కోటి మైలురాయిని దాటేసిన జపాన్ టెక్నాలజీ

జపాన్‌కు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ సుజుకి (Suzuki) భారతీయ రోడ్లపై సరికొత్త చరిత్ర సృష్టించింది. తన జైత్రయాత్రలో మైలురాయి లాంటి ఘనతను అందుకుంది. హర్యానాలోని గురుగ్రామ్ ప్లాంట్ నుండి 10 మిలియన్ల (కోటి)వ వాహనాన్ని విడుదల చేసి, భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. భారతీయులకు సుజుకి అంటే కేవలం ఒక బ్రాండ్ కాదు, అదొక నమ్మకం అని ఈ ఘనత మరోసారి నిరూపించింది.

2026లో ఇండియన్ రోడ్లపైకి ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ R లైన్

జర్మన్ వాహన తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ 2026 నూతన సంవత్సరాన్ని భారత మార్కెట్‌లో పెద్ద ఆశయాలతో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. గత కొంతకాలంగా భారతదేశంలో తన మోడల్ లైనప్‌ను పరిమితంగా ఉంచిన ఫోక్స్‌వ్యాగన్, ఇప్పుడు మళ్లీ SUV విభాగంలో బలంగా నిలబడాలనే లక్ష్యంతో ముందుకు వస్తోంది. అందులో భాగంగా తన ఫ్లాగ్‌షిప్ 7-సీట్ల SUV అయిన ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ R-లైన్ ను భారత్‌కు తీసుకురానుంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం, ఈ కొత్త టేరాన్ R-లైన్ SUV 2026 మొదటి త్రైమాసికంలో భారత మార్కెట్‌లో అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ఇది కేవలం ఒక కొత్త మోడల్ లాంచ్ మాత్రమే కాకుండా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా వ్యూహంలో ఒక కీలక మైలురాయిగా భావించవచ్చు.

ఎవర్రా ఇండియా పేద దేశం అన్నది

భారత్ పేద దేశమనే రోజులు పోయాయి. ఇక్కడి ప్రజల లైఫ్‎స్టైల్ మారుతోంది. అందుకు నిదర్శనమే లగ్జరీ కార్ల విపరీతమైన అమ్మకాలు. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా (BMW Group India) 2025 సంవత్సరంలో సరికొత్త రికార్డును సృష్టించింది. సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితులు ఉన్నప్పటికీ, భారతీయులు ఈ బ్రాండ్ కార్లపై విపరీతమైన మక్కువ చూపారు. గత ఏడాది బీఎండబ్ల్యూ షోరూమ్‌లు అమ్మకాలతో కిక్కిరిసిపోయాయి.

కొత్తగా పుట్టుకొచ్చిన Money Magnet Pot..!!

శ్రేయస్సు, సమృద్ధి మరియు కుటుంబ సామరస్యాన్ని ఆకర్షించడానికి పంచధాన్య వెల్త్ పాట్ ధాన్యాలు, నాణేలు మరియు ఎరుపు వస్త్రాన్ని వాస్తు సూత్రాలతో ఎలా సమలేఖనం చేస్తుందో అన్వేషించండి.
Advertisement

పెట్రోల్ బంకుల్లాగే ఇప్పుడు ఛార్జింగ్ పాయింట్లు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన వినియోగదారులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడేవారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఛార్జింగ్. ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసే దిశగా ఏథర్ ఒక భారీ అడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఏథర్ వినియోగదారులు ఇప్పుడు 5,000 కంటే ఎక్కువ పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగించుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.

సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు.. పండుగను చేసుకోండి తియ్యగా!

సంక్రాంతికి బెల్లం అరిసెలు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి, ఇవి చాలా రోజుల పాటు మృదువుగా ఉంటాయి. ఖచ్చితమైన సాంప్రదాయ తీపి కోసం ఆచరణాత్మక దశలు, ప్రామాణికమైన పదార్థాలు మరియు నిల్వ చిట్కాలు.

రూ.55 వేల బైక్.. లీటరుకు 70 కి.మీ మైలేజ్

కొత్త ఏడాదిలో ఒక బడ్జెట్ కమ్యూటర్ బైక్ కొనాలనుకునే వారికి టీవీఎస్ నుంచి వచ్చే రేడియన్(Radeon) నిజంగా ఒక నమ్మకమైన ఎంపికగా నిలుస్తోంది. ధర, మైలేజ్, పనితీరు, నిర్వహణ ఈ నాలుగు అంశాల్ని సమతుల్యంగా కలిపిన బైక్ కావాలంటే, TVS Radeon పేరు తప్పకుండా లిస్ట్‌లో ముందుంటుంది. ముఖ్యంగా రోజువారీ ఆఫీస్ ప్రయాణం, చిన్న దూరాల ట్రావెల్, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం కోరుకునే వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ బైక్‌ను రూపొందించారు. ఈ సెగ్మెంట్‌లో హీరో స్ప్లెండర్, హోండా షైన్ లాంటి బలమైన పోటీదారులు ఉన్నప్పటికీ, TVS Radeon వాటికి గట్టి పోటీ ఇస్తోంది. కేవలం ధర పరంగా మాత్రమే కాదు, మైలేజ్, లాంగ్‌టర్మ్ మెయింటెనెన్స్ విషయంలో కూడా ఈ బైక్ చాలా వరకు వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

