భారత్‌లో అత్యంత సురక్షితమైన కార్లు! ప్రాణాలకు పూర్తి భరోసా
ఆటోమొబైల్స్
- 11 month, 7 days ago
పాత రోజుల్లో కారు కొంటే మొదటగా అడిగే ప్రశ్న, ఎంత మైలేజ్ ఇస్తుంది?, దాని ధర ఎంత?. ఆ కాలంలో వాహనం అంటే ఇంధనం తక్కువ తాగితే చాలు, అది మంచిదని భావించేవారు. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం కారు కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ, మొదటగా సేఫ్టీ రేటింగ్ గురించే ఆలోచిస్తున్నారు. ఇప్పటి మార్కెట్లో కేవలం మైలేజ్, డిజైన్, లేదా టెక్నాలజీ ఫీచర్లు మాత్రమే కాకుండా, భద్రత (Safety) ఇప్పుడు ప్రధాన ప్రమాణంగా మారింది. భారతీయ రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల సంఖ్య, అవగాహన పెరగడం వలన సేఫ్టీపై దృష్టి మరింత పెరిగింది. అందుకే ఈ కథణంలో ఇండియా బెస్ట్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్లు టాటా నెక్సాన్, పంచ్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, టాటా పంచ్ కార్ల గురించి ఇస్తున్నాము.