LIC: కోట్ల కుటుంబాలకు నమ్మకం, ఆర్థిక భద్రత కల్పిస్తోన్న ఏకైక సంస్థ..!!

భారత జీవన బీమా సంస్థ (LIC) నమ్మకాన్ని మరియు ఆర్థిక భద్రతను ప్రతిబింబిస్తుంది, విదేశీ మీడియా విమర్శల మధ్య దేశవ్యాప్తంగా కుటుంబాల నుండి విశ్వాసాన్ని పొందుతోంది.

ఇలాంటి స్కూటర్ కోసం దేశం ఎదురు చూస్తోంది

టీవీఎస్ (Tvs) మోటార్ కంపెనీ భారతీయ టూవీలర్ మార్కెట్‌లో తనదైన స్థానం సంపాదించుకుంది. పెరుగుతున్న పోటీ, మారుతున్న వినియోగదారుల అభిరుచులు, ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇప్పుడు మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, నవంబర్‌లో ఇటలీలో జరగనున్న ప్రపంచ ప్రఖ్యాత ఆటో ఎగ్జిబిషన్ EICMA 2025లో టీవీఎస్ తన కొత్త ఎలక్ట్రిక్ మ్యాక్సీ స్కూటర్ ఎం1 ఎస్(M1-S)ను అధికారికంగా ఆవిష్కరించనుంది. ఈ కొత్త మోడల్‌పై ఇప్పటికే మార్కెట్లో భారీ ఆసక్తి నెలకొంది. టీవీఎస్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా ఈ స్కూటర్‌కు సంబంధించిన టీజర్ వీడియోను విడుదల చేసింది, దీని ద్వారా స్కూటర్‌ డిజైన్, ప్రీమియం లుక్‌, ఆధునిక టెక్నాలజీ గురించి ఒక గ్లింప్స్‌ ఇచ్చింది.

లక్షల్లోనే లగ్జరీ ఫీచర్లు ఉన్న కారు ఇదే

దేశీయ వాహన మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki) తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటోంది. డిజైన్, ఇంటీరియర్, పర్ఫామెన్స్, ఇంధన సామర్థ్యం వంటి అనేక ఫీచర్లతో నిండిన కార్లను రోడ్లపైకి తీసుకొచ్చే కంపెనీ ఇదే. హ్యుందాయ్, మహీంద్రా, టాటా వంటి కంపెనీలతో ఒంటరిగా తలపడే ధైర్యం మారుతికి తప్ప మరెవరికీ భారతదేశంలో లేదని చెప్పవచ్చు. కాంపాక్ట్ SUV కొనాలని కోరుకునే వారిని నిరాశపరచని మారుతి అద్భుతమైన మోడల్ ఫ్రాంక్స్. ఈ కారును సొంతం చేసుకోవాలని కోరుకునే వారు షోరూమ్‌కి వెళ్ళే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి.

రోజూ రోడ్లపై దూసుకెళ్తున్న హోండా షైన్

హోండా (Honda) కంపెనీ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది నాణ్యత, సులభమైన రైడింగ్ అనుభవం. ఆ అంశాలను కలిగి ఉన్న బైక్‌నే హోండా షైన్ (Honda Shine) అని చెప్పాలి. ఇది దేశవ్యాప్తంగా పట్టణాల నుండి గ్రామాల దాకా ప్రతిఒక్కరికీ తెలిసిన, విశ్వసనీయమైన బైక్‌గా నిలిచింది. నగరాల్లో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు నుంచి గ్రామీణ రైతుల దాకా, అన్ని వర్గాల ప్రజలకీ ఈ బైక్ రోజువారి వాహనంగా మారింది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు ఈ బైక్‌కి దేశవ్యాప్తంగా ఎంతటి డిమాండ్ ఉందో మరోసారి నిరూపించాయి. 2025 సెప్టెంబర్ నెలలో హోండా షైన్ మొత్తం 1,85,059 యూనిట్లు విక్రయించబడింది. గత ఏడాది ఇదే నెలలో 1,81,835 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది అమ్మకాలు 1.77% మేర పెరిగాయి.
Advertisement