ఇది కారు కాదు కదిలే కోట

రియల్ ఎస్టేట్ రంగంలోనో, వ్యాపార రంగంలోనో కాదు.. ఇప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్లో అసలైన యుద్ధం మొదలైంది. ఇప్పటివరకు 7 సీటర్ ఎస్‌యూవీ (SUV) విభాగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న టయోటా ఫార్చ్యూనర్(Toyota Fortuner)కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఒక కొత్త రాక్షసుడు సిద్ధమయ్యాడు. ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen), తన సరికొత్త భారీ ఎస్‌యూవీ టేరాన్ (Tayron)ను భారత్‌లో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 2026 ప్రారంభంలోనే ఈ కారు రాకతో ఫార్చ్యూనర్ పని అయిపోయినట్లేనని కార్ల ప్రేమికులు చర్చించుకుంటున్నారు.

mahindra xuv 7xo డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్

కొత్త మహీంద్రా XUV 7XO SUV సోమవారం విడుదలైంది. దీని ధర రూ.13.66 లక్షల నుండి రూ. 24.92 లక్షల (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) మధ్య ఉంటుంది. ఇది AX, AX3, AX5, AX7, AX7T, AX7L వేరియంట్లలో లభిస్తుంది. జనవరి 14 నుండి బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. ఆసక్తిగల కస్టమర్లు తమ సమీప డీలర్‌షిప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి రూ. 21,000 డిపాజిట్ చెల్లించడం ద్వారా తమ ఆర్డర్‌లను ఉంచవచ్చు. ఇటీవల, మా 'డ్రైవ్‌స్పార్క్' బృందానికి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కొత్త 'మహీంద్రా XUV7XO'ని టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశం లభించింది. ఈ SUV డిజైన్, ఫీచర్లు, డ్రైవింగ్ సమయంలో కలిగిన ఎక్స్‌పీరియన్స్ గురించి పూర్తి వివరాలను ఈ కింది కథణంలో తెలుసుకుందాం.

వరుసగా 14 రోజులు పంచదార మానేస్తే.. ఊహించని ఫలితం..!!

14 రోజుల అదనపు చక్కెర లేని ప్రణాళిక శక్తి, మానసిక స్థితి, నిద్ర, జీర్ణక్రియ, బరువు మరియు చర్మంపై ఎలా ప్రభావం చూపుతుందో అన్వేషించండి, సురక్షితమైన, ఆధారిత మార్పుల కోసం ఆచరణాత్మక మార్గదర్శకత్వంతో.

2026లో సంచలనం సృష్టించబోతున్న టాప్ 10 AI స్టార్టప్‌లు ఇవే..!

CRN 2026 కోసం టాప్ AI స్టార్టప్‌లను హైలైట్ చేస్తుంది, ఆంత్రోపిక్ నుండి రైటర్ వరకు నిధులు, విస్తరణ మరియు ప్లాట్‌ఫారమ్‌లను వివరిస్తుంది, సంస్థ భద్రత మరియు ఆవిష్కరణపై దృష్టి పెడుతుంది.

మార్కెట్‌లో అదానీ హవా: 45 నిమిషాల్లో రూ.1,000 కోట్ల బాండ్లు సేల్ అవుట్..!!

అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ బలమైన డిమాండ్ మరియు స్థిరమైన AA రేటింగ్‌తో విజయవంతమైన 1000 కోట్ల నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ ఇష్యూను నివేదించింది, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని హైలైట్ చేస్తుంది.
Advertisement

టయోటా అర్బన్ క్రూయిజర్ EV ఫస్ట్ లుక్ + ఫీచర్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతున్న సమయంలో, టయోటా నుంచి వచ్చే ఒక కీలక అప్‌డేట్ కస్టమర్లలో భారీ ఉత్సాహాన్ని కలిగిస్తోంది. సరికొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ EV కోసం ఇప్పటికే చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇప్పుడు ఆ ఎదురుచూపులకు మరింత బలం చేకూర్చేలా టయోటా ఇండియా ఈ కారు మొదటి టీజర్ వీడియోను అధికారికంగా విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తే, ఈ ఎలక్ట్రిక్ SUV అతి త్వరలోనే మార్కెట్లోకి రానుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటివరకు టయోటా ఇండియా హైబ్రిడ్ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెట్టింది. కానీ ఇప్పుడు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతూ, అర్బన్ క్రూయిజర్ EVను తీసుకురావడం ఒక పెద్ద వ్యూహాత్మక మార్పుగా కనిపిస్తోంది.

