియన్ డాలర్ల కంపెనీతో భారీ డీల్ !

భారతీయ సముదాయాలు AI మౌలిక సదుపాయాలకు ఎక్కువగా మద్దతునిస్తున్నాయి. AI డేటాసెంటర్లు మరియు ప్లాట్‌ఫారమ్‌లలో ముఖ్యమైన పెట్టుబడులు ఉన్నాయి, ఇది పెరుగుతున్న పరిశ్రమ విశ్వాసాన్ని మరియు వ్యూహాత్మక విస్తరణను సూచిస్తుంది.

లాంచ్‌కు ముందే డీలర్‌షిప్‌లకు టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్

కొత్త ఏడాదిలో టాటా మోటార్స్ మరోసారి మార్కెట్‌లో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఎంతో మంది వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మైక్రో SUVను కంపెనీ జనవరి 13 (మంగళవారం) అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇప్పటికే పంచ్ దేశవ్యాప్తంగా మంచి క్రేజ్‌ను సంపాదించగా, ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో ఆ క్రేజ్‌ను మరింత పెంచాలని టాటా ప్రయత్నిస్తోంది. ఈ కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌లో పూర్తిగా రిఫ్రెష్ చేసిన డిజైన్ కనిపించనుంది. ముందు భాగంలో మరింత ఆకర్షణీయమైన స్టైలింగ్, ఆధునిక టచ్‌తో కూడిన ఎలిమెంట్స్ ఇవ్వడం వల్ల ఇది ఇప్పటి మోడల్ కంటే మరింత ప్రీమియం లుక్‌ను అందించనుంది. అంతేకాదు, ఈ కారులో డజన్ల కొద్దీ కొత్త ఫీచర్లు జోడించడంతో, మైక్రో SUV సెగ్మెంట్‌లో ఇది మరింత బలమైన ప్రత్యర్థిగా మారనుంది.

ఇది కారు కాదు..డ్రైవింగ్ చేస్తూ గేమింగ్ ఆడేయచ్చు

టెక్నాలజీ దిగ్గజం సోనీ, ఆటోమొబైల్ దిగ్గజం హోండా చేతులు కలిపితే ఎలాంటి అద్భుతం జరుగుతుందో చూపిస్తోంది అఫీలా(Afeela). అమెరికాలో జరుగుతున్న సిఈఎస్ 2026 వేడుకల్లో సోనీ-హోండా మొబిలిటీ సంస్థ తమ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Electric SUV) ప్రోటోటైప్‌ను ప్రదర్శించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం రోడ్డు మీద వెళ్లే కారు మాత్రమే కాదు, చక్రాల మీద నడిచే ఒక డిజిటల్ ప్రపంచం అని టెక్ నిపుణులు అభివర్ణిస్తున్నారు.

ఫ్యామిలీతో ట్రిప్స్ వేయడానికి సరైన టాటా కారు

టాటా మోటార్స్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో మరో కీలకమైన అడుగు వేసింది. చాలా కాలంగా కస్టమర్లు ఎదురుచూస్తున్న తన ఫ్లాగ్‌షిప్ SUV అయిన టాటా హారియర్ ను తొలిసారిగా పెట్రోల్ ఇంజిన్‌తో పరిచయం చేసింది. ఇప్పటివరకు డీజిల్ ఇంజిన్‌కే పరిమితమైన హారియర్, ఇప్పుడు పెట్రోల్ ఆప్షన్ రావడంతో మరింత విస్తృతమైన కస్టమర్ వర్గాన్ని ఆకర్షించే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ వినియోగం, తక్కువ శబ్దం, స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని కోరుకునే వారికి ఈ కొత్త పెట్రోల్ హారియర్ ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది. వాస్తవానికి, టాటా హారియర్ 2019లో భారత మార్కెట్లో డీజిల్ ఇంజిన్‌తోనే అరంగేట్రం చేసింది. అయితే ఇప్పుడు కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా పెట్రోల్ హారియర్ లాంచ్‌ చేసింది. ఈ కారు గురించిన వివరాలు ఈ కథనంలో.

పరీక్షల టైమ్​ లో పిల్లలకు ఈ ఫుడ్స్​ పెడితే.. ఫలితం మీరు కోరుకున్నట్లే..!!