ఇలా చేయండి.. మీ బైక్ మెరిసిపోద్ది

ప్రస్తుతం ప్రతి ఇంట్లో బైక్ కామన్ అయిపోయింది. చాలా మంది తమ బైక్‌ను ఫ్యామిలీ మెంబర్ మాదిరి భావిస్తారు. అది ఆఫీసుకు వెళ్లే రోజు వారి వాహనం కావొచ్చు. వీకెండ్‌లో షికారుకు తీసుకెళ్లే ఫ్రెండ్ కావొచ్చు, లేదా మీ ఫస్ట్ డ్రీమ్ బైక్ కావచ్చు. ఎండలో మెరిసిపోతున్న బైక్‌ను చూడటం ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. అయితే, భారతదేశంలోని దుమ్ముధూళితో నిండిన రోడ్లు, వర్షాల మధ్య బైక్‌ను శుభ్రంగా ఉంచడం అంత తేలికైన విషయం కాదు.

ఒకప్పుడు నిలిపేస్తారని అనుకున్నారు… ఇప్పుడు టాప్ 10లో మహీంద్రా మరాజ్జో

మహీంద్రా (Mahindra) ఆటోమొబైల్స్‌ పేరు వినగానే నమ్మకం, మన్నిక, పనితీరు అన్నీ మనసులోకి వస్తాయి. దేశీయ మార్కెట్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ కంపెనీకి మంచి గుర్తింపు ఉంది. బొలెరో, థార్, స్కార్పియో, ఎక్స్‌యూవీ700 వంటి కార్లు మార్కెట్లో దూసుకుపోతుండగా, మహీంద్రా మరాజ్జో మాత్రం గత కొంతకాలంగా అమ్మకాల పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఒక దశలో ఈ MPV మోడల్ ఉత్పత్తి నిలిపేస్తారని కూడా ఆటోమొబైల్ వర్గాల్లో ఊహాగానాలు వినిపించాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఆరు నెలల్లో మహీంద్రా మరాజ్జో అమ్మకాలు అద్భుతమైన వృద్ధిని సాధించాయి. కంపెనీ తాజాగా ప్రకటించిన ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగ గణాంకాల ప్రకారం, మరాజ్జో కారు విక్రయాలు 227 శాతం వరకు పెరిగాయి.

72కిమీ మైలేజ్ బైక్.. రూ.81వేలు మాత్రమే

యమహా ఇండియన్ ఆటో మార్కెట్లో తన అనేక ప్రోడక్ట్స్ విక్రయిస్తోంది.. అంతేకాకుండా, కంపెనీ ఇక్కడ తయారుచేసిన మోడళ్లను విదేశీ మార్కెట్‌లకు ఎగుమతి కూడా చేస్తుంది. అందుకే ఇండియాలో యమహా బైకులంటే యూత్‎కు క్రేజ్ ఎక్కువ. ఇటీవల అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 తర్వాత గత నెలలో కంపెనీ అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. ఒకవైపు యమహా రేజెడ్ఆర్ (Yamaha RayZR) కంపెనీ బెస్ట్ సెల్లింగ్ టూ-వీలర్‌గా నిలిచింది. మరోవైపు, యమహా ఎఫ్‌జెడ్‌, ఏరాక్స్ అమ్మకాలు కూడా పెరిగాయి. ఈ జాబితాలో మొదటి స్థానంలో యమహా రేజెడ్ఆర్ ఉంది. గత నెలలో దీనికి మొత్తం 27,280 మంది కొత్త కస్టమర్లు లభించారు. ఇది సెప్టెంబర్ 2025లో అమ్ముడైన 16,542 యూనిట్ల కంటే సంవత్సరవారీగా 10,7238 యూనిట్లు అంటే 64.91 శాతం పెరుగుదలను సూచిస్తుంది.