రూ.12 లక్షలకే ఇంత పెద్ద SUVనా?

కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలకు వెళ్లాలన్నా, సిటీ రోడ్ల మీద రాజసం ఉట్టిపడేలా తిరగాలన్నా అందరికీ గుర్తుకు వచ్చే పేరు MG హెక్టార్ (MG Hector). ఇండియాలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇంటర్నెట్ కార్‎గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఎస్‌యూవీ, ఇప్పుడు సరికొత్త హంగులతో మార్కెట్లోకి వచ్చింది.

రెండు కుటుంబాలకు ఈజీగా సరిపోద్ది.. బడ్జెట్‌లో టాటా నుంచి

ఎంతోకాలంగా ఆటోమొబైల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం చివరకు వచ్చింది. టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ SUV అయిన సఫారీ (Safari) ని పెట్రోల్ ఇంజిన్ ఎంపికతో భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఇప్పటివరకు సఫారీ పేరు వినగానే డీజిల్ పవర్‌ట్రెయిన్ మాత్రమే గుర్తుకు వచ్చేది. అయితే ఇప్పుడు ఆ సంప్రదాయానికి ముగింపు పలుకుతూ, పెట్రోల్ లవర్స్‌కూ సఫారీ అనుభవాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టాటా. కొత్త సఫారీ పెట్రోల్ SUVను చూస్తే, ఇది కేవలం ఒక కొత్త ఇంజిన్‌తో వచ్చిన మోడల్ మాత్రమే కాదు, టాటా మారుతున్న వ్యూహానికి ప్రతిబింబంగా కూడా అనిపిస్తుంది. గొప్ప రోడ్ ప్రెజెన్స్, బలమైన బాడీ లుక్, ప్రీమియం ఫీల్ కలిగిన డిజైన్‌ను సఫారీ అలాగే కొనసాగించింది.

నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది

భారతీయ రైల్వే చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని, కాలుష్య రహితమైన హైడ్రోజన్ రైలు(Hydrogen Train)పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. చైనా, జర్మనీ వంటి దేశాల కంటే అడ్వాన్సుడ్ టెక్నాలజీతో, మన స్వదేశీ ఇంజనీరింగ్ నైపుణ్యంతో రూపొందిన ఈ రైలు త్వరలోనే ట్రయల్ రన్ ప్రారంభించనుంది. భారత రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గ్రీన్ మొబిలిటీ మిషన్ వివరాలు తెలుసుకుందాం.

రూ.12.8 లక్షలకే హారియర్ పెట్రోల్ లాంచ్.. SUV మార్కెట్ షేక్!

డీజిల్ SUVలకే ఎక్కువగా గుర్తింపు పొందిన టాటా మోటార్స్ ఇప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్లో కీలకమైన వ్యూహాత్మక మార్పు చేసింది. చాలా కాలంగా కస్టమర్లు ఎదురుచూస్తున్న నిర్ణయంగా, కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ SUV అయిన హారియర్ (Harrier) తొలిసారిగా పెట్రోల్ ఇంజిన్ ఎంపికలతో అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయం ద్వారా టాటా మోటార్స్ తన కస్టమర్ బేస్‌ను మరింత విస్తరించడమే కాకుండా, పెట్రోల్ వాహనాలను ఇష్టపడే నగర వినియోగదారులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతోంది. పెట్రోల్ వేరియంట్ లాంచ్‌తో, ఈ SUV మరింత విస్తృతమైన కొనుగోలుదారులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ వినియోగం, తక్కువ శబ్దం, స్మూత్ డ్రైవింగ్ అనుభవం కోరుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు.

రూ.75 లక్షలైనా జనాలు ఆగట్లేదు

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. అయితే కేవలం ఫ్యామిలీ కార్లు, ఎస్‌యూవీలే కాదు.. ఇప్పుడు స్పోర్ట్స్ కార్లలో కూడా ఈవీలు దుమ్మురేపుతున్నాయి. జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) తీసుకొచ్చిన సైబర్‌స్టర్ (Cyberster) ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ మోడల్‌గా అవతరించింది. అదిరిపోయే లుక్స్, మెరుపు వేగంతో దూసుకెళ్లే ఈ కారు.. ఇండియాలోని ధనవంతులను, స్పోర్ట్స్ కార్ ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోంది.