బోర్డు పరీక్షల సమయంలో జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రతకు తోడ్పడే సాంప్రదాయ భారతీయ ఆహారాలను అన్వేషించండి. బాదం, వాల్‌నట్‌లు, చిరుధాన్యాలు, పెరుగు మరియు నెయ్యి వంటి స్థిరమైన శక్తి కోసం ఆచరణాత్మక, సమతుల్య ఎంపికలు.
Advertisement

ఇండియాలో ప్రతి ఒక్కరూ కొంటున్న హ్యాచ్‌బ్యాక్‌లు ఇవే.. టాప్ 3 లిస్ట్

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆదరణ ఉంది. సైజ్ పరంగా చిన్నవైనా, ఇవి అందించే స్టైల్, సౌకర్యం, ఉపయోగకరమైన ఫీచర్ల వల్ల పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నగర ప్రయాణాలకు అనువుగా ఉండడం, ట్రాఫిక్‌లో సులభంగా నడపగలగడం, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల హ్యాచ్‌బ్యాక్‌లు ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి. మీరు ఇప్పుడు ఒక సరికొత్త హ్యాచ్‌బ్యాక్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మారుతి సుజుకి బ్రాండ్ నుంచి వచ్చే కొన్ని మోడళ్లు మీ జాబితాలో తప్పకుండా ఉండాలి. వాటిలో మారుతి సుజుకి స్విఫ్ట్, వ్యాగన్ఆర్, బాలెనో కార్లు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. వాటి గురించిన వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.

కోటి మైలురాయిని దాటేసిన జపాన్ టెక్నాలజీ

జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ సుజుకి (Suzuki) భారతీయ రోడ్లపై సరికొత్త చరిత్ర సృష్టించింది. తన జైత్రయాత్రలో మైలురాయి లాంటి ఘనతను అందుకుంది. హర్యానాలోని గురుగ్రామ్ ప్లాంట్ నుండి 10 మిలియన్ల (కోటి)వ వాహనాన్ని విడుదల చేసి, భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. భారతీయులకు సుజుకి అంటే కేవలం ఒక బ్రాండ్ కాదు, అదొక నమ్మకం అని ఈ ఘనత మరోసారి నిరూపించింది.

2026లో ఇండియన్ రోడ్లపైకి ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ R లైన్

జర్మన్ వాహన తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ 2026 నూతన సంవత్సరాన్ని భారత మార్కెట్‌లో పెద్ద ఆశయాలతో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. గత కొంతకాలంగా భారతదేశంలో తన మోడల్ లైనప్‌ను పరిమితంగా ఉంచిన ఫోక్స్‌వ్యాగన్, ఇప్పుడు మళ్లీ SUV విభాగంలో బలంగా నిలబడాలనే లక్ష్యంతో ముందుకు వస్తోంది. అందులో భాగంగా తన ఫ్లాగ్‌షిప్ 7-సీట్ల SUV అయిన ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ R-లైన్ ను భారత్‌కు తీసుకురానుంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం, ఈ కొత్త టేరాన్ R-లైన్ SUV 2026 మొదటి త్రైమాసికంలో భారత మార్కెట్‌లో అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ఇది కేవలం ఒక కొత్త మోడల్ లాంచ్ మాత్రమే కాకుండా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా వ్యూహంలో ఒక కీలక మైలురాయిగా భావించవచ్చు.

ఎవర్రా ఇండియా పేద దేశం అన్నది

భారత్ పేద దేశమనే రోజులు పోయాయి. ఇక్కడి ప్రజల లైఫ్‎స్టైల్ మారుతోంది. అందుకు నిదర్శనమే లగ్జరీ కార్ల విపరీతమైన అమ్మకాలు. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా (BMW Group India) 2025 సంవత్సరంలో సరికొత్త రికార్డును సృష్టించింది. సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ, భారతీయులు ఈ బ్రాండ్ కార్లపై విపరీతమైన మక్కువ చూపారు. గత ఏడాది బీఎండబ్ల్యూ షోరూమ్‌లు అమ్మకాలతో కిక్కిరిసిపోయాయి.

కొత్తగా పుట్టుకొచ్చిన Money Magnet Pot..!!

శ్రేయస్సు, సమృద్ధి మరియు కుటుంబ సామరస్యాన్ని ఆకర్షించడానికి పంచధాన్య వెల్త్ పాట్ ధాన్యాలు, నాణేలు మరియు ఎరుపు వస్త్రాన్ని వాస్తు సూత్రాలతో ఎలా సమలేఖనం చేస్తుందో అన్వేషించండి.