మళ్లీ మార్కెట్లో రాజుగా నిలిచిన హీరో HF డీలక్స్

భారతదేశంలో రోజువారీ ప్రయాణాలకు ఎక్కువగా సరిపోయే బైకులు ఎప్పుడూ మంచి డిమాండ్‌లో ఉంటాయి. తక్కువ ధరలో, అధిక మైలేజీతో, తక్కువ నిర్వహణ ఖర్చుతో లభించే ఈ బైకులు సాధారణ ప్రజలకు ఎంతో అనుకూలంగా మారాయి. అందులో హీరో మోటోకార్ప్ (Hero Motocorp) కంపెనీకి చెందిన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hf Deluxe) బైక్ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. హీరో HF డీలక్స్ గురించి చెప్పుకోవాలంటే, ఇది సాధారణ ప్రయాణికులకు, ఆఫీసుకు వెళ్లేవారికి, లేదా రోజూ పట్టణంలో రైడ్ చేసే వారికి ఒక అత్యుత్తమ ఎంపికగా నిలుస్తోంది. దాని తేలికైన బాడీ, మైలేజీ, ధర.. ఈ బైక్‌ను మధ్యతరగతి ప్రజల ప్రియమైన వాహనంగా నిలబెట్టాయి.

టాటా పంచ్ CNG వర్సెస్ హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG.. ఏది బెస్ట్ ?

భారత మార్కెట్‌లో తక్కువ ధరతో పాటు మంచి మైలేజీ ఇచ్చే కార్లు చాలా ఉన్నాయి. కొత్త కారు కొనే ప్లాన్ చేసినప్పుడు మన ముందు చాలా మంచి ఆప్షన్లు ఉంటాయి. కొన్నిసార్లు మనం రెండు కార్ల మధ్య తేడా తెలియక అయోమయానికి గురవుతాం. అలాంటి అయోమయం ప్రస్తుతం సీఎన్‌జీ విభాగంలో ఉన్న రెండు పాపులర్ కార్లు.. హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా పంచ్ విషయంలో ఉంది.

ఇండియా బ్లూ ఎకానమీలో అదానీ పోర్ట్స్ కీలక పాత్ర.. IMW- 2025 లో కీలక ఒప్పందాలు

ఇండియా మేరిటైమ్ వీక్ 2025లో అదానీ పోర్ట్స్, సుస్థిర మౌలిక సదుపాయాలు మరియు దేశీయ నౌకా నిర్మాణంపై దృష్టి సారించి కీలకమైన అవగాహన పత్రాలపై సంతకం చేయనున్నాయి.

కేవలం రూ.1.37 లక్షలకే భారీ మైలేజ్ ఇచ్చే బైక్

భారత మార్కెట్‌లో అత్యంత సరసమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ (Royal Enfield Bike)‌గా పేరుగాంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 అమ్మకాల్లో దూసుకుపోతోంది. కేవలం రూ.1.37 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ మోడల్, ప్రతి నెలా మంచి విక్రయాలను నమోదు చేస్తోంది. అంతేకాకుండా, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ 350సీసీ సెగ్మెంట్‌లో అత్యంత తక్కువ బరువు కలిగిన బైక్ కావడంతో, సిటీ రోడ్లపై రైడింగ్‌కు చాలా అనుకూలంగా ఉంది. ఈ బైక్ అద్భుతమైన విక్రయ గణాంకాలు, మైలేజ్ వివరాలు, ఇతర ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

ఏ వయస్సు వారు ఎంత సేపు వాకింగ్ చేయాలి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

పట్టణ భారతదేశంలో సముదాయ కార్యక్రమాలు వృద్ధులను మరింత నడవడానికి ఎలా ప్రోత్సహిస్తున్నాయో, సామాజిక కార్యకలాపాల ద్వారా ఆరోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరుస్తున్నాయో అన్వేషించండి.
Advertisement

ముఖం మీద ముడతలు తగ్గించి, యవ్వనంగా కనిపించాలంటే ఇవి ట్రై చెయ్యండి!

యువతర చర్మాన్ని కాపాడుకోవడానికి హైడ్రేషన్ యొక్క ప్రాముఖ్యతను కనుగొనండి, చర్మ జీవకళను మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చిట్కాలు మరియు సహజ పద్ధతులను కూడా తెలుసుకోండి.

ఇండియాలో 22 ఫేక్‌ యూనివర్సిటీలు - యూజీసీ

యూజీసీ ఢిల్లీలో మరియు భారతదేశం అంతటా అనేక విశ్వవిద్యాలయాలు గుర్తింపు లేని డిగ్రీలను అందిస్తున్నాయని హెచ్చరిస్తోంది. విద్యార్థులు నమోదు చేసుకునే ముందు గుర్తింపు ధృవీకరణను పరిశీలించమని సలహా ఇస్తున్నారు.