క్రెటా, సెల్టోస్‌లకు మొగుడు వస్తున్నాడు

ఒకప్పుడు ఇండియాలో ఎస్‌యూవీ(SUV) ట్రెండ్‌ను మొదలుపెట్టిందే అది.. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చినా, ఇప్పుడు మళ్ళీ తన సామ్రాజ్యాన్ని ఏలడానికి సిద్ధమైంది. అదే రెనో డస్టర్(Renault Duster). సరికొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లతో రాబోతున్న ఈ నెక్స్ట్ జనరేషన్ డస్టర్ కోసం కార్ల ప్రేమికులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ నెల చివరలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్న ఈ కారు, రాకముందే తన సత్తా ఏంటో నిరూపించుకుంది.

నిద్ర పట్టక సతమతమౌతుంటే- వేరుశెనగలతో చేసిన ఈ బటర్ ట్రై చేయండి బాస్

మెరుగైన నిద్ర కోసం వేరుశనగ వెన్న మెగ్నీషియం మరియు ట్రిప్టోఫాన్ ద్వారా నిద్రకు ఎలా సహాయపడుతుందో, రక్తంలో చక్కెరను స్థిరపరచడం మరియు ప్రశాంతతను ప్రోత్సహించడం ద్వారా తెలుసుకోండి.
Advertisement

ఆంధ్రా స్టైల్ వంకాయ రోటిపచ్చడి .. ఇలా చేస్తే మామూలుగుండదు!

రోటీ మరియు అన్నంతో వడ్డించడానికి ఒక స్పష్టమైన, దశల వారీ మార్గదర్శకంతో కూడిన సాధారణ ఇంటి శైలి వంటకంగా తయారు చేయబడిన ప్రామాణికమైన ఆంధ్రా వంకాయ బ్రింజాల్ చట్నీని తెలుసుకోండి.

పట్టణాల్లో ఉండే వారు నడపడానికి బెస్ట్ కారు

పట్టణాల్లో రోజూ ప్రయాణించే వారికి సౌకర్యవంతమైన, స్టైలిష్ వాహనం కావాలంటే కొత్త హ్యుందాయ్ వెన్యూ (VENUE) ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ కాంపాక్ట్ SUV, బోల్డ్ డిజైన్‌తోనే కాకుండా ఆధునిక సాంకేతికత, ప్రాక్టికల్ ఫీచర్లతో కూడా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. చిన్న కుటుంబాల నుంచి యువత వరకు అందరికీ సరిపోయేలా హ్యుందాయ్ ఈ వెన్యూను డిజైన్ చేసింది. ధర విషయానికి వస్తే, కొత్త హ్యుందాయ్ VENUE ప్రారంభ ధర రూ.7,99,900 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధరలో స్టైలిష్ డిజైన్, సౌకర్యవంతమైన ఇంటీరియర్, ఆధునిక ఫీచర్లు, నమ్మకమైన పనితీరుతో ఇది అందుబాటులో ఉంటుంది.

చట్టాలను ఉల్లంఘిస్తే వీసా రద్దు.. ఇండియన్ స్టూడెంట్స్ కు అమెరికా వార్నింగ్

US ఎంబసీ విద్యార్థులకు వీసా ఒక ప్రత్యేక హక్కు అని హెచ్చరిస్తోంది, సరిహద్దులు మరియు ప్రవేశ స్థానాలలో US పౌరులు కానివారికి కొత్త బయోమెట్రిక్ ఫోటో తనిఖీలు ఉంటాయి.

పాత కార్లను EVగా మార్చుకునే ఛాన్స్.. రూ.50 వేల ప్రోత్సాహకం!

దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకీ పెరుగుతున్న వాయు కాలుష్యం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా శీతాకాలంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుండటంతో, ప్రజారోగ్యంపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆటోమొబైల్ రంగాన్ని కేంద్రంగా చేసుకుని ఒక కొత్త, వినూత్నమైన చర్యపై దృష్టి పెట్టింది. ప్రభుత్వం చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం, రోడ్లపై ఇప్పటికీ నడుస్తున్న పాత పెట్రోల్, డీజిల్ వాహనాలే వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఈ వాహనాలను పూర్తిగా రద్దు చేయడం వల్ల యజమానులకు ఆర్థిక భారం పడుతుందనే ఆలోచనతో, వాటికి ఒక ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అదే పాత వాహనాల ఇంజిన్లను తొలగించి, వాటిని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే (రెట్రోఫిట్) విధానం.

సిగరెట్ అలవాటు ఉందా, రోజూ ఇవి రెండు తినండి - ఊహించని మార్పు..!!

నానబెట్టిన బాదం ఎలా ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ మరియు గుండె ఆరోగ్యాన్ని భారతీయ ఆహారంలో ఎలా ప్రోత్సహిస్తుందో తెలుసుకోండి, ఆచరణాత్మక రోజువారీ మోతాదులు మరియు జీర్ణక్రియ పరిశీలనలతో.