జిమ్నీని చూసి కన్నీరుమున్నీరవుతున్న మారుతి
ఆటోమొబైల్స్
- 9 month, 15 days ago
ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీల మార్కెట్‌లో మహీంద్రా థార్ (Mahindra Thar) కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి మారుతి సుజుకి భారీ అంచనాల మధ్య జిమ్నీని (Jimny) రంగంలోకి దించింది. అయితే, జిమ్నీ ధర అధికంగా ఉండటం, థార్‌తో పోలిస్తే మార్కెటింగ్ వ్యూహాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వాహనం మార్కెట్‌లో వెనుకబడింది.