ఏఐని ఈ ఐదు విషయాలు అడగొద్దు.. అడిగితే మీకే రిస్క్!

ఆరోగ్య సంరక్షణలో AI పాత్రను అన్వేషించడం, తప్పు నిర్ధారణలు మరియు చికిత్సా లోపాలను నివారించడానికి మానవ పర్యవేక్షణ అవసరాన్ని పరిశీలించడం.

స్కూటర్ల అమ్మకాల్లో రికార్డు.. లేడీస్ ఫేవరెట్ ఇదే!

మన దేశంలో గేర్లు లేని స్కూటర్లు అంటే అందరికీ చాలా ఇష్టం. ఊరి చివర్లలో, పల్లెటూళ్లలో, పట్టణాల్లో ఎక్కడ చూసినా ఈ స్కూటర్లు కనిపిస్తాయి. దీనికి ఒకే ఒక ముఖ్య కారణం ఉంది. అదేంటంటే, బైక్‌లతో పోలిస్తే, స్కూటర్లు వాడటం చాలా సులువు.

ఫుల్ ట్యాంక్ డీజిల్‌తో 2,831 కిలోమీటర్లు

కొత్తగా కారు కొనే వారికి, ఇప్పటికే కారు వాడే వారికి మైలేజ్ అనేది పెద్ద ఆందోళన. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనేది అందరి కోరిక. అందుకే ఎక్కువ మైలేజీ ఉన్న కార్లను వెతికి మరీ కొనుగోలు చేయడం భారతీయుల సాధారణ అలవాటు. ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారు అప్పటికీ, ఇప్పటికీ ఎక్కువగా డీజిల్ మోడళ్లను కొంటారు.

టీనేజ్ లో ఓల్డేజ్ లా కనిపిస్తోన్నారా- ఇవి తిని చూడండి

జుట్టు ముందస్తుగా నలుపు రావడం నివారించడానికి సమర్థవంతమైన ఆహారాలను కనుగొనండి. ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ పోషకాలను మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలో తెలుసుకోండి.

మారుతి కొత్త కార్ల జాతర

భారతదేశంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కార్ల తయారీ సంస్థలలో మారుతి సుజుకి (Maruti Suzuki) ఒకటి. ఇప్పుడు ఈ బ్రాండ్ తన అభిమానుల అంచనాలను మరింత పెంచుతూ ఏకంగా ఐదు కొత్త కార్లను రెడీ చేస్తోంది. రాబోయే సంవత్సరాల్లో మారుతి మార్కెట్లోకి eWX నుండి ఫ్రాంక్స్ హైబ్రిడ్ (Fronx Hybrid) వరకు కొత్త కాంపాక్ట్ వాహనాలను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

ఫ్యామిలీ టూర్లకు బెస్ట్ కారు

ఫ్యామిలీ టూర్లకు, లాంగ్ డ్రైవ్‌లకు ఎప్పుడూ ఎంపీవీ సెగ్మెంట్ వాహనాలే బెస్ట్ ఆప్షన్. టయోటా నుండి మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ స్టార్.. ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross). ఈ మోడల్ కేవలం సౌకర్యం, ఫీచర్స్ మాత్రమే కాకుండా, ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా మార్కెట్‌లో భారీ డిమాండ్‌ క్రియేట్ చేసింది. మనం పెట్టే ప్రతి రూపాయికి తగ్గ లగ్జరీ, నమ్మకం ఈ కారు సొంతం. అంతేకాకుండా, ఇటీవల జీఎస్‌టీ తగ్గింపు కారణంగా దీని ధర మరింత తగ్గింది. అందుకే హైక్రాస్ భారతదేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న ఎంపీవీలలో ఒకటిగా నిలిచింది.
Advertisement

పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. మైండ్‌బ్లోయింగ్ మైలేజ్ బైక్

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో టూవీలర్ ధరలు కొంత తగ్గడంతో, చాలా మంది కొత్త బైక్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. బడ్జెట్ రేంజ్‌లో మంచి మైలేజ్, శక్తివంతమైన పెర్ఫార్మెన్స్, ఆకర్షణీయమైన లుక్ ఉండే బైక్‌ను ఎంచుకోవాలని ప్రతి వినియోగదారు కోరుకుంటారు. అలాంటి వారికి టీవీఎస్ నుండి వచ్చిన రైడర్ 125 (TVS Raider 125) ఒక సరైన ఎంపికగా నిలుస్తుంది. టీవీఎస్ రైడర్ 125ను మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా కంపెనీ యువతను లక్ష్యంగా పెట్టుకుంది. దీని డిజైన్, రైడింగ్ కంఫర్ట్, టెక్నాలజీ అన్నీ కూడా అద్బుతంగా ఉంటాయి. దీని అగ్రెసివ్ ఫ్రంట్ లుక్, LED హెడ్‌ల్యాంప్ డిజైన్, స్పోర్టీ ట్యాంక్ షేప్ చూసిన వెంటనే ప్రీమియమ్ బైక్ అనిపిస్తుంది. టీవీఎస్ రైడర్ 125 ప్రస్తుతం 7 వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్ల వారీగా ధరలు వేరు వేరుగా ఉంటాయి.

కొత్త రూల్ తీసుకొచ్చిన ట్రంప్.. ఎంట్రీ, ఎగ్జిట్‌లో ఫొటోలు !!

ట్రంప్ ప్రభుత్వం కొత్త వలస నిబంధనలను అమలు చేసింది, ఇవి భద్రతను పెంచడానికి మరియు అనుసరణను పర్యవేక్షించడానికి దేశంలోకి ప్రవేశించే లేదా బయలుదేరే యుఎస్ కాని పౌరుల ఫోటోలను అవసరం చేస్తాయి.

రూ.5 లక్షల్లోపే అదిరిపోయే కారు

మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) భారతీయ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ మోడల్ తన ఫ్లాగ్‌షిప్ హ్యాచ్‌బ్యాక్ స్థాయి డిజైన్, విశేష ఫీచర్లు, సరసమైన ధర కాంబినేషన్ కారణంగా చిన్న కుటుంబాలు, మొదటి వాహనం కొనే యువత, సిటీ డ్రైవర్స్‌కు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సెలెరియో స్టైలిష్ లుక్ తో రూపొందించబడింది. గత నెలలో జీఎస్టీ సవరణలు అమల్లోకి రావడం వల్ల, మారుతి తన కార్ల ధరలను తగ్గించింది. ఈ పరిణామంలో సెలెరియో కూడా ప్రత్యేకంగా సడలింపు పొందింది. ఇప్పుడు తక్కువ ధరలో, నాణ్యతను మించిన ఈ కారు, అందరికీ సులభంగా అందుబాటులో ఉంది. ఈ కారు గురించిన ఇతర వివరాలను ఈ కథనంలో చూద్దాం.

నీటితో నడిచే కారు.. ట్యాంక్ నింపితే 900 కి.మీ మైలేజ్!

ఏ వాహనం నడపాలన్నా మనకు ముందుగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఇంధనం. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి, ఇది వాహన నిర్వాహణ ఖర్చును పెద్దగా పెంచేస్తుంది. అలాగే, పెట్రోల్, డీజిల్ వంటి వాహనాలు పర్యావరణానికి కూడా హానికరం, గాలి కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. ఇంతకీ, ఈ సమస్యలను పరిష్కరించేందుకు పరిశోధకులు, ఇంజనీర్లు ఎప్పటికప్పుడు కొత్త ప్రత్యామ్నాయ ఇంధనాలు, శక్తి వనరుల మీద అధ్యయనం చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య, ఇటీవల సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన వార్త తిరుగుతోంది. 2 సంవత్సరాల పాత వీడియో మళ్ళీ వైరల్ అవుతోంది, అందులో ఒక ఇరానియన్ శాస్త్రవేత్త సాధించిన అసాధారణ ఆవిష్కరణను చూపిస్తున్నారు.

రోజూ రాగి జావ తీసుకుంటున్నారా, అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!!

రాగి, ఒక ప్రాచీన ధాన్యం, అధిక ఫైబర్ మరియు కాల్షియం కంటెంట్‌తో మధుమేహ నిర్వహణకు ఎలా మద్దతు ఇస్తుందో అన్వేషించండి.